ABVPKadapa

ABVPKadapa స్టూడెంట్స్ పవర్ నేషనల్ పవర్ �� TO CONDUCT USE FUL RIGHT Programs For Students

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరానికి నూతన నగర కమిటీని ఎన్నుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా చెన్నా...
12/08/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరానికి నూతన నగర కమిటీని ఎన్నుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా చెన్నారెడ్డి సిటీ ప్రెసిడెంట్ గా సింహాద్రి జాయింట్ టౌన్ సెక్రటరీలుగా చందు చరన్ ఖేల్ కన్వీనర్ గా లక్ష్మీ నరసింహ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ వీరితో నగర కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

04/08/2026
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 09/07/2026 విద్యార్థులతో సెమినార్ నిర్వహించడం జరిగింది.
11/07/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 09/07/2026 విద్యార్థులతో సెమినార్ నిర్వహించడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ సమక్షంలో...
11/07/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కడప జిల్లా ఆధ్వర్యంలో అధిక ఫీజ్ లు అలాగే పుస్తకాల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు తీసు...
18/06/2026

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కడప జిల్లా ఆధ్వర్యంలో అధిక ఫీజ్ లు అలాగే పుస్తకాల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని స్థానిక MEO హజీఫ్ K.రఫీక్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కన్వీనర్ బి. కిషోర్
జిల్లా మీడియా కన్వీనర్ మహమ్మద్ అలీ ఏబీవీపీ కార్యకర్త ప్రణయ్ పాల్గొన్నారు

11/05/2026 ...  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో DRO గారిని ...
13/05/2026

11/05/2026 ... అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో DRO గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న ఫీజు రియంబర్సుమెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది.

163 వ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో కడప నగరంలోని  నాగార్జున మహిళ డిగ్...
08/01/2026

163 వ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో కడప నగరంలోని నాగార్జున మహిళ డిగ్రీ కళాశాలలొ సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Mr.V ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్స్ల్ లేన్స్ డైరెక్టర్ భాస్కర్ వర్మ గారు, కడప మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యురాలు శోభభాయ్ గారు, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ కోడూరు మల్లికార్జున గారు, రాష్ట్ర కార్యాసమితి సభ్యులు పవన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు...



Address

ABVP Office, Near New Collector Office
Kadapa
516001

Telephone

+919160638007

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVPKadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share