Meeseva Mahabubabad

Meeseva Mahabubabad సులబంగా - వేగంగా

జీవో 58 మరియు 59  అప్లికేషన్ చెయ్యబడునుయూనిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింద నెహ్రూ సెంటర్మహబూబాబాద్
27/03/2022

జీవో 58 మరియు 59 అప్లికేషన్ చెయ్యబడును
యూనిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింద నెహ్రూ సెంటర్
మహబూబాబాద్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చే...
27/03/2022

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది.. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.1045 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల లోపు రూ. 45 ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. అయితే గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది.
మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించినా రూ.వెయ్యి డబ్బును వెనక్కి మాత్రం ఇవ్వబోరు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. అంతకుమించి ఉంటే రిజిస్ట్రేషన్‌ ధరలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేస్తారు.

భూమి క్రమబద్ధీకరణకు ఆధార్‌ కార్డు, ఆక్రమిత స్థలంలో 2014 జూన్‌ 2కు ముందు నుంచే ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ రశీదు, కరెంట్ బిల్లు, వాటర్‌ బిల్ రశీదు, లేదా నివాసాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..

Dear All,ODCD / Ex-Gratia Application Service is enabled.Meeseva center mahabubabadUnder  union bank of IndiaNehru cente...
08/11/2021

Dear All,
ODCD / Ex-Gratia Application Service is enabled.
Meeseva center mahabubabad
Under union bank of India
Nehru centee

Pm కిసాన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యిందికావాలని వారు చేసుకోండి.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందమహబూబాబాద్
02/11/2021

Pm కిసాన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది
కావాలని వారు చేసుకోండి.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద
మహబూబాబాద్

11/10/2021

*e-SHRAM*
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈశ్రం పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు ఉపయోగించుకోవాలి. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ల(CSC) ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.వ్యవసాయ, అనుబంధ ఉపాధివర్గాలు, భవన, దాని అనుబంధ రంగాల వర్గాలు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు, వడ్రంగులు, ఇటుక బట్టి కార్మికులు, క్వారీ కార్మికులు, మిల్లు కార్మికులు, వార్తాపత్రిక విక్రేతలు, రిక్షా కార్మికుడు, చిన్న మరియు సన్నకారు రైతులు, కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు, మరియు అన్ని రకాల దినసరి కూలీలు నమోదు చేసుకోవచ్చు. 16 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేనివారు మరియు ఆదాయ పన్ను చెల్లించని వారు మాత్రమే అర్హులు.

ఈశ్రం నమోదు ద్వారా ప్రయోజనాలు...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రం పథకంలో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికునికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ. 2లక్షలు ప్రమాద బీమా పథకం, అంగవైకల్య బీమా పథకం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి 12 అంకెలు గల యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కార్డును ఇస్తారు. ఈ డేటాబేస్ ని ప్రామాణికంగా తీసుకుంటారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలకు ఈ కార్డును వర్తింపజేస్తారు. *ఈ పధకంలో నమోదు చేసుకొనుటకు మీరు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయంనకు వెళ్లవలసిన అవసరం లేదు కేవలం మీ ఆధార్ కార్డు మరియు మీ మొబైల్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా జిరాక్స్ ను తీసుకొని మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను(CSC) సంప్రదించి ఉచితంగా తక్షణమే ఈశ్రం కార్డును పొందగలరు.*
దయచేసి ఈ సమాచారాన్ని అన్ని గ్రూపుల కి ఫార్వర్డ్ చేసి అర్హులైన అసంఘటిత కార్మికుల నమోదుకు సహకరించగలరని మనవి.
ఇట్లు
మీ
సహాయ కార్మిక కమిషనర్, మహబూబాబాద్.

కావలసిన వాళ్ళు సంప్రదించండి
సెల్ 9493550088

25/12/2018
11/12/2018

*నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా*

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో? ఎవరు గెలుపొందారో కింద చూడొచ్చు.


1 సిర్పూర్ టీఆర్‌ఎస్ (కోనేరు కోనప్ప)
2 చెన్నూరు(ఎస్సీ) టీఆర్‌ఎస్ (బాల్క సుమన్)
3 బెల్లంపల్లి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (దుర్గం చిన్నయ్య)
4 మంచిర్యాల టీఆర్‌ఎస్ (నడిపెల్లి దివాకర్ రావు)
5 ఆసిఫాబాద్(ఎస్టీ) కాంగ్రెస్ (ఆత్రం సక్కు)
6 ఖానాపూర్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (అజ్మీరా రేఖా నాయక్)
7 ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ (జోగు రామన్న)
8 బోథ్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (బాపూ రావ్ రాథోడ్)
9 నిర్మల్ టీఆర్‌ఎస్ (అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి)
10 ముథోల్ టీఆర్‌ఎస్ (గడ్డిగారి విఠల్ రెడ్డి)
11 ఆర్మూర్ టీఆర్‌ఎస్ (ఆశన్నగారి జీవన్ రెడ్డి)
12 బోధన్ టీఆర్‌ఎస్ (షకీల్ ఆమిర్ మొహమ్మద్)
13 జుక్కల్ టీఆర్‌ఎస్ (హన్మంత్ షిండే)
14 బాన్స్‌వాడ టీఆర్‌ఎస్ (పోచారం శ్రీనివాస్ రెడ్డి)
15 ఎల్లారెడ్డి కాంగ్రెస్ (జాజల సురేందర్)
16 కామారెడ్డి టీఆర్‌ఎస్ (గంపా గోవర్ధన్)
17 నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ (బిగాల గణేష్)
18 నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ (బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి)
19 బాల్కొండ టీఆర్‌ఎస్
20 కోరుట్ల టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల విద్యాసాగర్ రావు)
21 జగిత్యాల టీఆర్‌ఎస్ (సంజయ్ కుమార్)
22 ధర్మపురి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (కొప్పుల ఈశ్వర్)
23 రామగుండం ఇతరులు (కోరుకంటి చందర్ పటేల్)
24 మంథని కాంగ్రెస్ (దుద్దిళ్ల శ్రీధర్ బాబు)
25 పెద్దపల్లి టీఆర్‌ఎస్ (దాసరి మనోహర్ రెడ్డి)
26 కరీంనగర్ టీఆర్‌ఎస్ (గంగుల కమలాకర్)
27 చొప్పదండి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (రవిశంకర్ సుంకె)
28 వేములవాడ టీఆర్‌ఎస్ (చెన్నమనేని రమేష్)
29 సిరిసిల్ల టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల తారక రామారావు)
30 మానకొండూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (ఏరుపుల బాలకిషన్)
31 హుజూరాబాద్ టీఆర్‌ఎస్ (ఈటల రాజేందర్ )
32 హుస్నాబాద్ టీఆర్‌ఎస్ (సతీశ్ కుమార్ )
33 సిద్ధిపేట టీఆర్ఎస్ (తన్నీరు హరీశ్‌రావు)
34 మెదక్ టీఆర్‌ఎస్ (పద్మా దేవేందర్ రెడ్డి)
35 నారాయణఖేడ్ టీఆర్‌ఎస్
36 ఆంధోల్(ఎస్సీ) టీఆర్‌ఎస్
37 నర్సాపూర్ టీఆర్‌ఎస్ (చిలుముల మదన్ రెడ్డి)
38 జహీరాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (మాణిక్ రావు)
39 సంగారెడ్డి కాంగ్రెస్
40 పటాన్‌చెరు టీఆర్‌ఎస్
41 దుబ్బాక టీఆర్‌ఎస్
42 గజ్వేల్ టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు)
43 మేడ్చల్ టీఆర్‌ఎస్
44 మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్
45 కుత్భుల్లాపూర్ టీఆర్‌ఎస్
46 కూకట్ పల్లి టీఆర్‌ఎస్ (మాధవరం కృష్ణా రావు)
47 ఉప్పల్ టీఆర్‌ఎస్
48 ఇబ్రహీంపట్నం ఇతరులు
49 ఎల్బీనగర్ కాంగ్రెస్
50 మహేశ్వరం కాంగ్రెస్ (సబితా ఇంద్రారెడ్డి)
51 రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్ (ప్రకాశ్ గౌడ్)
52 శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ (అరికెపూడి గాంధీ)
53 చేవెళ్ల(ఎస్సీ) టీఆర్‌ఎస్ (కాలె యాదయ్య)
54 పరిగి టీఆర్‌ఎస్ (మహేశ్ రెడ్డి)
55 వికారాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (డాక్టర్.ఆనంద్ మెతుకు)
56 తాండూర్ కాంగ్రెస్ (రోహిత్ రెడ్డి)
57 ముషీరాబాద్ టీఆర్‌ఎస్ (ముఠా గోపాల్)
58 మలక్ పేట్ ఎంఐఎం (అబ్దుల్లా బలాలా)
59 అంబర్ పేట్ టీఆర్‌ఎస్ (కె. వెంకటేశం)
60 ఖైరతాబాద్ టీఆర్‌ఎస్
61 జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్
62 సనత్‌నగర్ టీఆర్‌ఎస్ (తలసాని శ్రీనివాస్ యాదవ్)
