23/08/2024
మిల్లెట్స్ న్యూస్, MBF మండల రిప్రజెంటేటివ్స్ / స్టోర్స్ కు ముఖ్య గమనిక:
మీ ఓన్ బ్రాండ్ ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్లు సెప్టెంబర్ 4 వ తారీఖున పబ్లిక్ కు పరిచయం చెయ్యవచ్చు
MBF గురించి తెలుసుకోవటానికి ఆసక్తి ఉన్న వారు, మన MBF ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
గుర్తు పెట్టుకోండి (3 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారికీ మాత్రమే గ్రూప్ లోకి అప్రూవల్ ఉంటుంది. చాల మంది గ్రూప్ లో జాయిన్ అయ్యామనుకుంటున్నారు, కానీ అప్డేట్లు రావటం లేదేంటి అనుకుంటున్నారు. మీరు గ్రూప్ లో జాయిన్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు, అక్కడ ఉన్న 3 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవారికి మాత్రమే గ్రూప్ సభ్యుడిగా అప్రూవల్ వస్తుందని గమనించగలరు)
https://www.facebook.com/groups/srinivas.biz
- శ్రీనివాస్ శరకడం