28/01/2025
ఈ రోజు హనుమకొండ లోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు బొమ్మ రంజిత్ ప్రధాన కార్యదర్శి యేముల రాజేష్ కార్యదర్శి అల్లే తరుణ్. తేదీ 02-02-2025 రోజున ఆర్ట్స్ &సైన్స్ కాలేజ్ లో జరగనున్న బీసీ రాజకీయ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని, విద్యార్థులు తమ మద్దతు తెలపాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాల ఆదేశాల మేరకు మల్లన్నతో భేటీ అయి సభకు వేల మంది విద్యార్థులు పాల్గొంటారని మరియు ఉమ్మడి జిల్లా విద్యార్థుల సమస్యల గురించి చర్చించడం జరిగింది.