DVR DIA Excellent Rice

DVR DIA Excellent Rice Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DVR DIA Excellent Rice, Yerrabalem, Ramalayam Center, VKD Fitness Gym Road, Mangalagiri.

🌾 Premium Low GI Rice | Head Office |💚 Supports Better Sugar Management | 🍚 Healthy Living Starts Here | Mangalagiri, AP | 📞 9949940566, DVR DIA EXCELLENT RICE is a premium rice brand marketed by SRI LAKSHMI SINIVASA AGENCIES.

ప్రతి విజయానికి వెనుక ఒక గురువు ఉంటారు…జ్ఞానాన్ని అందించి, కలలు కనడం నేర్పించి, జీవితంలో ముందుకు నడిపించే ప్రతి గురువుకీ...
05/09/2026

ప్రతి విజయానికి వెనుక ఒక గురువు ఉంటారు…

జ్ఞానాన్ని అందించి, కలలు కనడం నేర్పించి, జీవితంలో ముందుకు నడిపించే ప్రతి గురువుకీ Happy Teachers’ Day!

ఈ Teachers’ Day సందర్భంగా, మన జీవితాలను మార్చే ప్రతి గురువుకూ DVR DIA RICE తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.

గురువు బోధన → మంచి ఆలోచనలు → ఆరోగ్యకరమైన భవిష్యత్తు

DVR DIA RICE – Premium Low GI Rice
Sugar Control Rice

యాదవ సామ్రాజ్యానికి రారాజు శ్రీకృష్ణుడు...డయాబెటిక్ రైస్‌లలో రారాజు — DVR DIA EXCELLENT RICE!శ్రీకృష్ణాష్టమి పర్వదినాన D...
04/09/2026

యాదవ సామ్రాజ్యానికి రారాజు శ్రీకృష్ణుడు...
డయాబెటిక్ రైస్‌లలో రారాజు — DVR DIA EXCELLENT RICE!

శ్రీకృష్ణాష్టమి పర్వదినాన DVR DIA EXCELLENT RICE తరపున శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ నిండాలని కోరుకుంటున్నాము.

*Low GI ~ 51
*Premium Rice

Eat Better. Live Better.
Choose DVR DIA Excellent Rice.

🎉 2ND BRANCH OPENING SPECIAL OFFER! 🎉                             Mangalagiri lo DVR DIA EXCELLENT RICE 2nd Branch Openi...
03/09/2026

🎉 2ND BRANCH OPENING SPECIAL OFFER! 🎉

Mangalagiri lo DVR DIA EXCELLENT RICE 2nd Branch Opening!

🔥 26 KG @ ₹2,700/- ONLY
₹3,000/- ❌
🎁 Opening Special Price ₹2,700/-
🚚 WITHOUT TRANSPORT

Premium Low GI 51 Rice
Sugar Control… Taste Up..!

మీ ఆరోగ్యం… మా బాధ్యత!
మీ కుటుంబానికి Premium Quality Rice తో మంచి రుచి & మంచి ఎంపిక.

📍 Mangalagiri, AP – 522503

👉 ఈ Opening Special Offer కోసం ఇప్పుడే Call చేయండి!

📞 9989982912 | 9989987164

💪

DVR DIA EXCELLENT RICE – భీమవరం‌లో కొత్త Franchise ప్రారంభం!భీమవరం‌లో MHR TRADERS – DVR DIA Excellent Rice కొత్త Franchi...
02/09/2026

DVR DIA EXCELLENT RICE – భీమవరం‌లో కొత్త Franchise ప్రారంభం!

భీమవరం‌లో MHR TRADERS – DVR DIA Excellent Rice కొత్త Franchise ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ పాక సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

MHR TRADERS
Authorized Franchise – DVR DIA Excellent Rice

* నాణ్యతకు నమ్మకం
* ఆరోగ్యానికి ప్రాధాన్యత
* రుచిలో అద్భుతం

Address:
Opp. Union Bank, DNR College Road,
Balusumudi, Bhimavaram – 534202

Contact:
94405 55455 | 99491 22570

DVR DIA Excellent Rice – Sugar Control… Taste Up..!

DVR DIA Excellent Rice – Telugu Icon Awards 2026              ❤️❤️❤️   Telugu Icon Awards 2026 వేడుకలో ప్రముఖ దర్శకులు S...
02/09/2026

DVR DIA Excellent Rice – Telugu Icon Awards 2026
❤️❤️❤️

Telugu Icon Awards 2026 వేడుకలో ప్రముఖ దర్శకులు Sailesh Kolanu గారు, TV Actor Prabhakar గారు మరియు ఆయన కుమార్తె Divija Prabhakar గారిని సత్కరించిన సందర్భంగా DVR DIA Excellent Rice తరఫున ప్రత్యేకంగా పాల్గొన్న Proprietor Nirupama గారు & Shiva Kumar గారు.

తెలుగు సినీ, టెలివిజన్ రంగంలోని ప్రతిభను గౌరవించే ఈ అద్భుతమైన వేదికలో భాగం కావడం మాకు ఎంతో గర్వకారణం.

