Telangana Bharya Badhithula Sangham-Telangana state

Telangana Bharya Badhithula Sangham-Telangana state Fight against false 498A,Dvc,maintanance....cases.our main aim is men's rights,liberties,social justi

Fight against false 498A,Dvc,maintanance....cases.our main aim is men's rights,liberties,social justice ...

11/06/2026

No. 2
తెలంగాణ భార్యా బాధితుల సంఘం:

ఈరోజు గద్వాల నుండి వి నరేష్ ఆచారి అనే భార్యా బాధితుడు తన భార్య భర్తల మధ్య తలెత్తిన విషయమై గతంలో తప్పుడు వరకట్నం గురించి పెట్టారని ఆ కేసు ఇప్పుడు నడుస్తుందని భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధనుల విషయమై గద్వాల ఎస్సై కళ్యాణ్ గారు కొంతమంది యువకులను తన కాళ్లు చేతులు విరగ్గొట్టి చంపేయమని పంపించాడని ఆ వచ్చిన యువకులు ఎస్సై కళ్యాణ్ ఆర్డర్ తోనే తాము ఇక్కడికి వచ్చాము అని మీ బండి నీ ఫోను లాక్కోమని ఎస్ఐ కళ్యాణ్ చెప్పారని ఆ యువకులు తెలపడం జరిగిందని ఈ విషయమై ఎస్ఐ కళ్యాణ్ గారికి గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదును తీసుకోవడం లేదని అతను అటు ఫిర్యాదు కాపీని వీడియోలను నాకు పంపి నాతో మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్పాం వీ నరేష్ ఆచారి కి ధైర్యంగా ఉండమని అతనికి అండగా ఉంటామని తెలంగాణ భార్యా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేసి అతనికి మనోధైర్యం ఇవ్వడం జరిగింది. రేపు ఈ విషయం గురించి గౌరవ డిజిపి కార్యాలయానికి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ గారికి, ఎస్ ఐ గారికి డిఎస్పి గారికి సిఐ గారికి లేఖను పంపిస్తాం బాధితుడికి అండగా ఉంటాం భార్య బాధితుడు నరేష్ ఆచారి కి కానీ అతని బిడ్డలకు గాని అతని అన్నదమ్ములకు గాని అతని కుటుంబ సభ్యులు అయినా తల్లిదండ్రులకు గాని ఎటువంటి హాని జరిగిన దానికి బాధ్యుడు గద్వాల టౌన్ ఎస్సై కారణం గారు అవుతారని తెలియజేస్తూ ఫిర్యాదు అందించనున్నాం బాధితుడికి అండగా తెలంగాణ భార్యా బాధితుల సంఘం అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం

No. 3తెలంగాణ భార్యా బాధితుల సంఘం:ఈరోజు గద్వాల నుండి వి నరేష్ ఆచారి అనే భార్యా బాధితుడు తన భార్య భర్తల మధ్య తలెత్తిన విషయ...
11/06/2026

No. 3

09/06/2026

విడాకులు / భర్తకు దూరంగా జీవిస్తున్న మహిళల్లో తమిళనాడు టాప్!

*భర్త లేకుండా (widowhood, divorce, separation వల్ల) జీవిస్తున్న మహిళల శాతం:*

• తమిళనాడు - 11.6%
• కేరళ - 10.4%
• కర్ణాటక - 8.6%
• ఆంధ్రప్రదేశ్ - 8.6%
• తెలంగాణ - 7.6%

దేశంలో ఈ category లో South states టాప్‌లో ఉన్నాయని latest SRS Statistical Report చెబుతోంది.

అందుకే దక్షిణ భారతదేశంలో ఫర్టిలైటీ పడిపోయింది పైన ⬆️ పేర్కొన్న మహిళలు.

90% పైన హిందు మహిళలే,

*feminism is destroying Hinduism*

✨"నాన్నా..అమ్మను చంపొద్దు"...✨హైదరాబాద్: భార్యపై పెంచుకున్న అనుమానం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. "నాన్నా..అమ్...
06/06/2026

✨"నాన్నా..అమ్మను చంపొద్దు"...

