M Kiran Kumar

M Kiran Kumar IT and Telecom Professional | Shri Narendramodi Ji । India First | Followed by Shri CTRavi_BJP Ji । Ms. ShobhaBJP Ji I Mrs.

ShefVaidya Ji । Comments are Personal |

ఈ శ్రీరామ నవమి మీ కుటుంబంలో సుఖశాంతులు, సంతోషాలు నిండాలని, శ్రీ సీతారాముల దయ మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. Happy S...
27/03/2026

ఈ శ్రీరామ నవమి మీ కుటుంబంలో సుఖశాంతులు, సంతోషాలు నిండాలని, శ్రీ సీతారాముల దయ మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.

Happy Sri Rama Navami!
May the ideals of Lord Rama—truth, virtue, and compassion—guide your life always. 🙏🙏

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం  మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను, సిరిసంపదలను తీసుకురావా...
19/03/2026

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను, సిరిసంపదలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె మీ జీవితం అన్ని అనుభూతులతో మధురంగా సాగాలని కోరుకుంటూన్నాను. 🌿 🌿🌼

On the sacred occasion of Maha Shivratri, may Lord Shiva bless us all with strength, wisdom, and inner peace.Wishing you...
15/02/2026

On the sacred occasion of Maha Shivratri, may Lord Shiva bless us all with strength, wisdom, and inner peace.

Wishing you and your family a prosperous, peaceful, and purposeful Maha Shivratri. 🔱🙏

Wishing everyone a happy 77th Republic Dayसभी देशवासियों को गणतंत्र दिवस के अवसर पर ढेर सारी शुभकामनाएं। అందరికి గణతంత్ర...
26/01/2026

Wishing everyone a happy 77th Republic Day

सभी देशवासियों को गणतंत्र दिवस के अवसर पर ढेर सारी शुभकामनाएं।

అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రపంచాన్ని కాంతిమయం చేస్తూ, సమస్త జీవరాశులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుని అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు, శాం...
25/01/2026

ప్రపంచాన్ని కాంతిమయం చేస్తూ, సమస్త జీవరాశులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుని అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు.

ఓం నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే

23/01/2026

వసంత పంచమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకుహృదయపూర్వక *సంక్రాంతి శుభాకాంక్షలు 🌾*ఈ పండుగ మీ ఇంటికి ఆనందం, ఐశ్వర్యం మరియు శాంతిని తీసుకురావాల...
15/01/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు
హృదయపూర్వక *సంక్రాంతి శుభాకాంక్షలు 🌾*

ఈ పండుగ మీ ఇంటికి ఆనందం, ఐశ్వర్యం మరియు శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

🔥💐🌽

Happy New Year 2026, everyone! 🎉🥂As we step into this brand new year full of possibilities, I wish you all excellent hea...
01/01/2026

Happy New Year 2026, everyone! 🎉🥂
As we step into this brand new year full of possibilities, I wish you all excellent health, lots of happiness and prosperity.
May 2026 be the year your dreams take flight 🚀✨

🇮🇳 On this Constitution Day, let’s salute the vision of Dr. B.R. Ambedkar and the framers who gifted us the world’s long...
26/11/2025

🇮🇳 On this Constitution Day, let’s salute the vision of Dr. B.R. Ambedkar and the framers who gifted us the world’s longest written constitution – a living document that guarantees justice, liberty, equality, and fraternity for every Indian.
Jai Hind! 📜⚖️

Address

Hyderabad
500017

Alerts

Be the first to know and let us send you an email when M Kiran Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to M Kiran Kumar:

Share