Tgya Gouds Madgul

Tgya Gouds Madgul jai gouds

ప్రభుత్వ పెద్దలకుధన్యవాదాలు ; కృతజ్ఞతలు..పెండింగ్'లో ఉన్న గీత కార్మికుల ఎక్స్ - గ్రేషియా 11.46.50.000 కోట్ల రూపాయలు  జీ ...
30/06/2021

ప్రభుత్వ పెద్దలకు
ధన్యవాదాలు ; కృతజ్ఞతలు..

పెండింగ్'లో ఉన్న గీత కార్మికుల ఎక్స్ - గ్రేషియా 11.46.50.000 కోట్ల రూపాయలు జీ వో నెంబర్ 239 ద్వారా విడుదల చేసిన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఆబ్కారి మంత్రి వర్యులు వి శ్రీ నివాస్ గౌడ్ అన్న ..

గౌడ్స్ ఆత్మీయ సమ్మేళనం లో మన స్టేట్ గౌడ్స్..
29/12/2020

గౌడ్స్ ఆత్మీయ సమ్మేళనం లో మన స్టేట్ గౌడ్స్..

15/11/2020
తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన మన సోదరి శ్రీమతి కత్తి కార్తీక గౌడ్ గారికి మాడ్గుల గౌడ సంఘం తరపున హృద...
27/07/2019

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన మన సోదరి శ్రీమతి కత్తి కార్తీక గౌడ్ గారికి మాడ్గుల గౌడ సంఘం తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐💐💐

తెలంగాణ రాష్ట్ర రెండవ ఎక్సైజ్ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న  #విరసనోళ్ళ_శ్రీనివాస్_గౌడ్_గారు హృదయపూర్వక శుభాకాం...
18/02/2019

తెలంగాణ రాష్ట్ర రెండవ ఎక్సైజ్ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న #విరసనోళ్ళ_శ్రీనివాస్_గౌడ్_గారు హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నగారు..

22/12/2018
ఊరుపేరునే ఇంటి పేరుగా మర్చేలా ప్రజల ఆదరాభిమానాలు చురగొన్న మైసిగండి ముద్దు బిడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర...
08/10/2017

ఊరుపేరునే ఇంటి పేరుగా మర్చేలా ప్రజల ఆదరాభిమానాలు చురగొన్న మైసిగండి ముద్దు బిడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులైన ****మైసిగండి శ్రీనివాస్ గౌడ్***** అన్న గారికి శుభాకాంక్షలు....

Address

Hyderabad
509327

Telephone

143

Website

Alerts

Be the first to know and let us send you an email when Tgya Gouds Madgul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share