Obul Reddy Yuvasena

Obul Reddy Yuvasena youth are not only the leaders of tomorrow but the change-makers of today.

వైయస్ఆర్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎనికైనా సందర్బంగా డా.బి.ఓబుల్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుత...
14/04/2025

వైయస్ఆర్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎనికైనా సందర్బంగా డా.బి.ఓబుల్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న YSRCP చంద్రగిరి నియోజకవర్గo విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.చెంగల్ రెడ్డి మరియు ఎర్రవారిపాళ్యం మండలం విద్యార్ధి విభాగం నాయకులు బుక్కే వెంకటరమణ నాయక్,సురేష్ నాయక్,రెడ్డి నాయక్,వీర నాగేంద్ర,సాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు


నేడు SV యూనివర్సిటీ లో భారత రాజ్యాంగ రూపశిల్పి,దళిత వర్గాల వైతాళికుడు,డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఆ...
14/04/2025

నేడు SV యూనివర్సిటీ లో భారత రాజ్యాంగ రూపశిల్పి,దళిత వర్గాల వైతాళికుడు,డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మరియు వైయస్ఆర్ విద్యార్ధి విభాగం,రాష్ట్ర ఉపాధ్యక్షులు Dr.బి.ఓబుల్ రెడ్డి

Address

Ramapuram
Chandragiri
517101

Website

Alerts

Be the first to know and let us send you an email when Obul Reddy Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share