Director

Director Manasu ఆడే ఆట

24/07/2023

కథలో గొప్ప రెండు రాక్షస కోణాలు ఉన్న పాత్ర పేర్లు....
కె. వి .ప్రసాద్, రాంజీ కథ రాసేటప్పుడు పెన్నుని పేపర్ ని భయపెట్టిన ఈ రెండు పాత్రల గురించి అయితే షేర్ చేసుకోవాలనిపించింది

30/03/2023

అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ఉండే ధైర్యం నిజాన్ని తెలుసుకోవడానికి అడగడానికి ఉండదు
✍🏿సుధీర్

22/03/2023

మన జీవితంలో ఎన్నో రోజులు కొన్ని గుర్తుండిపోయేలా మరికొన్ని మర్చిపోయేలా కొన్ని రోజులు చేదుగా కొన్ని రోజులు తీపిగా ఏదేమైనా గడిచి ప్రతిక్షణం మనకోసమే కదిలిందనుకొని రాబోయే ప్రతిరోజు మనదే అనుకొని హ్యాపీగా ఉందాం హ్యాపీ ఉగాది
✍🏿మీ సుధీర్

01/01/2023

గతం తిరిగిరానిది, భవిష్యత్తు ఊహకు అందనిది, కేవలం ప్రస్తుతం ప్రస్తుతమే మన చేతిలో ఉంది so keep smiling n Happy New year ✍🏿 తేనె సుధీర్

17/12/2022

లవ్ అనేది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ పుడుతుంది కానీ దాన్ని మొదటి చెప్పాల్సింది అబ్బాయి మాత్రమే అది రూల్ నెంబర్ వన్ కోరికలు అనేవి ఇద్దరికీ పుడతాయి అది తీరిన తర్వాత ప్రాబ్లమ్స్ మాత్రం అబ్బాయికి మాత్రమే అది ఎవ్రీ గ్రీన్ రూల్
అబ్బాయిలు జర జాగ్రత్త ✍🏿 తేనె సుధీర్

17/12/2022

ఎవరిలో ఎంత విషయము ఉందనేది ఎవరికి వారే నిరూపించుకోవాలి,ఎవరో వచ్చి మనల్ని ఉద్దరిస్తారని చూస్తే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం ✍🏿 తేనె సుధీర్

17/12/2022

ఎవరు ఎవరి కోసం ఆగరు అలా ఆగితే అది నీ కోసం కాదు వాళ్లకోసం......✍🏿 తేనె సుధీర్

17/12/2022

నిజం కన్నా అనుమానం బలమైంది........😒✍🏿 తేనె సుధీర్

14/12/2022

X1 ఈ భూ ప్రపంచం లో పనికిరానిది అంటూ ఏది ఉండదు తుది శ్వాస విడిచిన దేహం కూడా అవయవ దానంతో ఉపయోగపడుతుంది కానీ ప్రాణం ఉన్న నన్ను నువ్వు చూసిన చూపు కి 🙏🏻

X2. Silent

Silent killers

07/12/2022

వాస్తవం విలువ తెలియని మూర్ఖపు జీవితం మీది, వాస్తవం విలువ తెలిసే సమయానికి మీది అనుకునేది ఏది మీ చేతుల్లో ఉండదు అది మీ కర్మ సిద్ధాంతం అనుభవించక తప్పదు

కట్టిన నిమిషమున కరిగిన క్షణం ఉంటుంది, కానీ కర్ర గాని కటిక రాయి నీ హృదయం
07/12/2022

కట్టిన నిమిషమున కరిగిన క్షణం ఉంటుంది, కానీ కర్ర గాని కటిక రాయి నీ హృదయం

ప్రేమ కాస్త జీవితంలో జీవించే భాగంగా మారిన సమయంలో మీరు పెట్టిన పొగకు తగలబడినా జీవితంలో  ఆరని మంటకు నిదర్శనం నా జీవితం
07/12/2022

ప్రేమ కాస్త జీవితంలో జీవించే భాగంగా మారిన సమయంలో మీరు పెట్టిన పొగకు తగలబడినా జీవితంలో ఆరని మంటకు నిదర్శనం నా జీవితం

Address

Kakinada
50033

Telephone

7207087607

Website

Alerts

Be the first to know and let us send you an email when Director posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share