19/05/2024
బీపీఓ , ఐటీ కంపెనీ ని నిర్మించడం ఎలా?
చాలామంది బీపీఓలో ,డేటా ఎంట్రీలో, చాలా అమౌంట్స్ ,ప్రాజెక్ట్స్ మీద పెట్టి,
ఆఫీస్ మీద పెట్టి, సాలరీస్ ఇచ్చి ,
తర్వాత ప్రాజెక్టు జెన్యూన్ కాదు అని తెలుసే సరికే మొత్తం మునుగిపోయుంటారు.డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. చెప్పుకోలేని బాధ అయిపోతుంది. మాకు వచ్చే కాల్స్ లో చాలా మంది మన తెలుగు వాళ్లే ఉంటున్నారు.
బీపీఓ,డేటాఎంట్రీ అనేవి 99% లేవు,ఫేక్ నడుస్తూ ఉంటుంది. చూసినవి, విన్నవి నిజాలు కావు.వాటి జోలుకి పోకుండా ఉండటం మేలు.
కరెక్ట్ ప్రాసెస్ తెలియకపోతే లైఫ్ టైం లాస్ అవుతూనే ఉంటారు.
జెన్యూన్ క్లెయింట్స్ కి కావలసింది ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ సెంటర్స్ మాత్రమే.
స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ వెంటనే రావు, కాంపిటేషన్ ఉంటుంది. టైం పడుతుంది.క్లయింట్. సెంటర్ వాళ్లు ముందు చేసిన ప్రాజెక్టు, టెక్నికల్ నాలెడ్జ్ , కంపెనీ పోర్ట్ పోలియో అన్ని వెరిఫై చేస్తాడు, వెరిఫై చేసాక క్లయింట్ ఓకే అనుకున్నాక , నమ్మకం కుదురిన తర్వాత కాన్ఫరెన్స్ లు నడిపి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తాడు.
మార్కెట్ లో చాలా సెంటర్స్ కాంపిటేషన్ లో, మన సెంటర్ ప్రొఫైల్ క్లయింట్ ముందుకి రావాలంటే, ఎంత బ్యాగ్రౌండ్ వర్క్ , స్కిల్స్ , ఎక్స్పీరియన్స్ తో పని ఉంటుందో ఆలోచిస్తే అర్థం అవుతుంది.దానికి తగ్గ టైం కూడా పడుతుంది. వెంటనే అవ్వవు.
మనం 50లాక్స్, 1cr ప్రాజెక్ట్ క్లయింట్ ని అడిగితే , క్లయింట్ మనల్ని మినిమన్ 20 or 30 లాక్స్ ప్రాజెక్ట్స్ అయినా చేశారా అని అడిగి వెరిఫై చేసుకుంటాడు.ఏం లేఖపోతే ఇవ్వడు.ఏది ఎక్స్పీరియన్స్ సెంటర్ వాటికి వెళ్తాడు.జెన్యూన్ క్లయింట్, జెన్యూన్ ప్రాజెక్ట్ కోసం ఇంత కష్టపడవలసి ఉంటుంది
మన దగ్గర స్కిల్స్, ఎక్స్పీరియన్స్ , కంపెనీ ఫోర్టుపోలియో, టెక్నికల్, ఎం లేఖపోతే క్లయింట్ మన వైపు చూడను కూడా చూడడు. మనం టెక్నికల్ గా హ్యాండిల్ చేయలేకపోతే , హ్యాండిల్ చేసేవాళ్లని పెట్టుకుని వర్కౌట్ చేయచ్చు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే , జెన్యూన్ క్లయింట్స్ ని తీసుకుని రావటం పెద్ద పని.
ఒక సెంటర్ ని నిలబెట్టుకోవాలి అంటే చాలా కష్ట పడి పని చేయాల్సి వుంటుంది.చిన్న చిన్న జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కంపెనీ ని బిల్డ్ చేసుకోవాలి.కంపెనీ ఫోర్టుఫోలియోని,టర్నోవర్ పెంచుకుంటూ పోవాలి.
కంపెనీ టర్నోవర్ పెంచుకుంటూ, డెవలప్ చేసుకుంటూ పోతే , ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి.టైం పడుతుంది.సెంటర్ నిలబడుతుంది.(స్కిల్ ఉంటే పని ఉంటుంది)
జెన్యూన్ ప్రాసెస్ తెలుసుకోండి.తెలుసుకుంటే మోసపోయే ఛాన్సెస్ ఉండవ్.
జెన్యూన్ క్లయింట్ కి ఎక్స్పీరియన్స్ ,స్కిల్స్,అవి లేకుండా క్లయింట్ ఇవ్వడు.
సెంటర్ వాళ్లు వెతికేతి జెన్యూన్ ప్రాజెక్ట్స్,
మార్కెట్ అమ్మేవాటిని ఏం అంటారో ఆలోచించండి.
మార్కెట్ అమ్మే ప్రాజెక్టులకి సెంటర్స్ ఎందుకు నిలబడటం లేదు?ఒకసారి ఆలోచన చేస్తే అర్థం అయిపోతుంది రియాలిటీ ఏంటి అనేది.
చాలా మంది లాస్ అయిన వాళ్లని చూసాక, బాధ అనిపించి ఈ పోస్ట్ పెడుతున్న.
మేము ఐటీ ప్రాసెస్ చేస్తాము
మా దగ్గర ఐటీ క్లయింట్స్ ఉన్నారు.
ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓన్లీ.
(కంపెనీ నిర్మించుకోవాలన్న ఆలోచన వుండి, ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి, కంపెనీని బిల్డ్ చేసుకోవటం తెలియని వాళ్లకి, మా హెల్ప్ కావాలంటే మేము వర్క్ చేసి కంపెనీ గ్రోత్ తీసుకుని రాగలము. టైం పడుతుంది.ఇన్స్టంట్ గా అయ్యే పనులు కావు. అండర్స్టాండింగ్, ఓపిక, సంయమనం ఉన్న వాళ్లకే చేసి పెట్టడానికి ట్రై చేస్తాము)
దన్యవాదములు
కాంటాక్ట్ డీటెయిల్స్
+91 9494028002 ( వాట్సాప్)
హైదరాబాద్