అవునా ఇది నిజమేనా-really is it true

అవునా ఇది నిజమేనా-really is it true save andhra pradesh

పోలీస్ ఆర్ క్రిమినల్స్
29/10/2024

పోలీస్ ఆర్ క్రిమినల్స్

ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తుంది..
29/10/2024

ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తుంది..

వెంకటరెడ్డి కాదు దోపిడి రెడ్డి..
29/10/2024

వెంకటరెడ్డి కాదు దోపిడి రెడ్డి..

ఆదాని వచ్చే...పెట్టుబడులు తెచ్చే..
29/10/2024

ఆదాని వచ్చే...
పెట్టుబడులు తెచ్చే..

ఎప్పుడో ఫాక్టరీ పెడతానని భూములు తక్కువ రేటుకు లాక్కున్నారు.. మీరు ఫాక్టరీ పెట్టలేదు మాకు ఉపాది లేదు..మా భూములు మాకిచ్చేయ...
28/10/2024

ఎప్పుడో ఫాక్టరీ పెడతానని భూములు తక్కువ రేటుకు లాక్కున్నారు.. మీరు ఫాక్టరీ పెట్టలేదు మాకు ఉపాది లేదు..మా భూములు మాకిచ్చేయండి..అంటున్న రైతులు

పాయింటే కదా..
28/10/2024

పాయింటే కదా..

అభివృద్దికి రోడ్ మాప్..
28/10/2024

అభివృద్దికి రోడ్ మాప్..

తెలుగుదేశంపార్టీ కార్యలయంపై దాడికి సూత్రధారి సజ్జలే..
27/10/2024

తెలుగుదేశంపార్టీ కార్యలయంపై దాడికి సూత్రధారి సజ్జలే..

తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సభ్యత్వ నమోదు ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడూ గారు.
27/10/2024

తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సభ్యత్వ నమోదు ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడూ గారు.

సరస్వతీ పవర్ కి 'అడ్డగోలు 'మేళ్లు'..!భార్య ప్రతిపాదిస్తుంది. తల్లి బలపరుస్తుంది.తండ్రి గనులు కేటాయిస్తాడు.తాను అనుభవిస్త...
27/10/2024

సరస్వతీ పవర్ కి 'అడ్డగోలు 'మేళ్లు'..!
భార్య ప్రతిపాదిస్తుంది. తల్లి బలపరుస్తుంది.
తండ్రి గనులు కేటాయిస్తాడు.
తాను అనుభవిస్తాడు.
చెల్లెలికి వాటా ఇచ్చినట్టే ఇచ్చి... లేదు పొమ్మంటాడు.
అంతా నాదేనంటాడు. ఇది ఎవరి కథో అందరికీ తెలుసు

యథేచ్ఛగా తండ్రీకుమారుల అధికార దుర్వినియోగం ఇష్టారాజ్యంగా సొంత కంపెనీకి ధారదత్తం గనులు, నీటి కేటాయింపులో అడుగడుగునా ఉల్లంఘన కోర్టుకు, పర్యావరణశాఖకు తప్పుడు సమాచారం.

ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి రాజశేఖరరెడ్డి హయాంలో...
జగన్ కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్కి పల్నాడు జిల్లాలో వందల ఎకరాల పరిధిలో విలువైన సున్నపురాయి నిల్వలను కట్టబెట్టడంలో పెద్ద ఎత్తున నిబంధనల్ని ఉల్లంఘించారు.

జగన్ సీఎం అయ్యాక మరింత ముందుకు వెళ్లి... తన సొంత కంపెనీకి మరిన్ని 'మేళ్లు' చేసుకున్నారు. పర్యావరణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకున్నట్లు వెల్లడైంది.

ఇసుక ప్రజలకు మరింత చేరువు కావాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు..
26/10/2024

ఇసుక ప్రజలకు మరింత చేరువు కావాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు..

విధ్యుత్ లో జగన్ చేసిన పాపాలు నేటికీ శాపాలుగా మారాయి..
26/10/2024

విధ్యుత్ లో జగన్ చేసిన పాపాలు నేటికీ శాపాలుగా మారాయి..

Address

Mangalagiri
Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when అవునా ఇది నిజమేనా-really is it true posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share