Karidasanahatti Kantha Raju

Karidasanahatti Kantha Raju Building Constructions and loans services

Real Estate properties management company

03/05/2024
13/03/2024
Sites for sale at Dasanapura Bangalore North taluk. Contact for more details:9742439998,6361688744
13/03/2024

Sites for sale at Dasanapura Bangalore North taluk. Contact for more details:9742439998,6361688744

02/03/2024

*****GRAND -----------------OPENING*****
టీడీపీ మరియు జనసేన కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం 🥰🙏
బెంగళూర్ మడకశిర టీడీపీ v/s జనసేన కమిటీ బృందానికి స్వాగతం - సుస్వాగతం

రాష్ట్ర రైతు కమిటీ అధ్యక్షులు కె ఎన్ పల్లి సురేష్ అన్న గారి అద్యక్షతన మరియు కరిదసనాట్టి కాంతరాజ్ అన్న గారి అధ్యక్షతన మరియు టీడీపీ vs జనసేన మిత్ర బృందం అధ్వర్యంలో ఒక వినూత్న మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టం..... బెంగళూర్ లోని 8 mile , బెల్లం కాఫీ opp road, లోనీ ఒక టీడీపీ మరియు జనసేన ఆఫీస్ ను K N పల్లి సురేష్ అన్న గారు మరియు కాంతరాజ్ అన్న గారు మరియు బెంగళూర్ టీడీపి ఫోరం వారి చేతుల మీదుగా ఒక పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చెయడం జరుగుతుంది... కావున రేపు సాయంత్రం 6 గంటలకు అందరు టీడీపీ మరియు జనసెన కుటుంబ సభ్యులు అందరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము.....🙏🙏
Place:8mile, బెల్లం కాఫీ opp road,beside ramachdrayya hospital road Bangalore.
Time: రేపు సాయంత్రం 6 గంటలకు.
Con:
1) Prakash k k palya-7975474877
2)Hottebetta senappa -9886628222
3)Thonsanapalli mahesh-8748863778
4)Muttepalli Guru-8884848858
5) Hanumanthanapalli Jagannath -8892998109
6)K K palya chandra-9380867677
7)Manur Nagaraj-9515390939
8)K N palli sreedhar-9441179112
9)Raghu -9492219864. 🥰🥰🥰🙏🙏🙏

24/02/2024

Very low budget sites for sale near Nelamangala Bangalore | sites near Tyamagondlu Industrial AreaSite Address - Sri Kalabhairaveshwara Swamy Prasana, Mahade...

23/02/2024

మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం🙏

నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి - మడకశిర టీడీపీ ఇన్చార్జి శ్రీ Gundumala Thippeswamy గారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అచ్చం నాయుడు గారి ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మడకశిర నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో 26.02.2024 సోమవారం ఉదయం 10 గంటలకు మడకశిర పట్టణం యాదవ కళ్యాణమండపంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగును. ఈ సమావేశంలో రాబోవు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. కావున మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాలు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జులు, జెడ్పిటిసిలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గంలోని అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది..

ఇట్లు,
తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీ నగర్,
మడకశిర.

https://jsdl.in/DT-15WNXSPBXL3
24/01/2024

https://jsdl.in/DT-15WNXSPBXL3

Rated 4.9/5. 16 Ratings & Reviews. 19 Photos. Get Address, Contact Number, Photos, Maps of Sree Manikanteswara Developers, T Dasarahalli, Bangalore on Justdial.

Address

#08, 2nd Main, Bhuvaneshwari Nagara, T Dasarahalli
Bangalore
560057

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 2am

Telephone

+919742439998

Website

Alerts

Be the first to know and let us send you an email when Karidasanahatti Kantha Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karidasanahatti Kantha Raju:

Share