Kalyanam Matrimony

Kalyanam Matrimony We Look Perfect Matches for All communities .

Happy Tholi Ekadasi to you and Your Family - Kalyanam matrimony and Team
15/07/2016

Happy Tholi Ekadasi to you and Your Family - Kalyanam matrimony and Team

Wishing you a Very Happy Ramadan to you and your Family From Kalyanam Matrimony and Team
07/07/2016

Wishing you a Very Happy Ramadan to you and your Family From Kalyanam Matrimony and Team

Guys ...Hurry Up!Offers Started on www.srikalyanam.com services.Rs. 2, 500/-with 3 months Validity with limited contacts...
07/07/2016

Guys ...Hurry Up!
Offers Started on www.srikalyanam.com services.
Rs. 2, 500/-with 3 months Validity with limited contacts online package,now Available Rs. 2, 250/- with 4 months Validity
Rs. 4500/- 1 Year Offline Service with commission charges for regular profiles is now available with 20% Discount
For More details visit on www.srikalyanam.com
or 08554- 274222; 93966 93222
You may mail your profile details to [email protected] or [email protected]

Congratulations toSrikanth reddy                          and  (Engaged with)        Harith Reddy
29/04/2016

Congratulations to

Srikanth reddy

and (Engaged with)


Harith Reddy

21/04/2016

rs ·
Astro Numeric Venu's photo.
Astro Numeric Venu
April 18 at 3:00pm ·
నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి.......!!

జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు.. ఎవరిది ఏ నక్షత్రము. ఏరాశి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్దతులున్నాయి.
1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసు కోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.
శ్లోకము:-దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డె, వ్వవహార, కారయే ద్యూతేషు, దానేషుచ నామ రాశిః యాత్రా వివాహ దిషు జన్మ రాశిః||
అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు.
నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి:-
ఆశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: /ఆ
పైన కన బరచిన అక్షరాలకు మేష రాశి.
కృత్తిక: ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో
ఈ మూడింటికి వృషభ రాశి.
మృగశిర కా/కీ,
ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ
ఈ మూడింటికి మిధున రాశి.
పునర్వసు: / హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
వీటికి కర్కాటక రాశి.మఖ: /మా,/ మి,/ మూ, /మే
పూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ,/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/
ఈ మూడింటికి సింహ రాశి.
ఉత్తర ఫల్గుణి: /టో,/ పా, /పీ,
హస్త: /వూ, /షం, /ణా,/ ఢా
చిత్త: /పే/పో
ఈ మూడింటిలోని అక్షరలకు కన్యారాశి.
చిత్త: /రా/రి
స్వాతి: /రూ,/ రే,/ రో, /లా
విశాఖ: /తీ, /తూ, /తే
వీటికి తులా రాశి.
విశాఖ: /తో,/
అనూరాధ: /నా, /నీ, /నూ, /నే
జ్యేష్ట, /నో, /యా, /యీ,/యూ
వీటికి వృశ్చిక రాశి.
మూల: /యే, /యో, /బా,/ బీ
పూర్వాషాడ: /బూ,/ ధా, /భా, /ఢా
ఉత్తరాషాడ: /బే
వీటికి ధనస్సు రాశి.
ఉత్తరాషాడ: /బో, / జా, / జీ,
శ్రవణం: /జూ,/జే, జో/, ఖా,
ధనిష్ట: /గా,/ గీ
వీటికి: మఖర రాశి.
ధనిష్ట: /గూ, /గే,
శతభిషం: / గో, /సా,/ సీ, /సూ
పూర్వాభద్ర: / సే, /సో,/ దా
వీటికి కుంభ రాశి.
పూర్వా బాధ్ర: /దీ,
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి: /దే,/దో, /చా, /చీ
వీటికి మీన రాశి

15/04/2016

పాడ్యమి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
విదియ - ఏ విదమైన పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ - సౌక్యం, కార్య సిద్ధి
చవితి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి - ధన ప్రాప్తం, శుభ యోగం
షష్టి - కలహం, రాత్రి కి శుభం
సప్తమి - సౌక్యకరం
అష్టమి -కష్టం
నవమి - వ్యయ ప్రయాసలు
దశమి - విజయ ప్రాప్తి
ఏకదశి - సామాన్య ఫలితములు
ద్వాదశి - భోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి -రాత్రి కి శుభం
పౌర్ణమి - సకల శుభకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం
షష్టి - శనివారం, సప్తమి - శుక్రవారం, అష్టమి - గురువారం, నవమి - భుదవారం, దశమి - మంగళవారం, ఏకాదశి - సోమవారం, ద్వాదశి - ఆదివారం ,ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.

01/04/2016

Vasavi Latha Reddy

weds

Madhu sudhan Reddy

Wishing you a very happy married Life Both Of you

28/03/2016

Kalyanam Matrimony anTeam wishing you a Happy Married Life

C.Venkata Chiranjeevi Reddy

Weds

Shalini Reddy

20/03/2016

20-03-2016
ఓం శ్రీ గురుభ్యోనమః
మార్చి 20, 2016 ఆదివారం
(భానువాసరే),
శ్రీ మన్మధ నామ సంవత్సరం,
ఉత్తరాయణం
శిశిరఋతువు,
ఫాల్గుణ మాసం
శుక్లపక్షం
తిధి : ద్వాదశి ఉ 12:48
తదుపరి త్రయోదశి
నక్షత్రం : ఆశ్రేష ఉ 12:53
తదుపరి మఖ
యోగం : సుకర్మ ఉ 8:17
తదుపరి ధృతి
కరణం : బలువ ఉ 12:46
తదుపరి కౌలువ
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6:10
సూర్యాస్తమయం : 6:06
రాహుకాలం : మ 4:30-6:00
యమగండం : మ 12:00-1:30
వర్జ్యం : రా 1:31-3:12
దుర్ముహుర్తం : సా 4:29-5:19
అమృతకాలం : ఉ 11:13-12:00
శుభమస్తు

11/03/2016
21/02/2016

Srikanth

weds

Usha
kalyanam matrimony and team Wishing you a happy married life

Address

Anantapur
515001

Opening Hours

Monday 10am - 8:30pm
Tuesday 10am - 8:30pm
Wednesday 10am - 8:30pm
Thursday 10am - 8:30pm
Friday 10am - 8:30pm
Saturday 10am - 8:30pm
Sunday 10am - 8:30pm

Telephone

9396693222

Alerts

Be the first to know and let us send you an email when Kalyanam Matrimony posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalyanam Matrimony:

Share