NCC Unit at Gayatri College of Science and Management, Srikakulam

NCC Unit at Gayatri College of Science and Management, Srikakulam This page is to share information to NCC Cadets on activities conducted and invite suggestions to improve the performance...

గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడుకలు26.01.2020 ఆదివారం మునసబుపేట గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడు...
26/01/2020

గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడుకలు

26.01.2020 ఆదివారం మునసబుపేట గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థల అధినేత జి వి స్వామి నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేసించి మాట్లాడుతూ గురజాడ విద్యా సంస్థలు పర్యావరణ పరిరక్షణపై దృష్ఠి సారించాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్ సి సి కెడెట్ల పెరేడ్ వీచకులను ఆకర్షించింది.. తదుపరి అంతర ఎన్ సి సి ట్రూప్ పోటీలలో గెలుపొందిన ఎన్ సి సి కేడెట్ల కు స్వామి నాయుడు పతకాలు బహూకరించారు ఈ కార్యక్రమం లో
గురజాడ విద్యాసంస్థల సంచాలకులు సంయుక్త, కారస్పొండెంట్ అంబటి రంగారావు, గాయత్రి కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాస రావు, గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ ఎ కే విజయ లక్ష్మీ, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ సి సి అధికారి హెచ్ ఒ డి కెప్టెన్ వి మహేష్, హెచ్ ఒ డిలు కే వి వి సత్యనారాయణ, హెచ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు

28/08/2019
21/08/2019

Brahmasri Chaganti Koteswara Rao Garu showering blessings on the family members of Gurajada Educational Society.

21/08/2019

73rd Independence Day Celebrations at Gurajada Educational Society, Munasabpeta, Srikakulam

01/02/2019
11/08/2016
02/01/2016

HAPPY NEW YEAR TO ALL THE VISITORS OF THE PAGE
- Lt. VANGA MAHESH, ANO & CADETS OF GAYATRI COLLEGE OF SCIENCE AND MANAGEMENT, MUNASABPETA

RELEASE OF HANDLET ON ELECTRICITY SAVING TIPS TO CONSUMERS AND HON'BLE GUESTS SRI PONNANA SEETHARAMU NAIDU, HOD, COMPUTE...
17/11/2015

RELEASE OF HANDLET ON ELECTRICITY SAVING TIPS TO CONSUMERS AND HON'BLE GUESTS SRI PONNANA SEETHARAMU NAIDU, HOD, COMPUTER SCIENCE, HON'BLE GUESTS SRI K MADHUKUMAR, ADE - RURAL, APEPDCL, SRIKAKULAM SPEECHES ON SAVE ELECTRICITY DRIVE AT GAYATRI COLLEGE OF SCIENCE AND MANAGEMENT, SRIKAKULAM

HOUSE TO HOUSE PROMOTION CAMPAIGN ON SAVE ELECTRICITY ON 17.11.2015 AT MUNASABPETA VILLAGE
17/11/2015

HOUSE TO HOUSE PROMOTION CAMPAIGN ON SAVE ELECTRICITY ON 17.11.2015 AT MUNASABPETA VILLAGE

15/08/2015

Address

NCC Unit, Gayatri College Of Science And Management
Srikakulam
532407

Telephone

+919440759551

Website

Alerts

Be the first to know and let us send you an email when NCC Unit at Gayatri College of Science and Management, Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NCC Unit at Gayatri College of Science and Management, Srikakulam:

Share