Bushi Ravi kumar

Bushi Ravi kumar 🙏🚩🚩సనాతన ధర్మం విలువ తెలిసిన వారికే కన్న తల్లి విలువ తెలుస్తుంది
BRK హిందూ 🙏🙏🚩🚩

Permanently closed.
30/09/2026

9th class పిల్లా 30 సంవత్సరాల పిల్లాడిని ఎలా బయపెట్టిస్తుందో చూడండి 😅😀😃😆😂🤣
😎😎😎💯💯❤️❤️

29/09/2026

“కేరళ రాష్ట్రంలో ఎస్ఐఆర్ వల్ల గెలిచాము అంటూ జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ “తాను ఓడిపోయిన రాష్ట్రాల్లో” మాత్రం ఓట్ చోరీ అని ఏడుస్తోంది

28/09/2026

అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ మహావీరునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.

కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఆయన కనబరిచిన సాహసం, తెగింపు నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన కలలుగన్న సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం అవుదాం. ఆ వీరుని త్యాగనిరతిని మననం చేసుకుంటూ అందరికీ భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు!

26/09/2026
21/09/2026

🚩

21/09/2026

🚨 ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత

గణేష్ నిమజ్జనంపై ఆంక్షలకు నిరసనగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన

🔹 ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధుల ఆగ్రహం.
🔹 ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించిన సమితి ప్రతినిధులు.
🔹 పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు భారీగా పోలీసుల మోహరింపు.
🔹 ఆందోళన నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

20/09/2026

Desh ka bada saleem feku (Rahul Gandhi)

Address

Nirmal Bhainsa
Bhainsa
1235678890

Telephone

8885799903

Website

Alerts

Be the first to know and let us send you an email when Bushi Ravi kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bushi Ravi kumar:

Shortcuts

Share