23/03/2023
మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం,ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ..
మీకు,మీ కుటుంబసభ్యులకు.. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు