Newgen solutions

Newgen solutions > Security agency and manpower
> Educational Services
> Job consultancy services.

12/11/2019

Urgent openings
Company : Kia Motors
Position : production engineer
Salary : 11+ Room and food
Location : Anantapuram
Contact number - 8978152327.

01/12/2018

URGENT REQUIREMENT MECHANICAL / EEE ENGINEERS 2016,17,18 PASSEDOUTS
JOB ROLE: METIRIAL ENGINEER,
JOB LOCATION: HYD,
INTERVIEW LOC: GUNTUR,
SAL: 1.44 LPA
SPOT OFFER LETTER,
FOR DETAILS CALL @ 7842687687,9398499388.

05/10/2018

Hi everyone !!
My self NAGESWARAO MALLAMPATI from Guntur District in Andhra Pradesh.I am the founder and state president of ANDHRA PRADESH UNEMPLOYMENT WELFARE ASSOCIATION.The main aim and goal of our association is to reduce unemployment by creating awareness and conducting motivational programs also explaining the problems facing by an each and every individual in today's world.providing oppurtunities through job Melas,hiring,recruiting etc.which are Conduct by our association in future to called our country as "India is doveloped country"
So, The Andhra Pradesh Unemployment Welfare Association needs the persons who are interested and willing to do social service for the good cause.we need candidates for the following positions in our association as follows

1.DISTRICT LEADERS - seven members for each and every district throughout Andhra Pradesh.
2.MANDAL LEADERS - five members for each and every mandal throughout Andhra Pradesh.

For the FORMATION of the Andhra Pradesh Unemployment Welfare Association to reduce the unemployment.we need your kind help and valuable support and also a valuable suggestions to these association formation. so,please let me know your interest and willingness
Contact: +919963939185
Mailid: [email protected]
website: www.apuewa.org

30/07/2018
26/07/2018

ప్రతీ నిరుద్యోగి తెలుసుకోవలసిన విషయం -

55% వ్యవసాయ భూమి,20% అడవి ప్రాంతం, నదులు, సముద్ర ప్రాంతం, కొండ ప్రాంతం మరియు అత్యధిక యువత కలిగి అన్నీ వనరులు ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగ సమస్యకు కారణం ఏమిటి అంటే ఆలోచించకుండా మనం అధిక జనాభా అని చెప్తాము. జనాభా మన బలహీనత కాదు, మన బలం గా మార్చుకొని అన్నీ వనరుల ఉపయోగం సరైన పద్ధతిలో జరిగితే మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదు..
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్థాం, accident ఐతే భీమా ఇస్థాం, పెళ్లి ఖర్చులకు డబ్బు ఇస్థాం, పండుగలకు వంట సరుకులు ఇస్థాం అని మన ప్రభుత్వాలు యువతను అసమర్థునిగా తయారు చేస్తున్నాయి. మానవ వనరును ఉపయోగించుకోలేని ఏ రాష్ట్రం అభివృద్ది చెందదు.ఇటువంటి రాష్ట్రాలు ఉన్న దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?
నిరుద్యోగ భృతి, accident భీమా, పెళ్లి కి నగదు కానుక, పండుగలకు వంట సరుకులు ఇటువంటి పథకాలకు డబ్బు మన నాయకుల డబ్బు అనుకుంటున్నారా, అది మన దగ్గర నుండి వసూలు చేసే డబ్బు అంటే ప్రజల డబ్బు. అంటే మన డబ్బు మనకు ఇస్తూ మనల్ని అసమర్థులుగా తయారు చేస్తున్నారు.
డిగ్రీ చేసిన ఒక వ్యక్తి కి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తే తనంతట తానే పెళ్లి చేసుకోగలుగుతాడు. అనారోగ్యాన్ని మెరుగు పరచుకుంటాడు.పండుగలకు వంట సరుకులు కుడా కొనుక్కొగల్గుతాడు.
తాత్కాలిక ఉపశమనం నుండి మనం బయటకు రావాలి.
Andhra Pradesh unemployment welfare association ద్వారా ఈ సమస్యను పరిష్కరించి రేపటి అభివృద్ధికి నాంది పలికుదాం.
For registration : 9963939185
Website : www.apuewa.org

Openings for Fresher in HP Walk In on Dec 6th at Artech Infosystems - 50 Opening(s)Hiring For Hewlett-packardJob Descrip...
05/12/2017

