05/11/2018
🌿🌼🙏 #పురాతన #కాశీ #క్షేత్ర #దర్శనం , #సంపూర్ణ #కాశీ #ఖండం🙏🌼🌿
#పూర్తిగా_చదవండి #సంభవామి_యుగే_యుగే
#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
🌿🌼🙏ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿
#సంపూర్ణ_కాశీ_ఖండం , #కాశీ_క్షేత్ర_విశిష్టత #కాశీ_క్షేత్ర_మహిమ
🌿🌼🙏అగస్త్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరిస్తున్నాడు. ఇక్కడ ప్రయత్న, అప్రయత్న మరణం సంభవిస్తే ముక్తియే. ఈ మణికర్ణిక లోకి గంగ చేరింది. ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి. పరబ్రహ్మ నివాస క్షేత్రం. భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితామహులందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు. ఇక్కడ బంగారం ఉద్భవించింది. చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది. మణి కర్ణికలో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది. ఇక్కడ జ్ఞానంతో పని లేదు. గంగా స్నానం, విశ్వనాథ దర్శనమే ముక్తినిస్తుంది. యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు. అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది. కాశీకి దక్షిణంగా అసి నదికి ఉత్తరంగా వరుణా నదిని దేవతలు నిల్పి మోక్ష నిక్షేపంగా కాపాడుతున్నారు.🙏🌼🌿
🌿🌼🙏ఈ ఆల్బం లో " #పురాతన #కాశీ #క్షేత్ర #దర్శనం , #సంపూర్ణ #కాశీ #ఖండం , #కాశీ #క్షేత్ర #విశిష్టత " ఉన్నాయి. ఫేస్బుక్ లో కేవలం కాలక్షేపం చేయడమే కాకుండా ఇలా ఆధ్యాత్మికాభివృద్ధి కోసం కుడా వినియోగించుకోవడం ధర్మం అని ఇలా పొందుపరచడం జరుగుతున్నది. ఎంతో శ్రమ తీసుకుని ఇలా పొండుపరచినది కనీసం ఒక్కరికైనా ఉపయోగపడితే ధన్యులము ...🙏🌼🌿
🌿🌼🙏వీటిని భుక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి, అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్🙏🌼🌿
#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
#సంభవామి_యుగే_యుగే
🌿🌼🙏మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం🙏🌼🌿
🌿🌼🙏అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.🙏🌼🌿 https://www.facebook.com/sambhavami2498
🌿🌼🙏అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