డి . సిద్దార్థ యోహన్

డి . సిద్దార్థ యోహన్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from డి . సిద్దార్థ యోహన్, Business service, Kadapa.

HAPPY BIRTHDAY SIDHARTHA YOHAN 🎁
06/07/2024

HAPPY BIRTHDAY SIDHARTHA YOHAN 🎁

శ్రీశ్రీశ్రీ నాగారపమ్మ తిరుణాల ఆహ్వానపత్రికబండకాడ ఈడిగపల్లె, పెద్దినేనికాల్వ గ్రా॥, చుండుపల్లి మం॥, అన్నమయ్య జిల్లా.చుండ...
19/05/2024

శ్రీశ్రీశ్రీ నాగారపమ్మ తిరుణాల ఆహ్వానపత్రిక

బండకాడ ఈడిగపల్లె, పెద్దినేనికాల్వ గ్రా॥, చుండుపల్లి మం॥, అన్నమయ్య జిల్లా.

చుండుపల్లి మండలం, పెద్దినేని కాలువ గ్రామం, బండకొడ ఈడిగపల్లె వద్ద వెలసియున్న సంతానము లేని వారికి సంతానమునిచ్చే తల్లి, ఆపదలోని వారికి ఆత్మబంధువై భక్తుల కోర్కెలు తీరే కొంగు బంగారం అయిన "శ్రీశ్రీశ్రీ నాగారవమ్మ తల్లి తిరుణాల" స్వస్తిశ్రీ శోభ కృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి 15-06-2024 శనివారము నుండి జోష్ణ శుద్ధ ఏకాదశి 17-06-2024 వ తేది సోమవారము వరకు తిరుణాల మహోత్సవము అంగరంగ వైభవముగా జరుగును

కార్యక్రమ వివరములు

15-06-2024 230

ఉదయం అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన తదుపరి ఉదయం నుండి రాత్రి 8.00 గం॥ వరకు ఒక్కపొద్దులవా -చెల్లించుట, వరపడుట జరుగును.

రాత్రి: అన్నదాన కార్యక్రమము, హరికథా కాలక్షేపము (ఉప్పు చంద్రేశకర్ గారి ఆధ్వర్యంలో జరుగును.)

15-06-2024 2 0

ఉదయం అమ్మవారికి జల్ది సాంగెము, పుట్టను పూజించుట, పరపడుట కార్యక్రమములు జరుగును.

రాత్రి : జాగారణ, అసాదివారు (నాగసిద్ధయ్య గారిచే) అమ్మవారి కథ, విరూపాక్షమ్మకు చల్లబోనము -పుట్టల యల్లమ్మ దేవాలయం వద్ద పూజలు జరుపబడును.

17-06-2024 వ తేదీ సోమవారము

ఉదయం పుట్టబంగారు తెచ్చుట, అమ్మవారు వళ్ళులోకి వచ్చి భక్తుల కోర్కెలు తీర్చుట, పొంగు ట్టుట -గుర్రప్ప స్వామి ముగ్గవేయుట, కనకతొక్కుట, గుర్రప్ప స్వామికి బాణము పట్టుట, పోతలరాజు ముగ్గు వేయుటు -అమ్మవారి సారె తెచ్చుట, గావుపట్టుట మొదలగు కార్యక్రమములు జరుగును. తదుపరి నగిరిబాన ధర్మకర్త శ్రీ పి. క్రిష్ణమూర్తి నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగును..

రాత్రికి రంగురంగుల విద్యుద్దీపాలంకరణలతో, మేళ తాళములతో, చెక్కభజనలతో. బాణ సంచాలతో అతి వైభవోపేతముగా చాందిని బండ్లు తిరుగును.

కావున భక్తాదులెల్లరూ విరివిగా పై కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము.

రావలనా

మనిక: చాందిని బండ్లు కట్టువారు పోలీసు వారి అనుమతి తీసుకొనవలెను మరియు 10 అడుగుల ఎత్తు మాత్రమే

26/08/2022
15/05/2020

Address

Kadapa

Telephone

+919640527915

Website

Alerts

Be the first to know and let us send you an email when డి . సిద్దార్థ యోహన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share