S Nisar Ahamed

S Nisar Ahamed Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from S Nisar Ahamed, Business consultant, 12-5, Thagaraju Street, Madanapalle.

*మదనపల్లి.....**21.04.2024*మదనపల్లి నియోజకవర్గంలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంరామసముద్రం, నిమ్మనపల్...
22/04/2024

*మదనపల్లి.....*
*21.04.2024*

మదనపల్లి నియోజకవర్గంలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం

రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లి లో బహిరంగ సమావేశాలు

బైక్ ర్యాలీ ద్వారా భారీగా స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు

ఎమ్మెల్యే గా శ్రీ నిస్సార్ అహ్మద్ ను, ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ను గెలిపించాలని కోరిన మంత్రి

*శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....*

నిస్సార్ అహ్మద్ కు సీటు ఇవ్వడం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు

అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి

మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు

ఏడాది లోపు హంద్రీనీవా నీరు మన ప్రాంతానికి అందుతుంది

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం కు కూడా నీరు ఇవ్వలేకపోయారు

శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారు

ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏమి చేశారు

చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరే

కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహశీల్దార్, అయన ప్రగల్బాలు పలుకుతున్నారు

కిరణ్ కుమార్ రెడ్డి కు డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరు

పార్టీలు, కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించాం

కెలవం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని సిఎం శ్రీ వైఎస్ జగన్ పథకాలు అందించారు

కరోనా తో రెండేళ్లు నష్టపోయినా ఇక్కడ పథకాలు ఆపకుండా సిఎం పాలన కొనసాగించారు

2014 లో 100 పేజీల మానిఫెస్టో, 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా?

చంద్రబాబు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు

అందుకే నిన్న సత్యవేడు సభలో కూడా నన్ను, సిఎం ను దుషిస్తున్నారు

చంద్రబాబు బూటకపు హామీలు, సూపర్ సిక్స్ లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

తప్పకుండా ప్రజలందరూ ఫ్యాను గుర్తు పై ఓటు వేసి శ్రీ వైఎస్ జగన్ కు అండగా నిలవాలి

ఈరోజు మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి పంచాయతీ దివిటి వారి పల్లి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ...
20/04/2024

ఈరోజు మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలం రెడ్డివారి పల్లి పంచాయతీ దివిటి వారి పల్లి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు ఈ కార్యక్రమంలో రెడ్డివారి పల్లి సర్పంచ్ నరేందర్ రెడ్డి నిమ్మనపల్లి మండల జడ్పిటిసి ఆరే రమణారెడ్డి నిమ్మనపల్లి ఎంపీపీ నరసింహులు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ సదాశివరెడ్డి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
YS Jagan Mohan Reddy
Peddireddy Midhun Reddy
Peddireddy Ramachandra Reddy
S Nisar Ahamed

ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనిపల్లి మండలం రాజువేటి వారి పల్లి నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గ ఎ...
19/04/2024

ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనిపల్లి మండలం రాజువేటి వారి పల్లి నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సీతారామరాజు గారు నిమ్మనిపల్లి జడ్పిటిసి రమణారెడ్డి గారు ఎంపీపీ నర్సింహులు గారు సర్పంచ్ మధు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Today our YCP MLA candidate Sri Nisar Ahmed participated in house to house campaigning program under the guidance of Esw...
17/04/2024

Today our YCP MLA candidate Sri Nisar Ahmed participated in house to house campaigning program under the guidance of Eswaramma Colony Sarpanch Srikanth Reddy, Former MLC Sri Naresh Kumar Reddy, Municipal Vice Chairman Sri Jinka Venkata Chalapathi, Market Yard Chairman Thatti Srinivasalu Reddy, AP MDC Chairman Shamima Asalam, Counselors and Sarpanchs Participated.
YS Jagan Mohan Reddy
Peddireddy Midhun Reddy
Peddireddy Ramachandra Reddy

తట్టివారి పల్లి లో గజమాలతో  ఘనంగా నిసర్ అహ్మద్ అన్న గారికి స్వాగతం పలుకుతున్న టమేట మార్కెట్ కమిటీ చెర్మాన్ తట్టి శ్రీనివ...
17/04/2024

తట్టివారి పల్లి లో గజమాలతో ఘనంగా నిసర్ అహ్మద్ అన్న గారికి స్వాగతం పలుకుతున్న టమేట మార్కెట్ కమిటీ చెర్మాన్ తట్టి శ్రీనివాసులురెడ్డి గారు తట్టి వారి ఫ్యామిలి ysrcp అభిమానులు కార్యకర్తలు🌹🌹🌹
YS Jagan Mohan Reddy
Peddireddy Midhun Reddy
Peddireddy Ramachandra Reddy

❤మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గo ❤మునిసిపాలిటీ 29వార్డ్  నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మన ప్రియతమా నాయకులు 🌹మదనపల్లి అస...
16/04/2024

❤మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గo
❤మునిసిపాలిటీ 29వార్డ్
నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

మన ప్రియతమా నాయకులు
🌹మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి
శ్రీ నిసార్ అహ్మద్ గారు
🌹ex. ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు
🌹 Ex. ఎమ్మెల్యే శ్రీ దేశాయ్ తిప్పారెడ్డి గారు....
🌹ఏపీఎండీసీ చెర్మన్ శ్రీ శామీమ్ అస్లాం గారు...

🌹మునిసిపల్ చెర్మన్ శ్రీ మానుజ రెడ్డి గారు...
🌹29వార్డ్ కౌన్సెలర్ రామకృష్ణ రెడ్డి

ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్య లో ప్రజలు.
జేసీయస్ ఇంచార్జి. అనంత మునిశేఖర్.
కౌన్సెలర్ లు. ఈశ్వర్ నాయక్. శివయ్య. రమణ. వార్డు ప్రజలు.. వైసిపి నాయకులు ఇర్ఫాన్. సాయి.సురేంద్ర.చేరణ్. రఘు. రహీం. అయాజ్. గోపి. నరసింహులు...

శ్రేణులు పాల్గొన్నారు ...





Our Madanapalli YCP candidate Nisar Ahmed garu met and sought his support as part of the campaigning program under the g...
15/04/2024

Our Madanapalli YCP candidate Nisar Ahmed garu met and sought his support as part of the campaigning program under the guidance of Anki Shettipalli Sarpanch Sri Sarath Reddy garu.

ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ మరియు గొల్లపల్ల...
15/04/2024

ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ మరియు గొల్లపల్లి రింగ్ రోడ్డులో గల అంబేద్కర్ గారి విగ్రహాలకు నివాళులర్పించిన మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు ఎంపీపీ రెడ్డమ్మ వెలుగు చంద్ర గారు మున్సిపల్ చైర్మన్ మనూజా కిరణ్ రెడ్డి గారు జడ్పిటిసి ఉదయ్ కుమార్ గారు కౌన్సిలర్లు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Address

12-5, Thagaraju Street
Madanapalle
517325

Telephone

+919014049557

Website

Alerts

Be the first to know and let us send you an email when S Nisar Ahamed posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share