01/01/2024
ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని... ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య, ఐశ్వార్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సరము 2024 శుభాకాంక్షలు.
🌺🌺🌺
WISH YOU ALL A HAPPY NEW YEAR 2024
💐💐💐
సాధు లలితా శివ శంకర్రావు.