63 నాంపల్లి ఎంఐఎం (జాఫర్ హుస్సేన్)
64 కార్వాన్ బీజేపీ
65 గోషా మహల్ బీజేపీ (టీ. రాజా సింగ్)
66 చార్మినార్ ఎంఐఎం (ముంతాజ్ అహ్మద్ ఖాన్)
67 చాంద్రాయణగుట్ట ఎంఐఎం (అక్బరుద్దీన్ ఓవైసీ)
68 యాకత్‌పుర ఎంఐఎం
69 బహుదూర్ పురా ఎంఐఎం (మహ్మద్ మోజామ్ ఖాన్)
70 సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ (టీ.పద్మారావు)
71 కంటోన్మెంట్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (జీ. సాయన్న)
72 కొడంగల్ టీఆర్‌ఎస్ (పట్నం నరేందర్ రెడ్డి)
73 నారాయణపేట్ టీఆర్‌ఎస్
74 మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ (శ్రీనివాస్ గౌడ్)
75 జడ్చర్ల టీఆర్‌ఎస్ (సీహెచ్. లక్ష్మారెడ్డి)
76 దేవరకద్ర టీఆర్‌ఎస్
77 మక్తల్ టీఆర్‌ఎస్ (చిట్టెం రామ్మోహన్ రెడ్డి)
78 వనపర్తి టీఆర్‌ఎస్ (సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)
79 గద్వాల టీఆర్‌ఎస్ (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి)
80 ఆలంపూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్
81 నాగర్ కర్నూల్ టీఆర్‌ఎస్ (మర్రి జనార్ధన్ రెడ్డి)
82 అచ్చంపేట(ఎస్సీ) టీఆర్‌ఎస్
83 కల్వకుర్తి టీఆర్‌ఎస్ (జైపాల్ యాదవ్)
84 షాద్ నగర్ టీఆర్‌ఎస్ (అంజయ్య ఎల్గనమోని)
85 కొల్లాపూర్ కాంగ్రెస్ (బీరం హర్షవర్ధన్ రెడ్డి)
86 దేవరకొండ(ఎస్టీ) టీఆర్‌ఎస్ (రమావత్ రవీంద్ర కుమార్)
87 నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ (నోముల నర్సింహయ్య)
88 మిర్యాల గూడ టీఆర్‌ఎస్ (భాస్కర్ రావు)
89 హుజూర్ నగర్ కాంగ్రెస్ (ఉత్తమ్ కుమార్ రెడ్డి)
90 కోదాడ టీఆర్‌ఎస్ (బొల్లం మల్లయ్య యాదవ్)
91 సూర్యాపేట్ టీఆర్‌ఎస్ (గుంటకండ్ల జగదీశ్ రెడ్డి)
92 నల్లగొండ టీఆర్‌ఎస్ (కంచర్ల భూపాల్ రెడ్డి)
93 మునుగోడు కాంగ్రెస్ (కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి)
94 భువనగిరి టీఆర్‌ఎస్ (పైళ్ల శేఖర్ రెడ్డి)
95 నకిరేకల్ (ఎస్సీ) కాంగ్రెస్ (చిరుమర్తి లింగయ్య)
96 తుంగతుర్తి (ఎస్సీ) కాంగ్రెస్
97 ఆలేరు టీఆర్‌ఎస్ (గొంగిడి సునీత)
98 జనగాం టీఆర్‌ఎస్
99 స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) టీఆర్‌ఎస్
100 పాలకుర్తి టీఆర్‌ఎస్
101 డోర్నకల్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (దరంసోత్ రెడ్యా నాయక్)
102 మహబూబాబాద్ (ఎస్టీ) టీఆర్‌ఎస్ (బానోతు శంకర్ నాయక్)
103 నర్సంపేట టీఆర్‌ఎస్ (పెద్ది సుదర్శన్ రెడ్డి)
104 పరకాల టీఆర్‌ఎస్ (చల్లా ధర్మా రెడ్డి)
105 వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ (దాస్యం వినయ్ భాస్కర్)
106 వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ (నరేందర్ నన్నపునేని)
107 వర్ధన్నపేట (ఎస్సీ) టీఆర్‌ఎస్ (ఆరూరి రమేశ్)
108 భూపాలపల్లి కాంగ్రెస్ (గండ్ర వెంకట రమణా రెడ్డి)
109 ములుగు (ఎస్టీ) కాంగ్రెస్ (సీతక్క అలియాస్ డి.అనసూయ)
110 పినపాక(ఎస్టీ) కాంగ్రెస్ (రేగా కాంతారావు)
111 ఇల్లందు(ఎస్టీ) కాంగ్రెస్
112 ఖమ్మం టీఆర్‌ఎస్ (పువ్వాడ అజయ్ కుమార్)
113 పాలేరు కాంగ్రెస్ (కండల ఉపేందర్ రెడ్డి)
114 మధిర(ఎస్సీ) కాంగ్రెస్ (మల్లు భట్టి విక్రమార్క)
115 వైరా(ఎస్టీ) ఇండిపెండెంట్ (ఎల్. రాములు)
116 సత్తుపల్లి టీడీపీ (సండ్రా వెంకటవీరయ్య)
117 కొత్తగూడెం కాంగ్రెస్ (వనమా వెంకటేశ్వరావు)
118 అశ్వారావుపేట(ఎస్టీ) టీడీపీ
119 భద్రాచలం(ఎస్టీ) కాంగ్రెస్ (పొడెం వీరయ్య)

మీ బ్యాంకు లోని డబ్బులు ఇప్పుడు మీసేవ లో కూడా తీసుకోవచ్చు
31/07/2018

మీ బ్యాంకు లోని డబ్బులు ఇప్పుడు మీసేవ లో కూడా తీసుకోవచ్చు

Address

MAHABUBABAD MEESEVA
Mahbubabad

Telephone

+919493550088

Website

Alerts

Be the first to know and let us send you an email when Meeseva Mahabubabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share