Siri Engineering Works - Mahesh Varma

  • Home
  • Siri Engineering Works - Mahesh Varma

Siri Engineering Works - Mahesh Varma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Siri Engineering Works - Mahesh Varma, .

రెండు శరీరాలు కలవాలి అనుకుంటే పెళ్లి అవసరం 2 మనసులు కలవాలి అనుకుంటే ప్రేమ అవసరం.మరి రెండు కుటుంబాలు కలవాలంటే కులం అవసరం,...
14/09/2024

రెండు శరీరాలు కలవాలి
అనుకుంటే పెళ్లి అవసరం

2 మనసులు కలవాలి అనుకుంటే ప్రేమ అవసరం.

మరి రెండు కుటుంబాలు కలవాలంటే కులం అవసరం, మతం అవసరం, ఆర్థిక పరిస్థితులు అవసరం.

ఇక్కడ పెళ్లికి ఉన్న విలువ ప్రేమకు లేదు.

ఎంతకాలమైనా సరే పెళ్ళికి విలువ ఉంటుంది.
తప్ప ప్రేమకు విలువ అనేది ఉండదు.

అలాంటప్పుడు కూడా ఎందుకు ప్రేమిస్తారు అంటే ఎందుకు ప్రేమిస్తారో వాళ్ళకే తెలియదు.

ప్రేమకు కులం అవసరం లేదు మతం అవసరం లేదు కుటుంబం అవసరం లేదు ఆర్థిక పరిస్థితి అవసరం లేదు.

కాని ఇవన్నీ అవసరం ఉన్న పెళ్లి నిలబడుతుంది కానీ ప్రేమ నిలబడట్లేదు.

ఎందుకంటే అందరూ పెళ్లిని తప్పు
అని అనట్లేదు అందుకు పెళ్లి నిలబడుతుంది.

ప్రేమని తప్పు అంటున్నారు కాబట్టి
ప్రేమ నిలబడట్లేదు.

ఒక తప్పుని అందరూ కలిపి ఒప్పు అంటే తప్పు కూడా ఒప్పు అయిపోతుంది.

పెళ్లి చేసుకునేది శారీరక సంబంధం కోసమే

ప్రేమించుకునేది శారీరక సంబంధం కోసమే

కానీ పెళ్లి లోతప్పు కానిది ప్రేమలో తప్పైపోతుంది.

తప్పు ఎక్కడైనా తప్పే అవ్వాలి గాని అందరూ తప్పు అనుకునేదాన్ని ఒప్పు ఎలా చేయగలుగుతున్నారు.

అంటే ఒకే పదాన్ని ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని ఎక్కువ మంది అనడం వల్ల అది కరెక్ట్ అయిపోతుంది .
అంతే తప్ప అది అసలు కరెక్ట్ కాదు

అంటే మెజారిటీ సమూహం ఏది నిర్ణయిస్తే అది కరెక్ట్ అవుతుంది అది కరెక్ట్ కాకపోయినా సరే కరెక్ట్ అయిపోతుంది.

దాన్ని వ్యతిరేకించిన వాళ్లు కరెక్ట్ కాని వాళ్ళ కింద క్రియేట్ చేస్తున్నారు.

ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఆ వ్యక్తి మంచివాడు అవ్వాల్సిన అవసరం లేదు.

ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు అవసరం లేదు మెజార్టీ జనం ఆ వ్యక్తిని నమ్మితే చాలు నాయకుడైపోతాడు.

నిజం ఎవరికి అవసరం లేదు.
నిజాయితీతో పనిలేదు.

అందరూ ఏ దారిలో వెళ్తే మనం ఆ దారిలోనే వెళ్లాలి లేకపోతే హింసించి నాయకత్వాన్ని పక్షపాతంగా చంపేస్తారు.

సమూహం గెలిచినప్పుడు ఏకపక్షం గెలవదు
నిజానికి సమూహం గెలుస్తుంది ఏకపక్షం ఓడిపోతుంది ఏకపక్షంలో నిజాయితీ ఉంటుంది సమూహం లో సహచరులు ఉంటారు.

14/09/2024

*కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*

*అందుకు గల కారణాలు:*

1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.*

2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.*

3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .*

4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)*

5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.*

6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.*

7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం*

8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...*

9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.*

10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.*

11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.*

12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.*

13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.*

14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.*

*ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.*

*ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*
🤔😊🤔 😊🤔😊 🤔😊🤔
సేకరణ

Happy Vinayaka chaturthi to all
07/09/2024

Happy Vinayaka chaturthi to all

02/09/2024

Dear friends మనం అందరం కలిసి వరద బాధితుల కోసం మన వల్ల అయినంత వరకు సహాయం చేద్దాం. మీలో ఎవ్వరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా(విరాళాల రూపంలో గాని) సహాయపడాలని అనుకుంటే మన team లో join అవ్వండి intrest ఉన్న వాళ్ళు reply ఇవ్వండి

More details call
12/07/2024

More details call

12/07/2024
SMV  #@ Fabrication  # # # # # # # manufacturer # # # # # sheds # # # # # works  # # # # # # # # # # power supply  # # #...
11/06/2024

SMV
#@ Fabrication # # # # # #
# manufacturer # # # #
# sheds # # # #
# works # # # #
# # # # #
# power supply # # # #
# estate # # # # #
# services # # # # #
# services # # # # #
$$$ Mahesh Verma $$$
Any one wanted services call me

Different types coins
25/05/2024

Different types coins

Old one rupee note 1986
25/05/2024

Old one rupee note 1986

31/12/2023

Happy new year to all family members and friends
SMV MATRIMONY AND EVENT'S
,& CONSULTANCY

Loading............
21/11/2023

Loading............

WhatsApp Group Invite

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Siri Engineering Works - Mahesh Varma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Business?

Share