PrakashamGunj

PrakashamGunj Commercial Street

ప్రకాశం గంజ్ లోని గణపతి పూజ  మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ గారిచే జరిగింది.. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ...
07/09/2024

ప్రకాశం గంజ్ లోని గణపతి పూజ మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ గారిచే జరిగింది.. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్ గారు,కరీంనగర్ MLA గంగుల కమలాకర్ గారు.నగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు,మాజీ మేయర్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారు,తదితరులు పాల్గొన్నారు.

26/01/2024

ప్రకాశంగంజ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

18/01/2024
వినాయక చవితి సదర్భంగా కరీంనగర్  గంజ్ లోని  వరసిద్ధి వినాయక దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ...
19/09/2023

వినాయక చవితి సదర్భంగా కరీంనగర్ గంజ్ లోని వరసిద్ధి వినాయక దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మరియు నగర మేయర్ సునీల్ రావు గారు,కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ - సోహన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Happy ganesh chaturthi
18/09/2023

Happy ganesh chaturthi

10/04/2023

చెరకు రసంతో అభిషేకం
#సంకటహరచతుర్థి

శ్రీరాముల వారి పట్టాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, మేయర్ సునీల్ రావు గారు, రవీంద...
31/03/2023

శ్రీరాముల వారి పట్టాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, మేయర్ సునీల్ రావు గారు, రవీందర్ సింగ్ గారు

ప్రకాశం గంజ్ లోశ్రీరామ పట్టాభిషేకం #జైశ్రీరామ్
30/03/2023

ప్రకాశం గంజ్ లో
శ్రీరామ పట్టాభిషేకం
#జైశ్రీరామ్

Address

Prakasham Gunj
Karimnagar
505001

Telephone

9618174746

Website

Alerts

Be the first to know and let us send you an email when PrakashamGunj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share