18/08/2026
*Council for Social Justice*
*జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం*
"గడప గడపకు – మన హక్కులు, మన చట్టాలు"
*ఉద్యమ నినాదాలు*
"ప్రజలే ప్రభువులు – పాలకులే ప్రజాసేవకులు"
"పని చేయించుకోవడం మన హక్కు"
"రాజ్యాంగమే మన బలం – చట్టమే మన రక్షణ"
"హక్కులు తెలుసుకుందాం – బాధ్యతలు నిర్వర్తిద్దాం"
*ఉద్యమ లక్ష్యం*
భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన హక్కులు, విధులు మరియు ప్రాథమిక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.
ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కాలనీ, ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పరిపాలన, చట్టబద్ధమైన పాలన మరియు పౌర బాధ్యతలను ప్రజల్లో పెంపొందించడం.
*ఉద్యమ ప్రధాన ఉద్దేశాలు*
భారత రాజ్యాంగంపై అవగాహన.
ప్రాథమిక హక్కుల ప్రచారం.
ప్రాథమిక విధులపై శిక్షణ.
వినియోగదారుల హక్కులపై అవగాహన.
👍మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు మరియు రైతులకు సంబంధించిన చట్టాల ప్రచారం.
👍సమాచార హక్కు (RTI), విద్య హక్కు, పర్యావరణ పరిరక్షణ, న్యాయ సహాయం వంటి అంశాలపై అవగాహన.
👍అవినీతి నిరోధక చట్టాలు మరియు పారదర్శకతపై చర్చలు.
శాంతియుత, చట్టబద్ధ ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
*ఉద్యమ కార్యక్రమాలు*
గ్రామ సభలు
వార్డు సమావేశాలు
యువజన అవగాహన శిబిరాలు
మహిళా చైతన్య సదస్సులు
విద్యార్థులకు రాజ్యాంగ పాఠాలు
లీగల్ అవేర్‌నెస్ క్యాంపులు
ఉచిత న్యాయ సలహా కార్యక్రమాలు
హెల్ప్ డెస్క్
సోషల్ మీడియా ప్రచారం
పుస్తకాలు, కరపత్రాలు పంపిణీ
*సంస్థ నిర్మాణం* *సభ్యత్వం* *ప్రత్యేక కార్యక్రమం*
*మన సంకల్పం*
"రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం."
"హక్కులను వినియోగిద్దాం – బాధ్యతలను నిర్వర్తిద్దాం."
"ప్రజల భాగస్వామ్యంతో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం విలువలను ముందుకు తీసుకెళ్దాం."
మీ నరేష్ చాగంటి
చైర్మన్
*Human and Consumer Rights Protection Council for Social Justice*
*"గడప గడపకు – మన హక్కులు, మన చట్టాలు" జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం*
Follow
https://whatsapp.com/channel/0029VbDVQnH8qJ02jE2ci902
👇👇👇👇👇👇
Follow the Council For Social Justice @ జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం @ channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbDVQnH8qJ02jE2ci902
Follow Council For Social Justice @ జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం @'s WhatsApp channel. *Council for Social Justice*
*జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం*
"గడప గడపకు – మన హక్కులు, మన చట్టాలు"
*ఉద్యమ నినాదాలు*
"ప్రజలే ప్రభువులు – పాలకులే ప్రజాసేవకులు"
"పని చేయించుకోవడం మన హక్కు"
"రాజ్యాంగమే మన బలం – చట్టమే మన రక్షణ"
"హక్కులు తెలుసుకుందాం – బాధ్యతలు నిర్వర్తిద్దాం"
*ఉద్యమ లక్ష్యం*
భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన హక్కులు, విధులు మరియు ప్రాథమిక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.
ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కాలనీ, ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పరిపాలన, చట్టబద్ధమైన పాలన మరియు పౌర బాధ్యతలను ప్రజల్లో పెంపొందించడం.
*ఉద్యమ ప్రధాన ఉద్దేశాలు*
భారత రాజ్యాంగంపై అవగాహన.
ప్రాథమిక హక్కుల ప్రచారం.
ప్రాథమిక విధులపై శిక్షణ.
వినియోగదారుల హక్కులపై అవగాహన.
👍మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు మరియు రైతులకు సంబంధించిన చట్టాల ప్రచారం.
👍సమాచార హక్కు (RTI), విద్య హక్కు, పర్యావరణ పరిరక్షణ, న్యాయ సహాయం వంటి అంశాలపై అవగాహన.
👍అవినీతి నిరోధక చట్టాలు మరియు పారదర్శకతపై చర్చలు.
శాంతియుత, చట్టబద్ధ ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
*ఉద్యమ కార్యక్రమాలు*
గ్రామ సభలు
వార్డు సమావేశాలు
యువజన అవగాహన శిబిరాలు
మహిళా చైతన్య సదస్సులు
విద్యార్థులకు రాజ్యాంగ పాఠాలు
లీగల్ అవేర్‌నెస్ క్యాంపులు
ఉచిత న్యాయ సలహా కార్యక్రమాలు
హెల్ప్ డెస్క్
సోషల్ మీడియా ప్రచారం
పుస్తకాలు, కరపత్రాలు పంపిణీ
*సంస్థ నిర్మాణం* *సభ్యత్వం* *ప్రత్యేక కార్యక్రమం*
*మన సంకల్పం*
"రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం."
"హక్కులను వినియోగిద్దాం – బాధ్యతలను నిర్వర్తిద్దాం."
"ప్రజల భాగస్వామ్యంతో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం విలువలను ముందుకు తీసుకెళ్దాం."
మీ నరేష్ చాగంటి
చైర్మన్
*Human and Consumer Rights Protection Council for Social Justice*
*"గడప గడపకు – మన హక్కులు, మన చట్టాలు" జాతీయ ప్రజా చైతన్య ఉద్యమం*
Follow
https://whatsapp.com/channel/0029VbDVQnH8qJ02jE2ci902
. Join 154 followers for the latest updates.