29/01/2016
కారు పార్టీ మాంచి జోష్ మీదుంది. ఖమ్మం కార్పొరేషన్ కదనరంగాన జోరు కనబరుస్తోంది. పెద్దగా పార్టీ మూలాలు లేని నగరంలో జెండా పాతాలన్న అతిపెద్ద లక్ష్యంతో తనదైన శైలిలో దూసుకొస్తోంది. వరుస ఎన్నికల విజయాలు నింపిన ఉత్సాహంతో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు మొదలెట్టింది. భారీ ఆడంబరాన్ని సృష్టిస్తూ అమాత్యులు తుమ…