Venu Hairstyle'mandamarri

Venu Hairstyle'mandamarri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venu Hairstyle'mandamarri, Business service, Old Bus stand Mandamarri, Mandamarri.

మందమర్రి లో.  దొంగ                                          పట్టాలురియల్  (దందా) 1968    ఎనిమిదిలో కొన్నట్టు   దొంగ పేపర...
28/07/2024

మందమర్రి లో. దొంగ
పట్టాలు

రియల్ (దందా) 1968
ఎనిమిదిలో కొన్నట్టు దొంగ
పేపరు సృష్టికర్త ఎవరు.
మందమర్రి లొ ఏజెన్సీ చట్టాలకు తూట్లు .
ఏజెన్సీ భూములను ప్లాట్లుగా మారుస్తున సర్వేనెంబర్ 157/2& 161/1/1& 161/1/2 భూమిని 1968 లో కొన్నట్టు దొంగ పేపర్లు సృష్టించి పట్టా చేసుకున్న దొమ్మటి సత్యనారాయణ
కొలకాని రాజు.
కోలకాని సత్యనారాయణ.
ఆప్పుడు వీరికి సహకరించిన
రెవిన్యూ డిపార్ట్మెంట్ లోని ఎమ్మార్వో ఆర్ ఐ విఆర్ఓ
కొందరు అధికారులు
అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉట్నూర్ దొంగ ఆర్డర్లు ఇచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు

ఒకేసారి 20 నుంచి 30 దొంగ ఈ ఆర్డర్లపై పెద్ద దుమారం సెల రేగిన అప్పుడుస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కి సీల్ చేసిన. నిశ్శబ్దంగా ఉన్న ప్రముఖ దినపత్రికలు అని చెప్పుకునే మీడియా సంస్థలుఒక ఒక న్యూస్ కూడా రాయl లేదు
అప్పుడు ఒకే ఒక పేపర్లో వచ్చింది ఈ న్యూస్
ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్లు ఇంత భయం లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారంటే కారణం ఎవరు వీరిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి వాటికి సపోర్ట్ చేసిన కొందరు మీడియా ప్రతినిధులు ఈభూములపై కేసులు ఉన్నాయని తెలియక
సామాన్య ప్రజలు ప్లాట్లుకొని మోసపోతున్నారు
సామాన్య ప్రజలు మోసపోతున్న ఆ భూములపై అవగాహన కల్పించని రెవిన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకొని న్యాయ వ్యవస్థ

జతపరిచి
వారు పెట్టిన ఫేక్.
డాక్యుమెంట్స్ జిరాక్స్
అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్

మిగతా స్టోరీ రేపటి పేజీలో
ఇట్లు
జంపాల వేణుగోపాల్,

Venu      Hair Style (AC) &.      (Mns)   Parlour    OLD BSU STAND   Manadamarri cel 8143548803.
27/03/2023

Venu
Hair Style (AC) &.
(Mns) Parlour
OLD BSU STAND Manadamarri cel 8143548803.

25/03/2023
25/03/2023
10/02/2021

,మందమర్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకు తెలియజేయునది ఏమనగా 🙏
తేదీ(11/02/2021) గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం కటింగ్ సెలూన్ షాపులు బంద్ కు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ JAC పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి మందమర్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు అందరూ గురువారం రోజు షాపులు పూర్తిగా బంధు పాటించగలరు
ఇట్లు
నాయి బ్రాహ్మణ సేవా సంఘం మందమర్రి

వేణు హేర్ స్టైల్స్  మేన్స్ పార్లర్ ✂️🪒(A/C)ఉదయం 10"గంటల నుండి సాయంత్రం 6" గంటల వరకు మాత్రమే ఈ తేది లలో తియబడును 9"11"13"...
07/05/2020

వేణు హేర్ స్టైల్స్ మేన్స్ పార్లర్ ✂️🪒(A/C)ఉదయం 10"గంటల నుండి సాయంత్రం 6" గంటల వరకు మాత్రమే ఈ తేది లలో తియబడును 9"11"13"15"17"19"21"23"25"27"29"31" కస్టమర్స్ గమనించగలరు మరియు సహకరించగలరు phone no" 8143548803

👉లాక్ డౌన్  నేపధ్యం లో  కుల వృతిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు..మందమర్రి లో జీవనోపాధి కోల్పోయి  ఉన్న రోజువారీగా పనిచేసుకున...
02/05/2020

👉లాక్ డౌన్ నేపధ్యం లో కుల వృతిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు..
మందమర్రి లో జీవనోపాధి కోల్పోయి ఉన్న రోజువారీగా పనిచేసుకునే (ఫీస్ వర్కర్స్) కి
కల్వకుంట్ల సందీప్ రావు గారి కుటుంబ సహకారంతో.....

KMR ట్రస్ట్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని
ఊరు మందమర్రి లో కల్వకుంట్ల
సందీప్ రావు గారి చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు..

👉ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల సందీప్ రావు గారు..మందమర్రి నాయి బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్..జంపాల వేణుగోపాల్ .తదితరులు పాల్గొన్నారు.....

Address

Old Bus Stand Mandamarri
Mandamarri
504231

Telephone

+919666933136

Website

Alerts

Be the first to know and let us send you an email when Venu Hairstyle'mandamarri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share