19/08/2026
🌊 విజైమ్ (Vibzyme) టాబ్లెట్స్ – రొయ్యల ఆరోగ్యానికి శక్తివంతమైన పరిష్కారం! 🦐💪
విబ్రియో బ్యాక్టీరియాను నియంత్రిస్తూ 🦠
✅ రొయ్యల Stressను తగ్గిస్తుంది
✅ విబ్రియో వల్ల కలిగే మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది
✅ ఉపయోగకరమైన Algae పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
✅ నీటి pH స్థాయిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది
✅ మేత వినియోగం & రొయ్యల ఎదుగుదలను మెరుగుపరుస్తుంది
💊 మోతాదు: ఎకరానికి 500 గ్రాములు
💧 వాడే విధానం: చెరువు అంతా సమానంగా పడేలా చల్లాలి.
🦐 ఆరోగ్యకరమైన రొయ్యలు • మెరుగైన ఎదుగుదల • మెరుగైన ఫలితాలు
#విజైమ్ ShrimpHealth Aquaculture VibrioControl Envozyme