Sri Syamala Anusha Fish Needs

Sri Syamala Anusha Fish Needs FIRST USE AND TRUST

08/07/2022
Best probiotic for all wether conditions
07/07/2021

Best probiotic for all wether conditions

🌞🌞🌞
29/06/2021

🌞🌞🌞

Launching Biotique INTERNATIONAL SHORTLY
28/06/2021

Launching Biotique INTERNATIONAL SHORTLY

*****LEAD ******FOR RUNNING MORTALITY
26/06/2021

*****LEAD ******
FOR RUNNING MORTALITY

Provet gel 25 lt + 5 letrs free
20/06/2021

Provet gel 25 lt + 5 letrs free

To control microcystis in pond500 grams to 1 kg per Acer 9912343639
16/06/2021

To control microcystis in pond
500 grams to 1 kg per Acer
9912343639

*శ్రీ శ్యామలా అనూష ఫిష్ నీడ్స్*SUBJECT : రొయ్య లో  వైట్ గట్ సమస్య.ఆక్వా రైతులందరికీ  నమస్కారం 🙏ఎక్కువ శాతం  రైతులు మంచి ...
15/06/2021

*శ్రీ శ్యామలా అనూష ఫిష్ నీడ్స్*
SUBJECT : రొయ్య లో వైట్ గట్ సమస్య.
ఆక్వా రైతులందరికీ నమస్కారం 🙏
ఎక్కువ శాతం రైతులు మంచి యాజమాన్య పద్ధతులు మరియు నైపుణ్యంతో రొయ్యల సాగు చేస్తున్నారు. ఎంత ముందు జాగ్రత్త తీసుకున్న కొన్ని సమస్యలు తరచూ వస్తుంటాయి .
దానిలో వైట్ గట్ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. ఎన్నో మందులు వాడిన అవి ఒక్కొక్కసారి సాధారణ స్థితికి రావటానికి చాలా సమయం పడుతుంది. రైతులు కూడా వైట్ గట్ సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందులుకు గురి అవ్వాల్సి వస్తుంది. వైట్ గట్ సమస్య ఇప్పుడు ఒక సాధారణమైన జబ్బుగా పరిగణించాల్సి వస్తుంది. ఒక క్రాప్ లోనే 1 నుంచి 2 సార్లు ఈ సమస్యకు గురి అవ్వాల్సి వస్తుంది.
*ముందు జాగ్రత్త వల్ల వైట్ గట్ రాకుండా నివారించవచా?*
ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు వైట్ సమస్యల రాకుండా చూసుకోవచ్చు.
* క్రాప్ వేసేటపుడు చెరువును కచ్చితంగా ఎండగట్టాలి.
*సాయిల్ టెస్టింగ్ చేయించాలి.
*భూమికి కావాల్సిన పోషకాలు కచ్చితంగా అందించాలి.
*నీరు తోడుకున్న తర్వాత, బ్లీచింగ్ తో శానిటైజ్ చేసుకోవాలి.
మీరు ఎంచుకున్న పిల్ల ల్యాబ్ లో ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి.
పిల్ల వేసుకున్న 21 రోజుల తరువాత నుండి వారానికి మూడు సార్లు గట్ ప్రోబయోటిక్స్ మేతలలో ఇవ్వడం మంచిది.
15 రోజులకు ఒకసారి మంచి బ్యాక్టీరియాకి హాని కలిగించని శానిటైజర్ వాడుకోవాలి
( karyosil)
ఇలా చేయడం వల్ల వైట్ గట్ సమస్యను చాలా వరకు నివారించవచ్చు.

*ఒకవేళ వైట్ గట్ సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి?*
*ముందుగా మంచి బ్యాక్టీరియా కి హాని కలిగించని శానిటైజర్ వాడుకోవాలి.
*హై డెన్సిటీ కలిగిన వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటీక్ బెల్లం లో నానపెట్టి చెరువులో ఇవ్వాలి
* మంచి గట్ ప్రోబయోటిక్ తో పాటు పెరుగు కలిపి ఒక మేతలో ఇవ్వాలి.
అసిడిక్ మందులు కాకుండా నేచురల్ మందులు వాడాలి.
(Acidic మందుల వల్ల గట్ చెడిపోయే అవకాశం ఉంది.)
మిగిలిన మూడు మేతలలో వైట్ గట్ ను నివారించే మందులను అందించాలి.
ఇలా చేయటం వల్ల 5 నుండి 7 రోజ్జులో వైట్ గట్ వ్యాధి నుంచి బయటపడొచ్చు.

*SRI SYAMALA ANUSHA FISH NEEDS* ఆక్వా రైతులకు నమస్కారం 🙏Subject : *రన్నింగ్ మోర్టలిటీ*ఆక్వా రంగం లో ఎన్నో ఉత్పత్తులు జరు...
14/06/2021

*SRI SYAMALA ANUSHA FISH NEEDS*
ఆక్వా రైతులకు నమస్కారం 🙏
Subject : *రన్నింగ్ మోర్టలిటీ*
ఆక్వా రంగం లో ఎన్నో ఉత్పత్తులు జరుగుతాయి . దానిలో చేపలు మరియు రొయ్యలు అధికంగా జరుగుతుంటాయి. చేపలలో పదుల సంఖ్యలో వెరైటీస్ ఉన్నా రొయ్యలు, చెరువుల్లో పెంచగలిగే వి రెండు మాత్రమే ఉన్నాయి.(టైగర్, వనామి) ఈ రెండింటిలో ఎక్కువ వనామి రొయ్యలు సాగు జరుగుతుంది. చాలా మంది రైతులు వనామీ సాగుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.
కానీ వనామి సాగులో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి.
ఇదివరకు వైట్ గట్ , రన్నింగ్ మోర్టలిటీ వంటి వ్యాధులు సీజన్ తరహాలో వచ్చేవి, కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా ఇవి కనబడుతున్నాయి. ఈమధ్య రన్నింగ్ మోర్టలిటీ ఇబ్బందులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పదుల నుండి వందల సంఖ్యలో రొయ్యలు చనిపోవటం, ఫీడ్ సరిగ్గా తీసుకోకపోవడం, రైతులని భయాందోళనకు గురిచేస్తుంది.
పరిష్కారం : రన్నింగ్ మోర్టలిటీ ఉన్నపుడు పార్షియల్ హార్వెస్టింగ్ ముఖ్యమైన పద్ధతి ( మిడ్డల్ తీయటం)
*చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ తరచూ చెక్ చేసుకోవాలి.
*ఒక పూట మేతలో సి విటమిన్ తప్పక అందించాలి.
* మిగతా మూడు మేతలలో హైలి కాన్సెంట్రేట్ఎడ్ ప్రోబయోటిక్స్ ,
ఫ్రీబయోటిక్ మరియు ఎంజైమ్స్ మిశ్రమంతో కలిగిన మందు వారం పాటు వాడాలి .
చెరువులో లో ఉన్న మంచి ప్లాంటేన్కి మరియు బ్యాక్టీరియా కి ఇబ్బంది కలగని శానిటైజర్ వాడుకోవాలి. ( Karyosil)
ఈలా చేయటం వల్ల రన్నింగ్ మొట్టలిటీ 70% వరకు తగించవచ్చు .
*LEAD* For running mortality
10 grams per kg feed

*SRI SYAMALA ANUSHA FISH NEEDS*అందరికీ నమస్కారం 🙏Subject : శీతాకాలం మరియు వర్షాకాలం లో చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్...
13/06/2021

*SRI SYAMALA ANUSHA FISH NEEDS*
అందరికీ నమస్కారం 🙏
Subject : శీతాకాలం మరియు వర్షాకాలం లో చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్యలు.
రైతులు చాలా వరకు సమ్మర్ క్రాప్ వెయ్యటానికి ఇష్టపడతారు, ఎందువలన అంటే, బ్యాక్టీరియా వంటి విబ్రియో లోడ్ మరియు వైరస్, సమ్మర్ క్రాప్ లో తక్కువగా వస్తుంటాయి .
మరి శీతాకాలం మరియు వర్షాకాలంలో ఈ వైరస్ మరియు బ్యాక్టీరియా లోడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటిని ఈ చల్లని వాతావరణంలో అరికట్టడం కొంచెం ఇబ్బంది ఇబ్బంది గా మారుతుంది.
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో వాడే త్రిబుల్ సాల్ట్ శానిటైజర్ లు ఈ చల్లని వాతావరణంలో వాడటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరి శీతాకాలంలో దీనికి పరిష్కారం ఏమిటి?
శీతాకాలంలో త్రిబుల్ సాల్ట్, బీకేసి 80% కి బదులుగా, చెరువు వాతావరణానికి హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ సన్రైజర్స్ వాడుకోవటం మంచిది. లేదా నానో సిల్వర్ పార్టికల్స్ కలిగిన శానిటైజర్
వాడటం వల్ల చెరువుకు ఏ హాని కలగదు మరియు అవి చెడు బ్యాక్టీరియా ని మాత్రమే నశింపజేస్తాయి మంచి బ్యాక్టీరియా పెంపొందిస్తాయి. చల్లని వాతావరణంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి.
*Karyosil* Eco friendly and safe Sanitizer
1 leter per acer .
Benefits: controls harmful bacteria, fungi, algae, viruses and protozoa.

29/01/2021

Rupchand (రుప్చంద్) 6 months old 4 inch to 5 inch 250000 number available
Contact number 9912343639

మా వద్ద రప్చంద్ 6 నెలల పిల్ల 4 నుండి 5 అంగుళాలు 250,000 నంబరు వున్నది కావలసిన వాళ్ళు ఈ నంబర్ పై సంప్రదించండి
Ph 9912343639

Address

SRI SYAMALA ANUSHA FISH NEEDS, Opposite Official Club, Kaikalur, Krishna Dist
Kaikalur
521333

Telephone

09912343639

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Syamala Anusha Fish Needs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Syamala Anusha Fish Needs:

Share