Maddulacheruvu Malli

Maddulacheruvu Malli maddulacheruvu malli

13/01/2021
13/01/2021
To day new year 2021 celebrations SCST Praja SAMKHYA office in anantapoor
01/01/2021

To day new year 2021 celebrations SCST Praja SAMKHYA office in anantapoor

:::::::::: ఎస్సీ ఎస్టీ ప్రజాసమాఖ్య         అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ వేడుక....:::::::::::::         ...
23/09/2020

:::::::::: ఎస్సీ ఎస్టీ ప్రజాసమాఖ్య అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ వేడుక....::::::::::::: 26 - 09 - 2020 శనివారం రోజున ఉదయం 10: 30 గంటలకు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య.. అనంతపురం జిల్లా, పట్టణం నందు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, ఫాదర్ ఫెర్రర్ విగ్రహం పక్కన జిల్లా ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎస్సి ఎస్టి సోదరులందరూ హాజరు కావాలని కోరుతూ............
మీ పాలచర్ల ముత్యాలు, జిల్లా అధ్యక్షుడు సాకే రమేష్ : జిల్లా ప్రధాన కార్యదర్శి

అనంతపురం జిల్లా యాడికి మండలం లో వైసీపీ నాయకుడు రమేష్ ,దంపతుల దౌర్జన్యంయాడికి మండలం వేములపాడు దగ్గర హైవే రోడ్డు క్లిన్ చే...
29/08/2020

అనంతపురం జిల్లా యాడికి మండలం లో వైసీపీ నాయకుడు రమేష్ ,దంపతుల దౌర్జన్యం

యాడికి మండలం వేములపాడు దగ్గర హైవే రోడ్డు క్లిన్ చేపిస్తా వుండగా ఇంజినీర్ పై దాడి

అడ్డుకోబోయిన తలారి ఓబన్న ను కాలితో తన్నిన వైసీపీ నాయకుడు

దాడి ని అడ్డుకున్న మరోవ్యక్తి దళితుడు రాజు ను అసభ్యంగా తిట్టి కొట్టిన వైసీపీ నాయకుడు

ఇంజినీర్ పఠాన్ జమీర్ ఉద్దీన్ తోపాటు పోలీసులకు పిర్యాదు చేసిన తలారి ఓబన్న, రాజు

వైసీపీ నాయకుడు రమేష్ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు...

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో ,అనేక దళిత గిరిజన కుటుంబాలు పనులు ల...
22/08/2020

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో ,అనేక దళిత గిరిజన కుటుంబాలు పనులు లేక చిన్నాభిన్నం అయినవేల బ్రతుకు తెరువుకు పట్టణాలకు వేలిని దళిత గిరిజన
వలస కూలీలు అక్కడ పనులులేక స్వంత గ్రామాలకి
తిరిగి అనేక కుటుంబాలు పనులు లేక తిండికి అనేక
ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది ,ఈలాంటి సమయంలో వినాయక చవితి పండగ రోజున SCST ప్రజాసమాఖ్య నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో నీ గిరిజన కాలనీ (వినాయక నగర్) లో భాస్కర్ రెడ్డి అనే దాత సహయంతో SCST ప్రజాసమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామ్సన్ ఆద్వర్యంలో పేద గిరిజనులకు అనధానం తోపాటు
మహిళా లకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఇందులో SCST ప్రజాసమాఖ్య కావలి నియోజకవర్గ కమీటీ సబ్యులు ,పాల్గొన్నారు.

................. రక్తదానం చేయండి...... ప్రాణదాతలు కండి..!!!!!!!!!!ఈరోజు సవేరా హాస్పిటల్ నందు హార్ట్ సర్జరీ పేషెంట్కు రక...
19/08/2020

................. రక్తదానం చేయండి...... ప్రాణదాతలు కండి..!!!!!!!!!!

ఈరోజు సవేరా హాస్పిటల్ నందు హార్ట్ సర్జరీ పేషెంట్కు రక్తదానం చేసిన ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య సభ్యులు. శ్రీనాథ్, హనుమంతు, సాకే రమేష్, అన్వర్. భవిష్యత్తులో ఎవరికి ఆపద సమయంలో బ్లడ్ అవసరమైన ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య నాయకులు ముందుంటారని తెలియజేస్తూ..........8886145647, 9100708474

ఈ రోజు పెన్నోబలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి కోటంక ర...
14/08/2020

ఈ రోజు పెన్నోబలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి కోటంక రామంజి గారి తమ్ముడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మద్దుల చెరువు మల్లి గారు, సాకే రమేష్, సాకీ మురళీకృష్ణ, రాజు హాజరయ్యారు

ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ పుల్లయ్య ఆధ్వర్యంలో తాడపత్రి పట్టణ కేంద్రంలోని కార్యాలయంలో...
07/08/2020

ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ పుల్లయ్య ఆధ్వర్యంలో తాడపత్రి పట్టణ కేంద్రంలోని కార్యాలయంలో దళిత సీనియర్ నాయకుడు శ్రీనివాస్ నగర్ బాల గారి (బాలరాజు) సంతాప సభ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజారత్నం, రాజు సంతాప సభకు హాజరై నివాళులర్పించి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దళితులకి ఏ సమస్య వచ్చినా ముందు ఉండి వారికి న్యాయం చేసే విధంగా పోరాటం చేసి ఆ పోరాటంలో అనేక మార్లు జైలుకి వెళ్ళిన సంఘటనలు అనేకం, దళితుల సమస్యలు తీరుస్తూ ఉండే మంచి నాయకుని కోల్పోయామని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, రమణ, ఆది శ్రీనివాసులు, రాఘవ, రాజు, బాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది

Address

Anantapur
515001

Telephone

+91 91777 17083

Website

Alerts

Be the first to know and let us send you an email when Maddulacheruvu Malli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share