DVR DIA Excellent Rice
Excellence in Every Grain

ప్రతిభకు గౌరవం…
నాణ్యతకు మా నిబద్ధత…
విజయానికి మా తోడ్పాటు!

TELUGU ICON AWARDS 2026         హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన Telugu Icon Awards 2026 కార్యక్రమంలో DVR DIA EXCELLENT RICE Pr...
01/09/2026

TELUGU ICON AWARDS 2026

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన Telugu Icon Awards 2026 కార్యక్రమంలో DVR DIA EXCELLENT RICE Proud Sponsor గా భాగస్వామ్యం చేసింది.

తెలుగు సినిమా & OTT రంగంలో ప్రతిభను చాటిన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు మరియు క్రియేటర్లను
సత్కరించిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలో భాగం కావడం DVR DIA Excellent Rice కు ఎంతో గర్వకారణం.

తెలుగు ప్రతిభకు గౌరవం…
విజయానికి అభినందనం…
ICONలకు మా అభివందనం!

DVR DIA EXCELLENT RICE
Quality • Trust • Excellence

ఈ రాఖీకి ప్రేమతో పాటు… ఆరోగ్యాన్ని కూడా కానుకగా ఇవ్వండి!      అన్న–చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగను మ...
28/08/2026

ఈ రాఖీకి ప్రేమతో పాటు… ఆరోగ్యాన్ని కూడా కానుకగా ఇవ్వండి!

అన్న–చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుందాం.

మీ కుటుంబ ఆరోగ్యానికి మంచి ఎంపికగా DVR DIA Excellent Rice ను ఎంచుకోండి.
* Premium Quality Rice
* Low GI Rice
* Great Taste & Quality

DVR DIA Excellent Rice తరపున మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!

Advance Raksha Bandhan Wishes!  🫶🏻♥️🫀💗✨         💕      ఒక బంధం ప్రేమను పంచుతుంది…ఒక కానుక ఆరోగ్యాన్ని పంచుతుంది! ❤️ఈ రాఖ...
27/08/2026

Advance Raksha Bandhan Wishes! 🫶🏻♥️🫀💗✨ 💕

ఒక బంధం ప్రేమను పంచుతుంది…
ఒక కానుక ఆరోగ్యాన్ని పంచుతుంది! ❤️

ఈ రాఖీ పండుగకు మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని కానుకగా ఇవ్వండి.

🌾 DVR DIA Excellent Rice
🍚 Low GI Rice 51
💚 Quality • Taste • Nutrition

ఈ రాఖీకి ప్రేమతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుకుందాం!

📞 9989987164 | 9989982912
📍 Ramalayam Center, Yerrabalem, Mangalagiri, Andhra Pradesh – 522502

DVR DIA Excellent Rice – Taste Lo Best, Quality Lo Best!

ఈ Onam… ఆరోగ్యంతో, ఆనందంతో నిండిపోవాలి!       🌻🌺                           ఈ Onam పండుగ మీ కుటుంబంలో  సంతోషం, ఆరోగ్యం, ఐ...
26/08/2026

ఈ Onam… ఆరోగ్యంతో, ఆనందంతో నిండిపోవాలి! 🌻🌺

ఈ Onam పండుగ మీ కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ…

🌾 DVR DIA RICE తరఫున ఓణం శుభాకాంక్షలు! 🌼

షుగర్‌కి బై బై చెప్పే ప్రయాణం…
DVR DIA Rice‌తో మొదలు పెట్టండి!💚

📞 9949940566
📍 Ramalayam Center, Yerrabalem, Mangalagiri, Andhra Pradesh – 522502

DVR DIA EXCELLENT RICEకు గర్వకారణమైన క్షణం!      🙏DVR DIA SUGAR CONTROL RICE ఆవిష్కరణకు సంబంధించిన వార్తలు పలు ప్రముఖ ది...
24/08/2026

DVR DIA EXCELLENT RICEకు గర్వకారణమైన క్షణం! 🙏

DVR DIA SUGAR CONTROL RICE ఆవిష్కరణకు సంబంధించిన వార్తలు పలు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితం కావడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ❤️

Rotary Club of Greater Amaravathi ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో DVR DIA SUGAR CONTROL RICE ను అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో Dr. G. Samaram Garu, ప్రముఖ వైద్యులు, Rotary Club ప్రతినిధులు మరియు DVR DIA EXCELLENT RICE ప్రతినిధులు పాల్గొన్నారు.

వార్తా కథనాల్లో DVR DIA Rice – GI 51 గురించి, అలాగే తక్కువ GI ఆహారాలపై అవగాహన, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది.

పలు ప్రముఖ మీడియా సంస్థల్లో మా కార్యక్రమానికి గుర్తింపు లభించడం మా ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మైలురాయి.

మా కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలకు చేరువ చేసిన అన్ని మీడియా సంస్థలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

DVR DIA EXCELLENT RICE
నాణ్యతకు మా నిబద్ధత… ఆరోగ్యకరమైన ఎంపికలపై మా అవగాహన!

Address

Yerrabalem, Ramalayam Center, VKD Fitness Gym Road
Mangalagiri
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when DVR DIA Excellent Rice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share