Mana Nandyala

Mana Nandyala ☆★Get in touch with your Home Town♡�
Follow Us on Instagram

www.instagram.com/mananandyala

¤◆《《 twitter.com/ManaNandyala 》》♧�
(1)

Tammudu Mana Nandyale ra......

Nandyal is a town in Kurnool District, Andhra Pradesh, India. It is a major centre of trade, commerce, education and industries in the region. It also has holy places of worship.

24/03/2026

BandiAtmakur nundi Velgode, same situation 🫤
Dummu antara, ponds powder ee 😁

23/03/2026

కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు మావా
's BIKER Trailer 🔥

08/03/2026

Wrong Call Part -3 gone wrong

04/03/2026

పత్రిక ప్రకటన
03.03.2026

కర్నూలు ఆర్.పి.ఎస్.pigeon స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1000 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ పావురాల రేసింగ్ టోర్నమెంట్‌లో నంద్యాల జిల్లా బండిఆత్మకూర్‌కు చెందిన చాంద్ భాషా గారి పావురం విశేష ప్రతిభ కనబరచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభమైన ఈ 1000KM దీర్ఘదూర రేసులో, చాంద్ భాషా గారి పావురం కేవలం మూడు రోజుల్లోనే బండిఆత్మకూర్‌కు విజయవంతంగా చేరుకుని మొదటి స్థానాన్ని సాధించడం గర్వకారణం. ఈ విజయంతో నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఈ శుభసందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు జిక్రియా అట్టార్, ఉపాధ్యక్షుడు సికిందర్, ట్రెజరర్ హుస్సేన్ బాషా, ఈసీ మెంబర్ పుల్లన్నలు చాంద్ భాషా గారిని శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పావురాల రేసింగ్ క్రీడలో నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన చాంద్ భాషా గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

03/03/2026

Only for lovers

03/03/2026

Tagubothu Call Gone Wrong Part 1 😌

28/02/2026

Mana NANDYALA lo Haleem ante A1 - Haleem.

#

Good to see... 👩‍💻👨‍💻
27/02/2026

Good to see... 👩‍💻👨‍💻

Admissions open for Class VI through entrance exams in AP Model Schools throughout Andhrapradesh, share maximum to the s...
20/02/2026

Admissions open for Class VI through entrance exams in AP Model Schools throughout Andhrapradesh, share maximum to the students of 5th class

Hope Good Days are Ahead for Our District
19/02/2026

Hope Good Days are Ahead for Our District

06/02/2026

Cycle pump Wrong Call 😁 🤙


Address

Nandyala

Alerts

Be the first to know and let us send you an email when Mana Nandyala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Nandyala:

Share