07/02/2017
https://m.facebook.com/story.php?story_fbid=1119188474871319&id=100003405307506
2,313 పీవో పోస్టుల భర్తీ.. నోటిఫికేషన జారీ దరఖాస్తు గడువు మార్చి 6 తొలిసారిగా డిగ్రీ ఫైనల్ విద్యార్థులకూ చాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ)లో కొలువుల జాతరకు తెరలేచింది. భారీ సంఖ్యలో ప్రొబెషనరీ ఆఫీసర్(పీవో) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 2,313 పోస్టుల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల...