10/09/2024
HNA కాన్సెప్ట్ లో 3 ప్లాన్స్ వున్నాయి
1. HNA ట్రైనింగ్
2. HNA ట్రైనింగ్ + HNA పార్ట్ టైం బిజినెస్
3. HNA ట్రైనింగ్ + HNA పార్ట్ టైం బిజినెస్ + HNA ప్రొడక్ట్స్
HNA ట్రైనింగ్:
𝗛𝗲𝗮𝗹𝘁𝗵, 𝗡𝘂𝘁𝗿𝗶𝘁𝗶𝗼𝗻, 𝗮𝗻𝗱 𝗪𝗲𝗹𝗹𝗻𝗲𝘀𝘀 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝘆 𝟮𝟬 𝗘𝗺𝗶𝗻𝗲𝗻𝘁 𝗗𝗼𝗰𝘁𝗼𝗿s
(Featuring a Combination of Naturopathy, Ayurveda, and Allopathy)
నేటి ఉరుకులు, పరుగులు సమాజంలో సగటు మానవుడు కి అవసరమైన ఆరోగ్య సూత్రాలు, పోషకాహారాలు, వెల్ నెస్ టిప్స్ ఇచ్చేందుకు., మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, www.millets.news, 20 మంది ప్రముఖ డాక్టర్స్ చే 20 టాపిక్స్ తో మిమ్మల్ని మార్చబోతుంది HNA గా!!
HNA అంటే Health and Nutrition Ambassador
మన ఈ HNA స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అల్లోపతి మూడింటిని రంగరించి రూపొందించబడింది.
మీతో మన డాక్టర్స్ ఆన్లైన్ లో, లైవ్ లో మాట్లాడుతూ, మన కోర్స్ లో టాపిక్స్ అన్ని మీకు పూర్తిగా అర్థమయ్యేట్టు తెలుగు మరియు ఇంగ్లీష్ మిక్స్ చేసి మరీ మిమ్మల్ని HNA గా మారుస్తారు.
Actual ఫీజు Rs.14,999
అయితే మొదటి 200 మందికి కేవలం Rs.499 లకే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అందజేయబడును
ఎర్లీ బర్డ్ ఆఫర్ తో పాటు, HNA కౌన్సిల్ లో ఒక సంవత్సరం ఉచిత మెంబర్షిప్ పొందండి.
Join Immediately Now for HNA Training 👇
https://www.hnacouncil.com/training