M/S Kamadhenu outsourcing Pvt.Ltd.,

M/S Kamadhenu outsourcing Pvt.Ltd., We recruited many employees who are properly trained through training process like more skilled, semi skilled, unskilled labour and workers.

28/12/2019

మా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు,అధికారులకు, పత్రిక సోదరులకు, కార్మిక నాయకులకు మరియు కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇన్ని రోజులు మీరు మా కంపెనీ కి ( కామధేను అవుట్‌సోర్సింగ్ ప్రై లిమిటెడ్) అంధించిన సహాయ సహకారం మరియు సూచనలకు సదా ఋణపడి వుంటాము. ఇక మీదట మా కంపెనీ అవుట్‌సోర్సింగ్ వర్క్స్ అన్ని నిలుపుదల చేస్తున్నాము. ఇన్ని రోజులు మా కంపెనీ నియమనిబంధనల మేరకు ఒక రూపాయి కూడా కార్మికుల నుంచి తీసుకోకుండా వారికి మరియు మా నుంచి రావలసిన బెనిఫిట్స్ అన్ని సాధ్యమైనంత వరకు రాష్ట్రం లో ఎవరు అధించలేనంతగా మేము అంధించామని గర్వంగా చెప్పుతున్నాము. ఇక మీదట కూడ కార్మికులకు అందుబాటులో వుంటు వారికి నా సహాయ సహకారలు అంధిస్తానని తెలుపుతూ........ మీ కె. లింగారెడ్డి

20/07/2017
అనంతపురము మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల ESI  కార్డులను కామధేను ఔట్ సొర్సింగ్ ప్రేవేట్ లిమిటెడ్ ‌‌కాంట్రాక్టు...
18/07/2017

అనంతపురము మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల ESI కార్డులను కామధేను ఔట్ సొర్సింగ్ ప్రేవేట్ లిమిటెడ్ ‌‌కాంట్రాక్టు తిసుకున నెల వ్యవది లొనె పంపిణీ చెయడం జరిగినది.దీనికి ముక్య అథిదులగ నగర మేయర్ మదమంచి స్వరూప గారు,ఉప మేయర్ గంపన్నగారు,నగర తెలుగు యువత అధ్యక్షులు కె లింగా రెడ్డి గారు, మరియు కార్మికుల JAC నాయకులు గోపాల్ గారు, నరసింహులు గారు, ఉపెంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.

our new branch opened in kurnool.
13/07/2016

our new branch opened in kurnool.

25/06/2016

Address

ANANTAPUR
Anantapur
515001

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+918554270940

Website

Alerts

Be the first to know and let us send you an email when M/S Kamadhenu outsourcing Pvt.Ltd., posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to M/S Kamadhenu outsourcing Pvt.Ltd.,:

Share