Raga Accountings Service

Raga Accountings Service Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raga Accountings Service, Business Center, Guntur.

01/06/2020

31/05/2020

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘3ఇడియట్స్‌’ గుర్తుంది కదా! దానిలో ఆమిర్‌ ఖాన్‌ రీల్‌ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌. ఇప్పుడు ఈ ఇన్వెంటర్ సరిహద్దుల్లో చైనా దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన లద్దాఖ్‌లో హిమాలయాలకు దగ్గరగా, సింధు నది ఒడ్డున కూర్చొని మేడిన్‌ చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ ప్రజలకు పిలుపునివ్వడం దానిలో కనిపిస్తుంది.
‘ఒకవైపు సరిహద్దుల్లో మన సైనికులు చైనాతో పోరాడుతున్నారు. మరోవైపు మనం ఆ దేశం ఉత్పత్తులను కొంటున్నాం. టిక్‌టాక్ వంటి యాప్‌లను వాడుతున్నాం. మన దేశం నుంచి ఆదాయాన్ని పొంది, మన సైన్యం మీద పోరాడటానికి కావాల్సిన ఆయుధాలను చైనా తన సైనికులకు అందిస్తుంది. చైనాలో తయారైన ఫోన్‌ను నేను వదిలించుకున్నాను. ఒక సంవత్సరంలో ఆ దేశంలో తయారైన వాటిని నా జీవితం నుంచి తీసేస్తాను. మామూలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మనం నిద్రపోతూ, సైనికులు చూసుకుంటారులే అనుకుంటాం. కానీ ఇప్పుడు దిల్లీ, ముంబయి, బెంగళూరు, .. ఇలా అన్ని ప్రాంతాల్లోని పౌరులే చూసుకోవాలని నేను కోరుతున్నాను’ అని చెప్పడంతో పాటు ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు మరో వందమందికి అందేలా చూడాలన్నారు.
‘ఇప్పుడు చైనా ఆ దేశ ప్రజలే గురించే భయపడుతుంది. 140కోట్ల మంది ప్రజలను బానిసలుగా చూస్తుంది. వారికి ఏ హక్కులు లేవు. వారితో పనులు చేయించుకొని, ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటుంది. కరోనా వైరస్‌ తర్వాత అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఎగుమతులు తగ్గిపోయాయి. నిరుద్యోగం పెరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని తొక్కి పెట్టడానికే చైనా చర్యలకు దిగుతుందని భావిస్తున్నాను’ అని ఆ దేశంపై విమర్శలు చేశారు. 130 కోట్ల మంది భారతీయులు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందన్నారు. అది మన పరిశ్రమలకు ఉపకరిస్తుందని, మన కార్మికులకు పని లభిస్తుందన్నారు. కొద్ది రోజులుగా సరిహద్దుల వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఈ నేపథ్యంలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత అయిన వాంగ్‌చుక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

03/02/2019

Another JUMBLA From NDA
Wrong perception about NO Income Tax upto Rs 5 lakh to all tax payer, Income Tax is still payable @5% on Income upto Rs 5 lakh*

Finance Minister while presenting the Budget speech has clearly stated that there will not be any Income Tax on Income up to Rs 5 lakh.

As per the Clause 8 of the Bill seeks to amend section 87A of the Income-tax Act to provide relief to the individual taxpayers by increasing the maximum amount of tax rebate to ₹ 12500 from existing ₹ 2500.
The tax rebate shall now be admissible to taxpayers having total taxable income up to ₹ 500000.

*No tax upto total taxable Income of 5Lakh is in the form of rebate under section 87A which means It will be available to only those Individuals whose Total Taxable Income is less than or equal to ₹ 500000 (after availing all exemptions & deductions).*

There is *no change in Tax slabs* and there is no exemption to those Individuals whose total Taxable Income (after all deductions) is more than ₹ 500000.
*(Sec 87A tax rebate ₹ 12500 not applicable)*

*example 1*
If one has taxable income up to 5 lac.......No tax

Up to ₹ 250000 .....Nil tax
Next ₹ 250000 .....5% tax = 12500
Less: rebate u/s 87A = 12500
Net tax payable ......Nil

*example 2*
But if taxable income ₹ 600000
Then....
Upto ₹ 250000 .....Nil
Next ₹ 250000 @ 5% = 12500
Balance ₹ 100000 @ 20% = 20000
Total tax ₹ 32500.......Same as last year.......Because no rebate available

Basic exemption limit remains same as ₹ 250000
Another Jumbla from Mr.M

20/12/2017

Address

Guntur
522002

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9:30am - 6pm

Telephone

919885588800

Alerts

Be the first to know and let us send you an email when Raga Accountings Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raga Accountings Service:

Share