Rukku

Rukku Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rukku, Business service, 00/00/0, Kadapa.

13/10/2022
రఘు......అందమైన కుందనాల బొమ్మరా   చందనాల నవ్వు చల్లి పోయెరా
23/05/2020

రఘు......అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

రఘు...ఓరచూపొకటి నాటుతోంది..ఒయారి..వలపుకాని చిత్తంపై మెత్తగా..హత్తగా ..!!
06/04/2020

రఘు...
ఓరచూపొకటి నాటుతోంది..ఒయారి..
వలపుకాని చిత్తంపై మెత్తగా..హత్తగా ..!!

రఘు.....పయనం ఒంటరిదైనా..ఆలోచనలన్నీ అతన్ని అల్లుకొనే..!!
28/03/2020

రఘు.....పయనం ఒంటరిదైనా..
ఆలోచనలన్నీ అతన్ని అల్లుకొనే..!!

రఘు.....వద్దు ఆ పని చేయద్దు అని అరిచిన చేయాలి అనిపిస్తుంది కొన్ని అల్లరి పనులు కదా ..అది అందరిదగ్గర కాదు సుమ మన వాళ్ళ దగ...
21/02/2020

రఘు.....వద్దు ఆ పని చేయద్దు అని అరిచిన చేయాలి అనిపిస్తుంది కొన్ని అల్లరి పనులు కదా ..
అది అందరిదగ్గర కాదు సుమ మన వాళ్ళ దగ్గరే

రఘు ....పద్మమై విరిసినట్టుంది..పదారు ప్రాయం..ఆయేటి నీట..!!
29/01/2020

రఘు ....
పద్మమై విరిసినట్టుంది..
పదారు ప్రాయం..ఆయేటి నీట..!!

రఘు....తాకినపుడల్లా రగలని తలపులేదు..సమక్షమందినపుడల్లా సడలని బింకంలేదు..!!
05/01/2020

రఘు....తాకినపుడల్లా రగలని తలపులేదు..
సమక్షమందినపుడల్లా సడలని బింకంలేదు..!!

రఘు ఎం.....నీ శాశ్వత నిలయానికి..రేకువిచ్చుకున్న..నా హృదయకమలాలయం..!!
27/12/2019

రఘు ఎం.....నీ శాశ్వత నిలయానికి..
రేకువిచ్చుకున్న..నా హృదయకమలాలయం..!!

రఘు ........ఈ సృష్టిలో ఎన్ని అందాలు ఉన్నా నవ్వుని మించిన అందం లేదు
10/12/2019

రఘు ........
ఈ సృష్టిలో ఎన్ని అందాలు ఉన్నా
నవ్వుని మించిన అందం లేదు

రఘు......నీ రాకతో మది పులకించేను..
24/11/2019

రఘు......నీ రాకతో మది పులకించేను..

రఘు .....నిన్ను చూసిన నా కళ్ళకు నయనానందంనిన్ను ఒక్కసారి నేరుగా చూస్తేచాలునా జీవితంలో అదే ఆనందాల సమ్మేళనo.
17/11/2019

రఘు .....
నిన్ను చూసిన నా కళ్ళకు నయనానందం
నిన్ను ఒక్కసారి నేరుగా చూస్తేచాలు
నా జీవితంలో అదే ఆనందాల సమ్మేళనo.

Address

00/00/0
Kadapa
516003

Telephone

910000000000

Website

Alerts

Be the first to know and let us send you an email when Rukku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share