02/03/2021
చిత్తూరు 48వ డివిజన్ అభ్యర్థి ఈశ్వర్ కు వైసీపీ నేతల నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో కొన్నాళ్ళు తప్పించుకుందామని తమిళనాడు, కంచిలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్ళారు. అయితే అక్కడికి కూడా ముగ్గురు కానిస్టేబుళ్ళు మఫ్టీలో వెళ్లి కాపు కాసారు.
వారు వచ్చిన వాహనం నెంబర్ AP 03 CP 5720ని బట్టి వాళ్లెవరో తెలుసుకోవచ్చు. వైసీపీ నేతలు బెదిరించడం ఏంటి... రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధితుడిని వెంబడిస్తూ పక్కరాష్ట్రం కూడా వెళ్ళడం ఏంటి? ఇలాంటి దారుణాలు బయటపెడతారన్న భయంతోనే చంద్రబాబును చిత్తూరులోకి రానివ్వకుండా అడ్డుకున్నారు