15/10/2020
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫెలోషిప్ సర్వీస్ అవార్డ్ మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ అండ్ పీస్ వర్కర్ అవార్డులను అందుకున్న దురలోవ్ త్రిపాఠి.
మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. డాక్టర్. ఏ. పి. జె. అబ్దుల్ కళo జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన వేడుకలలో భాగంగా వెస్ట్ బెంగాల్ గౌరనమెంట్ ఫైర్ అండ్ పీస్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న దురలోవ్ త్రిపాఠి సామాజిక సేవలను, పీస్ వర్కర్ సేవలను గుర్తించి, ఎంపిక చేసి ఇంటర్నేషనల్ ఏ. పి. జె. అబ్దుల్ కలం ఫెలోషిప్ సర్వీస్ అవార్డు మరియు ఇంటర్నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ & పీస్ వర్కర్ అవార్డు లను మదర్ ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ జాతీయ అధ్యక్షులు దాసరి. స్వప్నమహేష్ కొరియర్ ద్వారా ఘనంగా ఆయనకు పంపించినట్లు ఒక్క ప్రకటన లో తెలియజేశారు. ఆయన అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి అధికారి........ చేతుల మీదుగా తిరిగి అవార్డు లను, సన్మాన పత్రాలను మరియు మెడల్ లను అందుకున్నరు. ఈ అవార్డు లు ఆయనకు రావడం పట్ల స్థానికులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక్క మాటలో మరింత సామాజిక భాద్యత నాకు పెరిగిందని భావిస్తున్నాను అని తెలియజేసారు.
डॉर्लोव त्रिपाठी, डॉ। एपीजे अब्दुल कलाम इंटरनेशनल फैलोशिप सर्विस अवार्ड के प्राप्तकर्ता और डॉ। एपीजे अब्दुल कलाम इंटरनेशनल बेस्ट सोशल सर्विस और पीस वर्कर अवार्ड।मदर इंडिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, हैदराबाद, तेलंगाना। डॉ नहीं। पी जे। अब्दुल कालो जयंती समारोह में मान्यता के रूप में पश्चिम बंगाल सरकार के फायर एंड पीस कार्यकर्ता के रूप में अपनी सेवा दे रहे डर्लोव त्रिपाठी को अंतर्राष्ट्रीय ए द्वारा चुना गया है। पी जे। अब्दुल कलाम फैलोशिप सेवा पुरस्कार और अंतर्राष्ट्रीय सर्वश्रेष्ठ सामाजिक सेवा और शांति कार्यकर्ता पुरस्कार मदारी इंडिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के राष्ट्रीय अध्यक्ष दसारी द्वारा प्रदान किए गए। स्वप्नामहेश ने एक बयान में कहा कि उन्हें कूरियर द्वारा भेजा गया था। उन्होंने वहां एक विशेष कार्यक्रम का आयोजन किया और पुरस्कार, प्रमाणपत्र और पदक वापस अपने अधिकारी के हाथों प्राप्त कि पुरस्कार प्राप्त करने के लिए स्थानीय लोगों और अधिकारियों को बहुत मज़ा आता है। उन्होंने एक शब्द में कहा कि मुझे लगता है कि मेरे लिए अधिक सामाजिक जिम्मेदारी बढ़ गई है।
दशरी स्वप्नमहेश
राष्ट्रीय स्तर के अध्यक्ष
मदर इंडिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स