ShivaSakthi Media

ShivaSakthi Media 📰 24/7 Breaking News
🌍 Trending Stories from India & Across the Globe
🗞️ Real Headlines | Trusted Sources
🕒 Fast. Accurate.
(2)

Updated Daily
🔥 What’s Viral • What Matters
👉 Follow for Instant Updates & Breaking Alerts

04/09/2026

💙 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 💙

నందలాలుడి దివ్య ఆశీస్సులతో
మీ కుటుంబంలో సంతోషాల సందడి నిండాలి…
కృష్ణుడి మురళీ నాదంతో
మీ మనసుల్లో శాంతి, ఆనందం వెల్లివిరియాలి…
మాధవుడి కరుణతో ప్రతి అడుగులో విజయం కలగాలి…
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
🙏 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🦚🪈

May the enchanting melody of Lord Krishna’s flute fill your home with peace, happiness, love, and divine blessings. 🪈✨On...
04/09/2026

May the enchanting melody of Lord Krishna’s flute fill your home with peace, happiness, love, and divine blessings. 🪈✨
On this sacred occasion of Krishna Ashtami, may the adorable Bal Gopal shower you and your family with good health, prosperity, joy, and endless blessings.
May Lord Krishna’s divine grace guide you towards positivity, peace, and a life filled with happiness.
Wishing you and your loved ones a blessed and joyful Krishna Ashtami!

🦚 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🪈✨ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన చిన్ని కృష్ణుడి దివ్య ఆశీస్సులతో మీ ఇంట ఆనందం, శాంతి, శ్రే...
04/09/2026

🦚 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🪈✨

ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన చిన్ని కృష్ణుడి దివ్య ఆశీస్సులతో మీ ఇంట ఆనందం, శాంతి, శ్రేయస్సు నిండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

🪈 కృష్ణుడి చిరునవ్వులాంటి ఆనందం..
☀️ సూర్యుడి కిరణాలలాంటి వెలుగు..
💚 సౌరశక్తిలాంటి స్వచ్ఛమైన భవిష్యత్తు..
మీ ఇంట ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.

ఈ పండుగ వేళ పర్యావరణహితమైన సౌర విద్యుత్తును ఎంచుకుని, మీ ఇంటిని స్వచ్ఛమైన శక్తితో వెలిగించండి. విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకుంటూ.. రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం.

☀️ శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🦚🧈✨


Remembering the ‘Grand Old Man of India’, Dadabhai Naoroji, on his birth anniversary. 📖A visionary leader, scholar, educ...
04/09/2026

Remembering the ‘Grand Old Man of India’, Dadabhai Naoroji, on his birth anniversary. 📖
A visionary leader, scholar, educator, and one of the founding pillars of the Indian National Congress, Dadabhai Naoroji made history as the first Indian elected to the British House of Commons. Through his pioneering Drain of Wealth theory, he exposed the economic exploitation of India under British rule and played a vital role in awakening the spirit of nationalism among Indians.His unwavering commitment to the nation, powerful ideas, and remarkable contributions to India’s freedom movement continue to inspire generations.Paying heartfelt tributes to a true pioneer of Indian nationalism.

03/09/2026

నేపాల్‌లో వరద బీభత్సం.. 1,252కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 1,252కి చేరగా.. శిథిలాల తొలగింపులో మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. గుర్తుపట్టలేని మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలకు తరలిస్తున్నారు. మరోవైపు నేపాల్‌ ఆర్మీ తాత్కాలిక జిప్‌లైన్లతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. భారత్‌, చైనా సహా పలు దేశాలు సహాయక సామగ్రిని అందిస్తున్నాయి.

03/09/2026

ట్రంప్‌ బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ ఉత్తర్వుపై కోర్టు స్టే
అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై మేరీల్యాండ్‌ ఫెడరల్‌ కోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం పౌరసత్వం లభిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

03/09/2026

చెన్నైలో ₹12 వేల కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌
తమిళనాడు అసెంబ్లీ, సచివాలయం ఒకేచోట ఉండేలా చెన్నైలో సుమారు ₹12 వేల కోట్లతో అత్యాధునిక సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీంతోపాటు ఒలింపిక్‌ సిటీ, మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీని కూడా అభివృద్ధి చేయనున్నారు.

03/09/2026

శ్రీహరికోటలో GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి GSLV-F17 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగం జరగనుండగా.. EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

03/09/2026

🌸 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🌸

వెన్నదొంగ బాలకృష్ణుడి చిలిపి నవ్వులు
మీ ఇంట నిత్యం ఆనందాన్ని నింపాలి…
గోవిందుడి కరుణాకటాక్షాలతో
కష్టాలు తొలగి శుభాలు కలగాలి…
మురళీధరుడి ఆశీస్సులతో
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మీ సొంతం కావాలి.

Address

Plot No : 45, 6th Lane, Auto Nagar
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when ShivaSakthi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share