31/08/2026
నా పుట్టినరోజు30th Aug సందర్భంగా తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, దర్శనం అనంతరం స్వామివారి కల్యాణోత్సవం లక్కీ డ్రా రావడం మరసటి రోజు స్వామివారి ప్రత్యక్ష కల్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
నిన్న నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన బంధు మిత్రులు శ్రేయోభిలాషులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు
మా ఇంటి దైవం ధనకొండ గంగమ్మ తల్లి మరియు ఆ కలియుగ దైవం వెంకన్న స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి వారి కుటుంబ సభ్యులకు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను