Impact ministries platform

Impact ministries platform IT'S ONE AND ONLY PLATFORM FOR UPCOMING SINGERS & MUSICIANS TO INTRODUCE & ENCOURAGE IN GOSPEL

Don’t miss this chance in vizag….only 3 days to go
21/01/2024

Don’t miss this chance in vizag….only 3 days to go

కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము|KURIPINCHUMU DEVA|SANDHYA RANI VUTA|IMPACT KAKINADA 2023https://youtu.be/_gdCwXfJwUQకురి...
30/11/2023

కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము|KURIPINCHUMU DEVA|SANDHYA RANI VUTA|IMPACT KAKINADA 2023
https://youtu.be/_gdCwXfJwUQ

కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము
ఫలింతును నీకై నా జీవితాంతము} 2
హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయా
హల్లేలూయా హల్లెలూయా హల్లేలూయా ఆరాధన } 2 కురిపించుము దేవా

దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన
యెజెబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం } 2
ఐగుప్తు రాజును గడగడ వణికించి } 2
తనవారిని విడిపించిన మోషే అభిషేకం } 2 హల్లేలూయా

రాకడ సమయం ఆసన్నమైనది
శక్తితో నను నింపమని మనసు మూల్గుచున్నది } 2
ఆరంభసంఘములో ప్రారంభమైన అగ్ని } 2
అంతకంతకు పెంచి జ్వాలగ మార్చుము తండ్రి } 2 హల్లేలూయా

కురిపించుము దేవా నీ ఆత్మ వర్షముఫలింతును నీకై నా జీవితాంతము} 2హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయాహల్లేలూయా హల్లెలూయ.....

ఊహించలేను ప్రభూ నీ ప్రేమను|VOOHINCHALENU PRABHU|JAYA KAINIKELLA|IMPACT MINISTRIES HYDERABAD 2023https://youtu.be/-gzTZ4h...
04/11/2023

ఊహించలేను ప్రభూ నీ ప్రేమను|VOOHINCHALENU PRABHU|JAYA KAINIKELLA|IMPACT MINISTRIES HYDERABAD 2023
https://youtu.be/-gzTZ4hqYdg

ఊహించలేను ప్రభూ నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా

1. ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా
కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
అలుపంటు రాదే సదా నీ కనులకు
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ

2. నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా
ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా – నా యేసయ్య

https://youtu.be/ky0SYURectw *  : *2022 ఫిబ్రవరి 2,3,4,* ... Daily MORNING 8a.m - 8p.mDaily 10 slots.... Total 30 slots....
23/01/2022

https://youtu.be/ky0SYURectw

*
: *2022 ఫిబ్రవరి 2,3,4,* ... Daily MORNING 8a.m - 8p.m
Daily 10 slots.... Total 30 slots....

VENUE ADDRESS IN VIJAYAWADA

శ్రీ సాయి సౌదా A/C మినీ గెస్ట్ హౌస్ & ఫంక్షన్ హాల్
డి ఆర్ డబ్ల్యూ ఎ 679
6వ వీధి
దేవి నగర్
విజయవాడ
520003

SRI SAI SOUDHA A/C MINI GUEST HOUSE & FUNCTION HALL
DRWA 679
6TH LINE
DEVI NAGAR
VIJAYAWADA
520003

up for your slot booking....

MAY GOD BE PRAISED THROUGH OUR DAILY SONGS.... AMEN.

1. మీకు ఇవ్వబోయే సమయం ఒక గంట
మీరు స్లాట్ తీసుకున్న సమయానికి 30 నిమిషాలు ముందుగా... Venue (వేదిక) ను చేరుకోవాలి.
2. మీరు పాడవలసిన పాటలు 3
*దయచేసి పాట రెండు చరణాలకు మించి ఉండకుండా చూసుకోవాలి సిందిగా మనవి*
3. మీకు ఇచ్చిన సమయం గంటలో మూడు పాటలూ పడాల్సి ఉంటుంది....
ఒకవేళ గంటలోపు లో మీ పాటలు కంప్లీట్ అయినా కూడా 4వ పాటకు అవకాశం ఉండదు.
4. మీరు శృతిలో పాడకపోయినా....లయకు అనుగుణంగా పాడకపోయినా....బాధ్యత మీదే...
5. అవుట్పుట్ చక్కగా వచ్చిన పాటలను మాత్రమే...టైం టు టైం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది...అవుట్పుట్ సరిగా రాని పాటలను....ఏదో ఒక టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంది.....
*(ఒకవేళ ఈ వీడియోలను మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే... వీడియో అండ్ mp3 ఆడియో లను
ఎడిటింగ్ చేయకుండా(RAW FILES) రా ఫైల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది...
*వాటిని ఎడిట్ చేసుకుని మీ ఛానల్ లో అప్లోడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే.)
*మీరు పాడిన పాటలు PEN DRIVE లో తీసుకుని వెళ్ళేవారు ముందుగానే PEN DRIVE తెచ్చుకోవాలి...
*PEN DRIVE లో COPY తీసుకుని వెళ్ళినవారి పాటలు మా YOUTUBE CHANNEL లో UPLOAD చేయబడవు

6. మీరు పాడబోతున్న పాటలన్నీ....వీడియో ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయాలి కాబట్టి....కంగారు పడకుండా MINIMUM 15days మీ 1st పాట రిలీజ్ టైమ్ కోసం వేచి ఉండవలసి వస్తుంది....

7. ఏ వయసు వారైనా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు

దయచేసి పై అంశాలను గమనించగలరు...

మీకు ఏమైనా డౌట్లు ఉన్న ఎడల....నా ఫోన్ నెంబర్ 9849415733 కు కాల్ చేసి...మీ సందేహములు నివృత్తి చేసుకొనగలరు.

OUR BANK DETAILS FOR YOUR ADVANCE DEPOSIT FOR 1HOUR SLOT BOOKING

YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834

PHONE PAY & G PAY : 984_941_5733.

IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005

* : 2022 ఫిబ్రవరి 2,3,4, ... Daily MORNING 8a.m - 8p.mDaily 10 slots.... Total 30 slots.... VENUE ADDRESS IN VIJAYAWADAశ...

https://youtu.be/OcXPO9IXW-8నూతన వత్సర ప్రవేశముయేసుని దయలో యేసుని కృపలో          (2)ప్రేమతో నను కరుణీంచి...ప్రేమ నాకు చూ...
26/12/2021

https://youtu.be/OcXPO9IXW-8
నూతన వత్సర ప్రవేశము
యేసుని దయలో యేసుని కృపలో (2)
ప్రేమతో నను కరుణీంచి...ప్రేమ నాకు చూపించి (2)
మరియొక్క సంవత్సరమును అనుగ్రహించెను (2)

HAPPY NEW YEAR (4)

మారు మనస్సును కలుగజేయుటకు
నూతన హృదయము నాకిచ్చుటకు (2)
స్థిరమైన బుద్ధితో... దృఢమైన మనస్సుతో (2)
ఆయనలా జీవించుటకు తానిచ్చిన కృపా కాలం
ఆయనలా జీవించుటకు యేసే ఇచ్చిన కృపా కాలం

HAPPY NEW YEAR (4)

విశ్వాస నావలో నే సాగుచుండగా
నా తోడు నీడై నడిపించుటకు (2)
కరుణతో తన దరి చేర్చుటకు
ప్రేమతో ఇచ్చిన దయా కిరీటం (2)

#నూతన_సంవత్సరం_సందర్భంగా... దేవుని సన్నిధిలో పాడుకొనదగిన అద్భుతమైన ..... ఆరాధనా గీతం....SIS.ALMA BERACHA కలం మరియు గళం నుండి......*

: పాటను అందరూ నేర్చుకొని....పాడుకొనటకు అనువుగా... ఈ రోజు #సాయంత్రం విడుదల చేయడం జరుగుతుంది....

*PLEASE WATCH,SHARE AND FOR MORE NEW VIDEOS DAILY*
THANK YOU

నూతన వత్సర ప్రవేశముయేసుని దయలో యేసుని కృపలో (2)ప్రేమతో నను కరుణీంచి...ప్రేమ నాకు చూపించి (2)మరియొక్క సంవత్సరమును అ.....

https://youtu.be/FmKUHFCRwxE*NEW CHRISTMAS SONG*యేసయ్య పుట్టాడు హల్లెలూయారాజుల రాజుగా పుట్టాడయ్యాఆనందం తెచ్చాడయ్యా పరలోక...
15/12/2021

https://youtu.be/FmKUHFCRwxE
*NEW CHRISTMAS SONG*
యేసయ్య పుట్టాడు హల్లెలూయా
రాజుల రాజుగా పుట్టాడయ్యా
ఆనందం తెచ్చాడయ్యా
పరలోకం మనకు ఇచ్చాడయ్యా

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన గొప్ప దేవుడు
నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడెను
ఆనందం తెచ్చాడయ్యా
పరలోకం మనకు ఇచ్చాడయ్యా

లేఖనములను నెరవేర్చుటకై
పాపులను పరిశుద్ధులు చేయుటకు
పరమును వీడి వచ్చాడయ్యా
ఆనందం తెచ్చాడయ్యా
పరిశుద్ధులుగా చేశాడయ్యా

యేసయ్య పుట్టాడు హల్లెలూయారాజుల రాజుగా పుట్టాడయ్యాఆనందం తెచ్చాడయ్యా పరలోకం మనకు ఇచ్చాడయ్యాఆశ్చర్యకరుడు ఆలోచ...

https://youtu.be/8iGv0w5fGz0   FROM OUR IMPACT MINISTRIES WISH HER & BLESS HER....YOU FEEL    HAPPY  HER SINGINGఅడుగడుగు...
30/11/2021

https://youtu.be/8iGv0w5fGz0


FROM OUR IMPACT MINISTRIES
WISH HER & BLESS HER....
YOU FEEL HAPPY
HER SINGING

అడుగడుగున నీ అడుగుజాడలో
నడిచెద యేసయ్య
అణువణువున నే నీ సన్నిధిని
కోరెద యేసయ్య ||2||
నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా
యాత్రను సాగించలేనయ్యా ||2||

నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పేతురు ||2||
గాలిని చూసి మునగ సాగెను దుడుకు పేతురు ||2||

నీతో కలిసి ఏండ్ల తరబడి హానోకు నడిచెను ||2||
కాయము తోనే పరమ చేరి ధన్యుడాయెను ||2||

అడుగడుగున నీ అడుగుజాడలోనడిచెద యేసయ్య అణువణువున నే నీ సన్నిధినికోరెద యేసయ్య ||2|| నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్య...

https://youtu.be/wrrW3Jk5EoIనీవు లేకుండా నేనుండలేనునాకున్నవన్నీ  నీవే యేసయ్య.   "2"నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి......
31/10/2021

https://youtu.be/wrrW3Jk5EoI

నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"

జాలి లేనిది... ఈ మాయలోకము
కలత చెందేను నా..దీన హృదయము "2"
నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"

నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
అంతము వరకు... నాతో ఉండరు "2"
నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"

కనులు మూసినా... కనులు తెరిచినా
నా చూపులలో... నీ రూపమే... "2"
కనికరించితివా.... కరుణామయుడా
కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"

నీవు లేకుండా నేనుండలేనునాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"జాలి లేనిది... ....

Address

Kakinada
533005

Telephone

+919849415733

Website

Alerts

Be the first to know and let us send you an email when Impact ministries platform posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Impact ministries platform:

Share