JAI BHEEM Enterprises

JAI BHEEM Enterprises Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JAI BHEEM Enterprises, Business service, Hyderabad.

https://epaper.jaibheemtv.com/view/188/jai-bheemtv-epaper-1-01-2024/1✍️ యువ నేతకు స్వాగతం✍️ మందకృష్ణకు ఎంపి టికెట్✍️ షర్...
01/01/2024

https://epaper.jaibheemtv.com/view/188/jai-bheemtv-epaper-1-01-2024/1
✍️ యువ నేతకు స్వాగతం
✍️ మందకృష్ణకు ఎంపి టికెట్
✍️ షర్మిలకు రాహుల్ బిగ్ టాస్క్
✍️ రాష్ట్ర ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది స్పీకర్
✍️ గవర్నర్ వల్లే ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
✍️ భీమ్ కోరేగాం యుద్ధం అసలు చరిత్ర
✍️ 31 ఫస్ట్ డే కళ్ళం వేసిన ప్రభుత్వం
✍️ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జై భీమ్ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెల శివ
✍️ నిజాలు నిర్భయంగా నికర్సైన జర్నలిజంతో ఎవ్వరికి గులంగిరి చేయకుండా వార్తను వార్త లాగా రాసే దమ్మున్న జర్నలిస్టులు జిల్లాల వారిగా మండల వారిగా కావలెను 9866452123,9603437744

ఆచరణకు సాధ్యం కానీ ఒక్క అడుగు బాబా సాహెబ్అంబేద్కర్ సార్ రాసిన భారత రాజ్యాంగం నన్ను వెయ్యి అడుగుల ముందుకు నడిపింది ఇది నా...
08/12/2023

ఆచరణకు సాధ్యం కానీ ఒక్క అడుగు బాబా సాహెబ్అంబేద్కర్ సార్ రాసిన భారత రాజ్యాంగం నన్ను వెయ్యి అడుగుల ముందుకు నడిపింది ఇది నా రెండో విజయం మొదటి విజయం జై భీమ్ టీవీ నడిపించడం ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కరోనా సమయంలో కూడా నడిపించినటువంటి ఏకైక అంబేద్కర్ కోసం 24/7 ఛానల్ జై భీమ్ టీవీ మాత్రమే ఇప్పటికి నడుస్తుంది దీని ద్వారా 323మందికి ఛానల్ మొదలు పెట్టిన నుండి ఇప్పటివరకు ఉద్యోగ అవకాశము ఇవ్వడం జరిగింది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వివిధ ఛానల్స్ పెట్టి పేపర్స్ పెట్టి గొప్పగా బతుకుతున్నారు ఇది పే బ్యాక్ సొసైటీలో భాగంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో
ఇంకా ఎన్నో చెయ్యాలని ఉంది జీవిత ప్రయాణంలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ సాగిన ప్రయాణమే గొప్పది ఈ ప్రయాణంలో అనేకమంది అధికారులు అనేకమంది రాజకీయ నాయకులు అనేకమంది బిజినెస్ మ్యాన్లు అనేకమంది మేధావులు మీడియా సంస్థలు మీడియా అధినేతలు పరిచయం అవ్వడం జరిగింది
మీ బరిగెల శివ జై భీమ్ సంస్థల ఫౌండర్ &చైర్మన్
ఇద్దరు సీఎంలను ఓడించిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే
అభ్యర్థి కామారెడ్డి

బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పినట్టుగా మన చరిత్ర మనమే రాసుకోవాలి
చరిత్రను మరచిపోయే వారు చరిత్ర సృష్టించలేరు." – డా.భీంరావు అంబేద్కర్

జనవరి 26 గణతంత్ర దినోత్సవం  (రిపబ్లిక్ డే) రోజున మన జాతీయ జెండా క్రింది భాగంలో ఈ విదంగా భారత రాజ్యాంగ గ్రంధాన్ని అది రచి...
25/01/2022

జనవరి 26 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) రోజున మన జాతీయ జెండా క్రింది భాగంలో ఈ విదంగా భారత రాజ్యాంగ గ్రంధాన్ని అది రచించిన డా, అంబేడ్కర్ గారి చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేసి గౌరవించుకోవడం భారతీయ పౌరులుగా, అధికారులుగా, పాలకులుగా మన కనీస బాధ్యత మీ బరిగెల శివ జై భీమ్ టీవీ ఫౌండర్ &చైర్మన్ జై భీమ్ డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్

జై భీమ్ డెస్క్....... బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు రాజ్యందికరమే లక్ష్యంగా విజయం సాధించిన బహుజన పితామహుడుస్మరిస్తూ...
09/10/2021

జై భీమ్ డెస్క్....... బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు రాజ్యందికరమే లక్ష్యంగా విజయం సాధించిన బహుజన పితామహుడు
స్మరిస్తూ....మీ బరిగెల శివ
జై భీమ్ టీవీ ఫౌండర్&చైర్మన్
జై భీమ్ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్
కాన్షీరామ్ బాటలో...ప్రయాణిస్తున్న
బహుజన సమాజ్ పార్టీ నిర్మాత. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్‌సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్‌పూర్ గ్రామంలోజన్మించాడు.జ్యోతిరావ్ ఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్‌ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన 'కుల నిర్మూలన ' గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి ముప్ఫై పేజీల ఉత్తరం రాస్తూ 'ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు' అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదు.