✨హైదరాబాద్: భార్యపై పెంచుకున్న అనుమానం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. "నాన్నా..అమ్మను చంపొద్దు" అంటూ కన్నబిడ్డ కళ్లెదుటే వేడుకుంటున్నా.. ప్రాణభయంతో ఆ ఇల్లాలు పరుగెడుతున్నా కరుణ లేకుండా ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్డుతో దాడి చేసి భార్యను నడిరోడ్డుపై అంతమొందించాడు. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి తేజస్వీనీనగర్‌లో చోటుచేసుకుంది..

అత్తాపూర్‌ ఎస్సై పార్వతి తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్‌ దంపతులకు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. అత్తాపూర్‌ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోమలి కాపలాదారుగా (వాచ్‌మెన్‌) చేరుతూనే, అదే భవనంలోని పలు ఇళ్లలో పని మనిషిగా చేస్తోంది. భర్త అవినాష్‌ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

వివిధ ఇళ్లలో పనిచేసే క్రమంలో కోమలి ఆలస్యంగా ఇంటికి వస్తోందనే కారణంతో అవినాష్‌ ఆమెపై కొద్దిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి అవినాష్‌ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. శుక్రవారం తెల్లవారుజాము వరకు వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అవినాష్‌.. ఇంట్లో ఉన్న కత్తితో కోమలిపై దాడికి తెగబడ్డాడు.

తండ్రి కత్తితో దాడి చేయడాన్ని గమనించిన పెద్ద కుమారుడు.. "నాన్నా.. అమ్మను చంపొద్దు" అంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆ ఉన్మాది కనికరించలేదు. ఈ లోపు అతని బారి నుంచి తప్పించుకున్న కోమలి, ప్రాణభయంతో కేకలు వేస్తూ అపార్ట్‌మెంట్ వెలుపలికి పరుగెత్తింది. అవినాష్‌ కత్తితో ఆమెను వెంబడించాడు. పరుగెత్తే క్రమంలో చేతిలోని కత్తి జారిపోవడంతో, అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో ఆమె శరీరంపై ఇష్టానుసారంగా పొడిచాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై బాదాడు.

కోమలి ఆర్తనాదాలు విన్న అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో అవినాష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన కోమలిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె కొద్దిసేపటికే కన్నుమూసింది. సమాచారం అందుకున్న అత్తాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు అవినాష్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పార్వతి వెల్లడించారు. కళ్ల ముందే తల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.

వివాహ బంధానికి పాతర.. భార్య నమ్మక ద్రోహం! ఒకప్పుడు పచ్చని సంసారం.. ఐదేళ్ల ముద్దుల కొడుకు.. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవ...
06/06/2026

వివాహ బంధానికి పాతర.. భార్య నమ్మక ద్రోహం!

ఒకప్పుడు పచ్చని సంసారం.. ఐదేళ్ల ముద్దుల కొడుకు.. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితం అది.
కానీ, క్షణికావేశం, అక్రమ సంబంధం ఆ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసింది.
తమిళనాడులో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అక్షయ అనే వివాహిత.. ఓ సెలూన్‌లో పనిచేసే జాషువాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
వీరి వ్యవహారం కాస్తా భర్త ధర్మరాజకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.
కళ్లెదుటే భార్య నమ్మకద్రోహం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భర్త, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.
కోపంలో భార్యపై దాడి చేసి, ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు.
ఈ లోపు ప్రియుడు జాషువా అక్కడి నుంచి పారిపోయాడు.
భార్యపై దాడి చేసిన అనంతరం భర్త ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు....
* భార్య (అక్షయ): తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
* భర్త (ధర్మరాజ): కటకటాల పాలయ్యాడు.
* ప్రియుడు (జాషువా): ఇంకా పరారీలోనే ఉన్నాడు.
* ఐదేళ్ల కొడుకు: కన్నతల్లి ఆసుపత్రి పాలు, తండ్రి జైలు పాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయాడు.

