11/03/2020
ఎన్ని యుగాలు మారినా.. ఎన్ని తరాలు మారినా..
మారని మాధుర్యం కూతురి ప్రేమే.
ఏ దేశమేగిన.. ఏ తీరం దాటినా..
మరువరాని మమకారం కూతురి ప్రేమే.
ప్రకృతి చేసిన బంగారు ప్రతిమా..
ప్రతి గుండె చేసే సడిలోని భావమా..
మరు జన్మలోనూ నీవే నా కూతురుగా జన్మించమ్మా!!
హ్యాపీ బర్త్ డే.. చిట్టి తల్లి.