Openings for Fresher in HP Walk In on Dec 6th at Artech Infosystems - 50 Opening(s)
Hiring For Hewlett-packard
Job Description
Directly Walk in with your Update CV and Government ID proof refer your Friends too"
Kindly Mention "Reference - Job Portal" on top of your resume as reference.
Position with HP - L1 Global Technical Support Executive
(Voice Process)
Walk-In Interview Details:
Interview Mode: Face-Face only
Interview Date & Time : December 6th (Wednesday) | 10 AM
Interview Venue: Artech Info Systems Private Limited.
Adress:Artech Infosystems Pvt Ltd Plot No. 76 - 77, Cyber Park, Block B, 1st Floor, Electronic city Phase I, Doddathogur Village, Hosur Road, Bangalore-560100
G Map- https://goo.gl/maps/XxQCTHHKZPD2
Job Title: L1 Global Technical Support Executive-Voice
Domain: IT Hardware and Technical Support, Voice Process
Shift: Rotational Shifts
Company: HP (Hewlett Packard)
Number of Position: Multiple
Work location: Bengaluru/ Bangalore
Pay roll: Artech- Contract to hire position
Required Experience: 0 to 1 year
Salary: 2.16 Lakhs P.A (2, 16,000)
Other benefits: Shift Allowances + Cab Facilities + Incentives
Applicable Qualification:
Under Graduate: Any Stream- B.E/B.Tech (CSE,EEE,ECE,IT,Mechanical, Civil etc.) & B com, BBA, BSC, BCA
Post Graduate: MCA,MSC,M.tech, MBA
Year of Passed Out: 2016, 2017 Only
No Percentage Criteria.
Contact Details:
Nawaz - 9741546763
Raghav - 9986158237
Job Description:
# resolving technical issues (hardware and OS) from incoming internal or external businesses and end user's contacts and proactive notification system
excellent customer service support to Global customers during every single interaction
end users to avoid or reduce problem occurrences
case resolution to Knowledge Management System
to service, product, technical, and customer relations questions on subjects such as features, specifications, and repairs on current and discontinued products, parts, and options, based on customer entitlement (warranty through mission critical).
Skills:
# Voice Process, English and Communication Skill Is Mandatory**
# Good Knowledge on Hardware and OS Skills*
# Customer relationship management, Should be able to interact with global customers, Ready to accept Inbound and out bound process
Interview Process: 3 Rounds
Discussion
and Accent round
to Face round with client
Process:
Once the candidates clears the interview rounds, will have to attend the training for 1 month. Post completion of training candidates will be deployed to HP (Hewlett Packard).

Cyber Park, 1st Floor, Block B, Plot No. 76 & 77, Hosur Road, Electronics City Phase 1, Doddathogur, Indra Nagar, Electronics City Phase 1, Electronic City, Bengaluru, Karnataka 560100, India

15/11/2017

గుంటూరు జిల్లా లో మండలాల వారిగా పని చేయుటకు మార్కెటింగ్ ప్రమోటర్స్ కావలెను.శాలరీ 20k to 30k per month.

20/10/2017

1.We have openings for food technician and Dietitian in a hospital.(females only).
Timings: 8 hours duty .
Qualification: B.sc (Home science), M.sc(food nutrition).

గ్రామీణ బ్యాంకుల్లో 15,332 ఖాళీలు- ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు- డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులుప్రాంతీయ గ్రామీణ బ్యాంకు...
03/08/2017

