Rayalacheruvu

Rayalacheruvu Lime stone powder, Mesh, Dolomite material, Purified Drinking Water, Rice, and Corn Trading center. Doctor on call, Auto-mobile Mechanics, Gas Station.

We do trading of, Lime stone powder and Mesh, Dolomite material, Purified Drinking Water, Rice and Corn. Several Medical centers. Center for 33 villages surrounded. Railway Stations accessible to South central (Mumbai to Chennai). Road Transport (SH 206 and NH7 (NH44) accessible about 18 Kms.

14/07/2026
మా మేజర్ గ్రామ పంచాయతీ రాయల చెరువు కు చుట్టూ ఉన్న యాడికి పట్టణం మరియు 15  గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉన్న మా రాయల చెరువు ...
30/06/2026

మా మేజర్ గ్రామ పంచాయతీ రాయల చెరువు కు చుట్టూ ఉన్న యాడికి పట్టణం మరియు 15 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉన్న మా రాయల చెరువు రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లు

👉 "ధర్మవరం-మచిలీ పట్టణం" "కాచిగూడ-చెన్నై "
"ముంబై- చెన్నై " నిలుపడానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ రైళ్లు ఆగడం వలన హైద్రాబాద్, గుంటూరు, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాల్లో చదువుతున్న వందలాది మంది విద్యార్థులకు,యాడికి నుండి ధర్మవరం వెళ్లే అనేకమంది చేనేతలకు, అమరావతి వెళ్లే ఉద్యోగులకు, వ్యాపారాస్తులకు, అనేకమందికి ఈ రైళ్లు ఉపయోగ పడతాయని తెలియజేయడం అయినది.. మన అనంతపురం పార్లమెంట్ Ambica Lakshminarayana G గారు సానుకూలంగా స్పందించి బోర్డు మీటింగ్ జరిగితే మొట్టమొదట మీ రైళ్లకు ఆపటానికి పర్మిషన్ కోసం పోరాడుతానని తెలియజేయడం జరిగింది..

Date: 26/06/2026.

Bhumireddy Rama Gopal Reddy
Payyavula Keshav
Savitha
Satya Kumar Y
Nara Chandrababu Naidu
Nara Lokesh

ATP Development Community




Shout out to my newest followers! Excited to have you onboard! Ramanath Amilineni, Kullayappa Kullayappa
23/06/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Ramanath Amilineni, Kullayappa Kullayappa

💙 ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం 👁️శంకర కంటి ఆసుపత్రి, బెంగళూరు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ మరియు వైద్య శి...
23/06/2026

💙 ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం 👁️

శంకర కంటి ఆసుపత్రి, బెంగళూరు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ మరియు వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.

📅 తేదీ: 25-06-2026
🕗 సమయం: ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

📍 స్థలం: లయన్స్ క్లబ్ ఆఫీస్, గుత్తి –తాడిపత్రి మెయిన్ రోడ్, రాయలచెరువు గ్రామం

✅ కంటి పరీక్షలు ఉచితం
✅ అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్
✅ ఉచిత రవాణా, భోజనం మరియు మందులు
✅ అర్హులైన వారికి కంటి అద్దాలు అందజేత

గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనవి.

"కళ్ల ఆరోగ్యం – జీవితానికి వెలుగు." ✨

🌱 Rayalacheruvu ప్రజలు మరియు Jalvana Foundation కలిసి సీడ్ బాల్ తయారీ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి సభ్యుడికి ధన్యవాదముల...
22/06/2026

🌱 Rayalacheruvu ప్రజలు మరియు Jalvana Foundation కలిసి సీడ్ బాల్ తయారీ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి సభ్యుడికి ధన్యవాదములు.🌱

Date: 21 ఆదివారం, జూన్ 2026.
Place : ZP హైస్కూల్, Main Road, రాయలచెరువు.

"ఈ భూమి మనకు ఎంతో ఇచ్చింది... మనం కొంచెం తిరిగి ఇచ్చేద్దాం."

ప్రకృతి పరిరక్షణ మరియు పచ్చని భవిష్యత్తు కోసం రాయలచెరువు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన సీడ్ బాల్ తయారీ కార్యక్రమం పూర్తయింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు, యువత, ప్రకృతి ప్రేమికులు కలిసి 3,000కు పైగా సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సీడ్ బాల్స్‌ను వివిధ ప్రాంతాల్లో విస్తరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు వినియోగించనున్నాము.

ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమయాన్ని, శ్రమను అందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏

పాల్గొన్న గ్రామస్తులు,

🌱 పవన్ మోటుపల్లి
🌱 మోటుపల్లి శ్రీకాంత్
🌱 మోటుపల్లి ప్రవీణ్
🌱 రవి యునిగోర్ల
🌱 మెకానిక్ రామయ్య
🌱 మెకానిక్ బాబు (మండల తెలుగు యువత)
🌱 వేలూరు వినయ్
🌱 మోటుపల్లి మనోహర్
🌱 మాదాల ప్రసాద్ (LIC ప్రసాద్)
🌱 వేలూరు రంగయ్య (మాజీ MPP)
🌱 APO బాబు
🌱 నాగరాజు గౌడ్
🌱 మాదాల సాత్విక్
🌱 మోటుపల్లి విష్ణు (అనంతపురం)
🌱 CNR స్వామి (అనంతపురం)
🌱 మోటుపల్లి తరుణ్
🌱 మోటుపల్లి తేజ
🌱 మురారి శివ
🌱 సుంకన్న
🌱 మాదాల భాస్కర్
🌱 మోటుపల్లి సీతారాములు
🌱 మోటుపల్లి జయరాములు
🌱 నారాయణ స్వామి

అలాగే స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు.

🌳 "ఒక సీడ్ బాల్ నేడు... ఒక చెట్టు రేపు... ఒక అడవి భవిష్యత్తులో!" 🌳

Vinay Kumar Veluru
Motupalli Praveen Chowdary
Sreekanth Motupalli
Veluru Rangaiah
Sunkanna Uppara
Prasad Madala
Motupalli Seetharamulu
Motupalli Manohar





🌱💚🌳






🌱🌳💚

Address

Rayalacheruvu
Anantapuramu
515455

Website

Alerts

Be the first to know and let us send you an email when Rayalacheruvu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rayalacheruvu:

Shortcuts

Share