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. ఒక ఓటు-ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు. నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? నడువు పార్లమెంటు, అసెంబ్లీకి నడువు. నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అనేవాడు. కులాన్ని కులంతోనే జయించాలని కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నాడు. యూపిలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు. మాయావతిని ముఖ్యమంత్రిగా చేశాడు. 1984లో ప్రారంభమైన బిఎస్‌పి 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది. 2006 అక్టోబరు 9న కాన్షీరాం మరణించాడు.

15/02/2021

working for DR.BABASAHEB AMBEDKAR ideology and to educate the people about the aspets going wrong in the society

03/02/2021

రిజర్వేషన్ అంటే ఏమిటి
=================
రిజర్వేషన్స్ పై చర్చలు జరుపుదాం..
రిజర్వేషన్ లేకుండా కోట్లకు ఎలా అడుగులేత్తుతున్నారు

చర్చకు ముందు వీటికి సమాధానం చెప్పే దమ్ము మీకుందా???

1. ఎస్సీ, ఆదానిలుగా అంబానీలు ఎందుకు లేరు... కారణం ?
2. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రాలలో సీఎంలు ఎందుకు లేరు?
3.బహుజనులకు సీయస్ లు పోలీస్ డీజీలు ఎందుకు కాలేదు అతిఅరుదుగా ఉంటారు?
4. ఎస్సీ, ఎస్టీ, బీసీ బస్తీలు నేటికి ఊరికి దూరంగా ఎందుకు ఉన్నాయి అభివృద్ధి ఎందుకు జరగలేదు
5. ఎస్సీ, ఎస్టీ, బీసీ లపై ప్రేమించిన వాళ్ళపై పరువూహత్యాలు ఎందుకు జరుగుతున్నాయి?
6.దేశభూభాగం, కొన్ని వర్గాలే ధనం మొత్తం 10% వున్నా మీదగ్గరే ఎందుకు ఉంది?

7. ఇండస్ట్రీలు,మీడియా TV చానెల్స్, పత్రికలు,సినీ ఇండస్ట్రీ, అన్ని కొన్ని వర్గాలే వద్ద ఎందుకున్నాయి

8. 90% వున్నా బహుజనుల జనాభా మాకు 50% రిజర్వేషన్స్ ఉంటే 10% వున్నా మీకు 50% రిజర్వేషన్ ఎందుకు?
9. ఉన్నతమైన ఉద్యోగాలు పరిశ్రమలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, అసుపత్రిలు అన్ని మీరే అనుభవిస్తూ సాకిరిచేసే 4th క్లాస్ ఉద్యోగాలు మీరు ఎందుకు లేరు ?
9. భారతదేశం నా మాతృభూమి భారతీసులందరు నా సహోదారులు అనే పదం మాకే వర్తిస్తున్నా మీకు వర్తించదా? అలా అయితే సమానత్వం ఎక్కడ?
10. జాతీయ జెండా కోసం అందరూ ప్రాణం పెట్టాలి కానీ జాతీయ ఆదాయంలో మాత్రం మాకు భాగస్వామ్యం లేదా?
రండి చర్చిద్దాం..రిజర్వేషన్లు మాకొద్దు మనమంతా భారతదేశ ముద్దుబిడ్డలం సమసమాజ స్థాపన చేద్దాం

అంబానినుండి అడుక్కుతినే వాడిదాకా అందరికి ఒకటే స్థానం కల్పిద్దాం..బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు చెప్పినట్టు ఆస్థులన్ని జాతీయం చేసి అందరికి సమానం గా పంచుకుందాం..

రిజర్వేషన్లు ఓసీలకు ఇవ్వడానికి సిద్ధం
జాతీయ ఆస్తిలో మమ్మల్ని భాగస్వామ్యులను చెయ్యండి.
మాకు అధికారం పొందుతం.. మీకు రిజర్వేషన్ ఇస్తాం
మీ బరిగల శివ
జై భీమ్ టీవీ
ఫౌండర్&చైర్మన్
జై భీమ్ డైలీ
న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్

02/01/2021
దయచేసి ఇది పూర్తిగా చదివి ప్రతిఒక్కరుజై భీమ్ మాత్రమే చెప్పగలరురేపటి భవిష్యత్తు తరాలకు జై భీమ్ నినాదం స్ఫూర్తి తో జై భీమ్...
23/12/2020

దయచేసి ఇది పూర్తిగా చదివి ప్రతిఒక్కరు
జై భీమ్ మాత్రమే చెప్పగలరు
రేపటి భవిష్యత్తు తరాలకు జై భీమ్ నినాదం స్ఫూర్తి తో జై భీమ్ టీవీ ఆశయం రాజ్యాంగంనీకి రక్షణ కవచం
నేను చేస్తున్న పోరాటంలో మీరు అందరూ భాగస్వామ్యం పచ్చుకోవాలి
మీ బరిగల శివ
జై భీమ్ టీవీ ఫౌండర్&చైర్మన్
జై భీమ్ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when JAI BHEEM Enterprises posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share