గ్రామీణ బ్యాంకుల్లో 15,332 ఖాళీలు
- ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు
- డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మ‌ల్టీ ప‌ర్పజ్‌ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరిక‌ల్‌), ఆఫీస‌ర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్‌-సీడ‌బ్ల్యుఈ ఆర్ఆర్‌బీస్ VI ప్రక‌ట‌న వెలువ‌డింది. ఈ ప‌రీక్ష ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల‌ను భ‌ర్తీచేస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ (పీవో, ఆపై స్థాయి పోస్టుల‌కు)ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగానికి ఆయా ప్రాంతీయ భాష‌ల‌పై ప‌రిజ్ఞానం ఉండాలి.
తెలుగు వ‌చ్చిన‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తోన్న బ్యాంకులివీ...
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
ఆంధ్రప్రగ‌తి గ్రామీణ బ్యాంకు
చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంకు
స‌ప్తగిరి గ్రామీణ బ్యాంకు
తెలంగాణ గ్రామీణ బ్యాంకు
ప‌డువాయ్ భార‌తీయార్ గ్రామీణ బ్యాంకు(పుదుచ్చెరి)
పోస్టుల సంఖ్య: 15,332
* గ్రూప్‌-ఎ: ఆఫీస‌ర్స్‌: 7,034
1) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-I) : 5,118
పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌
2) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-II) : 1,747
పోస్టులు: మేనేజ‌ర్‌/జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ (ఐటీ, సీఏ, లా, ట్రెజ‌రీ, మార్కెటింగ్‌, అగ్రిక‌ల్చర‌ల్‌).
3) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-III) : 169
పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌.
* గ్రూప్‌-బి: ఆఫీస్ అసిస్టెంట్
4) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు : 8,298
విద్యార్హత‌:
ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీప‌ర్పజ్‌) పోస్టుల‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఉద్యోగాన్ని ఆశించే బ్యాంకుకు సంబంధించిన స్థానిక భాష తెలిసుండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌పై ప‌రిజ్ఞానం ఉండాలి. ఆఫీస‌ర్ స్కేల్‌-1(పీవో) పోస్టుల‌కు కూడా ఏదైనా డిగ్రీ ఉంటే స‌రిపోతుంది. అయితే అగ్రిక‌ల్చర్‌, హార్టిక‌ల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ, వెట‌ర్నరీ సైన్స్‌, అగ్రిక‌ల్చర్ ఇంజినీరింగ్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, లా...త‌దిత‌ర డిగ్రీలు ఉన్నవారికి ప్రాధాన్యం. ఉద్యోగాన్ని ఆశించే బ్యాంకుకు సంబంధించిన స్థానిక భాష తెలిసుండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉన్నవారికి అద‌న‌పు ప్రాధాన్యం. స్కేల్‌-2, స్కేల్ -3 పోస్టుల‌కు విద్యార్హత‌ల‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
వ‌యోప‌రిమితి:
జులై 1, 2017 నాటికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల‌కు 18 నుంచి 28 ఏళ్లలోపు వ‌య‌సు ఉన్నవాళ్లు అర్హులు. అంటే జులై 2, 1989 కంటే ముందు; జులై 1, 1999 తర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఆఫీస‌ర్ స్కేల్‌-1 పోస్టుల‌కు 18 నుంచి 30 ఏళ్లలోపు వ‌య‌సువారు అర్హులు. అంటే జులై 3, 1987 కంటే ముందు; జూన్ 30, 1999 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. స్కేల్ -2 పోస్టుల‌కు 21 నుంచి 32 ఏళ్లలోపు, స్కేల్ -3 పోస్టుల‌కు 21 నుంచి 40 ఏళ్లలోపు వ‌య‌సు ఉన్నవారు అర్హులు. పై అన్ని పోస్టుల‌కు ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీప‌ర్పజ్‌)
రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వ‌స్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున‌ వీటికి 80 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 45 నిమిషాలు.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆఫీస‌ర్ స్కేల్‌-1)
రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 80 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 45 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామ్ (ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీప‌ర్పజ్‌)
రీజ‌రింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌/ హిందీ లాంగ్వేజ్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నప‌త్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, లాంగ్వేజ్ (ఇంగ్లిష్ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూట‌ర్ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.
మెయిన్స్ ఆఫీస‌ర్ స్కేల్‌-1
రీజ‌రింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌/ హిందీ లాంగ్వేజ్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, లాంగ్వేజ్ (ఇంగ్లిష్ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూట‌ర్ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.
ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారినే మెయిన్స్‌కి అనుమ‌తిస్తారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: జులై 24
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 14
ఆన్‌లైన్ ప‌రీక్ష (ప్రిలిమిన‌రీ) తేది: ఆఫీస‌ర్ స్కేల్‌-1 సెప్టెంబ‌రు 9, 10, 16; ఆఫీస్ అసిస్టెంట్‌- సెప్టెంబ‌రు 17, 23, 24
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబ‌రు 2017.
ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) తేది: ఆఫీస‌ర్స్ : 05.11.2017, ఆఫీస్ అసిస్టెంట్ : 12.11.2017.
మెయిన్ ఫ‌లితాలు: న‌వంబ‌రులో
ఇంట‌ర్వ్యూ : డిసెంబ‌రులో
తుది ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 2018.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలు: అనంత‌పూర్‌, చీరాల‌, చిత్తూరు, గుంటూరు, కాకినాడ‌, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం
తెలంగాణ‌లో: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
ప‌రీక్ష ఫీజు: ఏ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. వంద‌. మిగిలిన అంద‌రు అభ్యర్థుల‌కూ రూ.600. రెండు ప‌రీక్షల‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నవాళ్లు ఫీజు విడిగా చెల్లించాలి.
వెబ్‌సైట్: www.ibps.in
Notification Apply Online
Posted on 29-06-2017
Back

The Institute of Banking Personnel Selection (IBPS) is an autonomous body set up to evolve and implement world class processes of assessment and selection of personnel for various client organizations. The foundation of the Institute is based on the philosophy of Speed, Accuracy and Confidentiality…

26/02/2016

Address

D. No 6-2-71, Ground Floor, Surya Soudha Complex, Opp. Grand Venkatesh Hotel, Arundelpeta 2/2, Guntur 522002
Guntur
522022

Alerts

Be the first to know and let us send you an email when Newgen solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share