తప్పు ఎవరిది?
ఈ ఘోరానికి కారణం ఎవరు? నమ్మిన భర్తను, ఐదేళ్ల కన్న బిడ్డను వదిలేసి పరాయి వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకున్న భార్యదా? లేక తప్పు జరిగినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, క్షణికావేశంలో భార్యను చంపేంత పని చేసిన భర్తదా?
తప్పు ఎవరిదైనా.. చివరికి అనాథగా మిగిలిపోయింది మాత్రం ఆ ఐదేళ్ల పసి బాలుడే!

ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కింద తెలియజేయండి.

31/05/2026
*భార్య(రెండవ) వేస్తుందిస్తోందని కారుణ్య మరణం కోరిన భర్త.*భారతదేశంలో కారుణ్య మరణాన్ని కేవలం తీవ్రమైన వైద్యపరమైన అత్యవసర ప...
31/05/2026

*భార్య(రెండవ) వేస్తుందిస్తోందని కారుణ్య మరణం కోరిన భర్త.*

భారతదేశంలో కారుణ్య మరణాన్ని కేవలం తీవ్రమైన వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆ వార్తా కథనంలో భార్య వేధింపుల వల్ల భర్త కారుణ్య మరణం కోరుతున్నాడు. అయితే భారతీయ చట్టాల ప్రకారం ఇలాంటి వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక లేదా కుటుంబ సమస్యల కారణాలతో కారుణ్య మరణాన్ని పొందడం అస్సలు సాధ్యపడదు. మానసిక ఒత్తిళ్లు, గొడవలకు చట్టపరమైన పరిష్కారాలు లేదా కౌన్సిలింగ్ మాత్రమే మార్గాలు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనదేశంలో కేవలం 'పాసివ్ యూతనేషియా' అంటే పరోక్ష కారుణ్య మరణానికి మాత్రమే అనుమతి ఉంది.
ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి, వైద్యపరంగా ఇక ఏమాత్రం కోలుకునే అవకాశం లేని రోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే ప్రమాదాల వల్ల లేదా తీవ్ర అనారోగ్యం వల్ల మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి, ఎలాంటి స్పృహ లేకుండా, కేవలం వెంటిలేటర్ వంటి జీవనాధార యంత్రాలపై (Life Support) జీవచ్ఛవంలా బతుకుతున్న వారికి దీనిని వర్తింపజేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రోగి ఇక ఎప్పటికీ కోలుకోలేరని నిపుణులైన వైద్యుల బోర్డు పూర్తి స్థాయిలో పరీక్షించి ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సదరు రోగికి అమర్చిన వెంటిలేటర్ లేదా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను క్రమంగా తొలగించి, మరణం సహజంగా సంభవించేలా చేస్తారు. అంతేకానీ, ఒక వ్యక్తికి ఇంజక్షన్లు లేదా విషపూరిత మందులు ఇచ్చి నేరుగా ప్రాణాలు తీయడాన్ని 'యాక్టివ్ యూతనేషియా' అంటారు. భారతదేశంలో ఈ విధానం పూర్తిగా నిషేధం మరియు చట్టప్రకారం పెద్ద నేరం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నయం కాని వ్యాధులతో మరియు తీవ్రమైన శారీరక నొప్పితో నరకం అనుభవిస్తున్న రోగులకు గౌరవప్రదంగా కన్నుమూసే హక్కును కల్పించడం మాత్రమే. కాబట్టి కేవలం పూర్తి స్థాయి వైద్య కారణాలు, అది కూడా నిపుణులైన వైద్యులు మరియు కోర్టుల అనుమతి ఉంటేనే కారుణ్య మరణం అమలు అవుతుంది.

Address

SRINAGAR COLONY
Karimnagar

Telephone

+919533387586

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Bharya Badhithula Sangham-Telangana state posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telangana Bharya Badhithula Sangham-Telangana state:

Shortcuts

Share