15/01/2019
మన ఊరు మన భవిష్యత్తు
మన భవిష్యత్తు, మన ముందు తరాల భవిష్యత్తు కోసం మనం ఎన్నుకునే మన ఎండపల్లి సర్పంచి తప్పనిసరిగా విద్యావంతులై ఉండాల్సిన అవసరం చాలా ఉంది.
విద్యావంతులు కాకపోతే మాత్రం మనం చాలా నష్టపోయేది ఉంటుంది, చాలా అవినీతి రాజ్యం ఏలుతోంది, భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది, కనీసం మన అవసరాలను, మన సమస్యల్ని ఉన్నత విద్యావంతులైన అధికారులతో చర్చించే చతురత, తెలివితేటలు ఎంతో అవసరం.
ఓటు వేసే ముందు ఒక్కనిమిషం ఆలోచించారా ఈ రోజు మన దేశంలోని ఎన్నో గామాలు ఎంత వేగంతో, అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో పరుగెడుతున్నయే...
ఈ నేటి సమాజంలో మన నాయకుడు ఎలా ఉండాలో ఆలోచించాలని కోరుతూ
మీలో ఒక్కడు మీ ఎండపల్లి నివాసీ.....