KVR Outsourcing Agency

KVR Outsourcing Agency All Types of Skilled, & Trained Manpower services available For Government and private sector

26/08/2025
26/08/2025

SOCIAL JUSTICE FOR WORLD HUMAN RIGHTS COUNCIL का app आ गया है ।

सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App

https://kutumb.app/s-j-f-w-h-r-c?ref=CCWNJ&screen=star_share

JOIN NOW GET HUMAN RIGHTS ID CARD

We are Looking for Marketing Executive & Computer Operaters in Kadapa City only
07/05/2024

We are Looking for Marketing Executive & Computer Operaters in Kadapa City only

We are looking for
07/05/2024

We are looking for

రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోద‌ర సోదరీమణుల‌కు శుభాకాంక్ష‌లు తెలియచేసిన సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్...
11/03/2024

రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోద‌ర సోదరీమణుల‌కు శుభాకాంక్ష‌లు తెలియచేసిన సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్, అభయ సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు KVR అవుట్ సోర్సింగ్, మ్యాన్ పవర్ సర్వీస్ మేనేజంగ్ డైరెక్టర్ డా. కొప్పుల విజయ్ కుమార్ గారు..

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ ఈ రంజాన్ మాసంలో.. నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ఠల‌తో ముస్లింలు క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని విజయ్ కుమార్ అన్నారు.

ముస్లింలు అతిపవిత్రంగా భావించే ఈ నెలలో వారు అనేక దైవకార్యాలు చేస్తారని, ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్‌ను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని విజయ్ కుమార్ గారు అన్నారు... మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని, రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ విజయ్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

Address

Kadapa
516001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when KVR Outsourcing Agency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share