24/05/2023
మిత్రులారా 🙏
నాపేరు శ్రీనివాస్, మాది కైకలూరు గ్రామం ,
నేను 🦐టైగర్ సాగు చేయు కాలం నుంచీ రొయ్యల సాగు చేస్తున్నాను,
సాగులో నష్టాలు రావడానికి ముఖ్య కారణం 20 వ రోజు నుంచి 45 వ రోజు లోపు వైట్ స్పాట్ వైరస్ వచ్చి సాగు నాశనం అవుతున్నది,
మిత్రులారా ఈ సమస్య కు నేను ఒక మెడిసిన్ నీ కనుగొన్నాను, ఈ మెడిసిన్ మి యొక్క చెరువు లో వైరస్ వచ్చిన మొదటి రోజు నుంచి అయిన వాడుకొన వచ్చు, లేదా పిల్ల వేసిన 15 రోజు ల నుండి ముందు జాగ్రత్త చర్యగా ఐన వాడ వచ్చు, 100 సాతం వైరస్ అదుపులో వుంటుంది.
మి నమ్మకం కోసం 2 లేక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు కు వైరస్ వచ్చిన చొ మొదటి రోజు నాకూ చెప్పండి నేను వచ్చి మీకు మెడిసిన్ ఇస్తాను, వైరస్ కంట్రోల్ ఐన తర్వాత మాత్రమే డబ్బులు
తీసుకుంటాను ,
ఈ మెడిసిన్ ఆల్రెడీ చెరువుల్లో వాడి పనిచేసిన తరువాతే నేను మీ అందరికి తెలియ చేస్తున్న ,
నేను అనుభవం వున్న రైతు ను మాత్రమే🧍
నమ్మకం చూపి ఫోన్ చేయండి🙏 9502854469