SHIB ARMY INDIA

SHIB ARMY INDIA free advies for crypto marketing

Saheb Kanshiram గారి పని,భాష తాలూకు Mercenary to missionary లో మేము ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్నం... మౌర్య సామ్రాజ్యపు పూర...
23/09/2024

Saheb Kanshiram గారి పని,భాష తాలూకు Mercenary to missionary లో మేము ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్నం... మౌర్య సామ్రాజ్యపు పూర్వ వైభావన్ని
పునర్జీవీంప చేస్తాం.

Mild to Wild కి బలమైన బీజాలు పడుతున్నాయి..

Saheb Kanshiram గారి రాజకీయ కర్మాగారం నుండి రావలసిన నాయకత్వలకి శిక్షణ మొదలైంది..
మాతో రండి మరో ప్రపంచాన్ని నిర్మిద్దాం

  అన్న చేసినా అంబేద్కర్ గారి  తాలూకు మిషనరి పని, తెలుగురాష్ట్రాల బహుజన ఉద్యమకారులకు బహుశా అర్ధం కావడానికి మరొక్క దశాబ్దం...
02/09/2024

అన్న చేసినా అంబేద్కర్ గారి తాలూకు మిషనరి పని, తెలుగురాష్ట్రాల బహుజన ఉద్యమకారులకు బహుశా అర్ధం కావడానికి మరొక్క దశాబ్దం పట్టవచ్చు,
నిన్న తెలంగాణ లో జరిగిన Compassion Meet లో బహుజన సంఘాలు అన్నీ ఒక నిర్ణయం తీసుకున్నారు.
అసలైన నివాళి BCSTSC లకు అధికారం మాత్రమే

Issue based (విద్యార్థి సమస్యల) పై పోరాడడానికి బలమైన టీం తయారవుతుంది.బహుజన విద్యార్థుల గొంతుక కాబోతున్నాం.కూకట్పల్లి మూస...
25/08/2024

Issue based (విద్యార్థి సమస్యల) పై పోరాడడానికి బలమైన టీం తయారవుతుంది.బహుజన విద్యార్థుల గొంతుక కాబోతున్నాం.కూకట్పల్లి మూసపేట్ నుండి స్వాతంత్ర్యంగా పనిచేయడానికి ముందుకు వచ్చిన నాయకులతో కమిటీ వేయడం జరిగింది.బహుజనోద్యమానికి బలమైన leadership ని అందించడమే తదుపరి కార్యక్రమం.

08/08/2024

Karunakar Bahujan is a prominent student leader and the National President of the Bahujan Students' Federation of India (BSFI). He is a key figure in the Bahujan movement, which aims to empower marginalized communities, including:

- Scheduled Castes
- Scheduled Tribes
- Other Backward Classes
- Minorities

The BSFI, under his leadership, focuses on:

- Education and employment opportunities for marginalized communities
- Social justice and equality
- Protests against fee hikes and discrimination
- Advocacy for policy changes

Karunakar Bahujan has led various campaigns and protests, including:

- Protests against fee hikes in universities
- Demand for scholarships and fellowships for marginalized students
- Advocacy for reservation policies in education and employment

He is a strong advocate for the rights of marginalized communities and has been vocal about various social issues.

Bahujan Students' Federation Of India  ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతి..ఉద్యమానికి బలాన్ని చాటండి - బలహీనతను కాదు
18/05/2024

Bahujan Students' Federation Of India ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతి..

ఉద్యమానికి బలాన్ని చాటండి - బలహీనతను కాదు

బహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి 🐘🐘🐘
02/05/2024

బహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి 🐘🐘🐘

నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీ / మోడీ ప్రభుత్వం • Bahujan Students' Federation Of India
29/04/2024

నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీ / మోడీ ప్రభుత్వం
• Bahujan Students' Federation Of India

BSPతో ఏ సంబంధం లేని, అది కూడా ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన  అనే మిత్రుడు హిందీలో చేసిన ట్వీట్..మీకోసం తెలుగులో.."నేను BSPలో...
28/04/2024

BSPతో ఏ సంబంధం లేని, అది కూడా ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన అనే మిత్రుడు హిందీలో చేసిన ట్వీట్..
మీకోసం తెలుగులో..

"నేను BSPలోని ఏ పోస్ట్‌తో లేదా ఏ IT సెల్‌తోనూ అనుబంధంలేని వ్యక్తినని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. బెహెన్జీ మాయావతి సానుకూల రాజకీయాలపై నాకు చాలా విధేయత ఉంది.
👉పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు తీసుకోకుండా కూడా పార్టీని నడపవచ్చని బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉మతం, కులాన్ని పట్టించుకోకుండా మాఫియాను ఎలా అంతమొందించవచ్చో బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్‌వే ఎలా నిర్మించబడుతుందో బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బుతోనే ప్రపంచ స్థాయి పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా నిర్మించచ్చో, వాటిని ఎలా నడుపవచ్చో బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.
👉మీడియాను కొనకుండా ప్రజలకు తమ సందేశాన్ని తెలియజేయగలమని బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.
👉గుడికి, మసీదుకు, గురుద్వారాకు, చర్చికి వెళ్లకుండా కూడా అన్ని మతాలను గౌరవిస్తారని నిరూపించింది బెహెన్జీ మాయావతి మాత్రమే.
👉అల్లర్లు లేని పాలన ఎలా ఉంటుందో కేవలం బెహెన్జీ మాయావతి మాత్రమే చూపించారు.
👉నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మొత్తం సమాజ సంక్షేమం కోసం ఎలా పని చేశారో బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.

ఇవే కాక, బెహెన్జీ మాయావతి మాత్రమే చేసిన అనేక ఇతర పనులు ప్రజలకు కనిపిస్తున్నాయి. ప్రజలు ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలి.

భారతదేశాన్ని పరిపాలించడమే మా అంతిమ లక్ష్యం
27/04/2024

భారతదేశాన్ని పరిపాలించడమే మా అంతిమ లక్ష్యం

BSF-INDIA on the duty to make leadership from Students and Activists to carry Babasaheb Carawan..!Millitant force coming...
23/04/2024

BSF-INDIA on the duty to make leadership from Students and Activists to carry Babasaheb Carawan..!
Millitant force coming up into Battle Ground to achieve Phule_Ambedkar movement..💙🐘
Greater Hyderabad

BSF-INDIA Niramal District Convenor గా నియమించబడిన T. Sujata BSC Chemistry గారికి శుభాకాంక్షలు 🎉💐🐘
18/04/2024

BSF-INDIA Niramal District Convenor గా నియమించబడిన T. Sujata BSC Chemistry గారికి శుభాకాంక్షలు 🎉💐🐘

14/04/2024

మనువుకు మరణం ''అంబేద్కర్''

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SHIB ARMY INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share