Biostadt Aquaculture Solutions- Telugu

Biostadt Aquaculture Solutions- Telugu బయోస్టాట్ ఇండియా లిమిటెడ్ వారు విశ్వ ఆక్వాకల్చర్ సమాజానికి 30 సంవత్సరాల విశిష్ట సేవలో ఉన్నారు.

బయోస్టాట్ 30 సంవత్సరాల ఘనచరిత్రతో ఆక్వాకల్చర్ సమాజానికి అత్యుత్తమైన సేవలు మరియు ఉత్పత్తులు అందిస్తుంది. భారతదేశం అంతటా దాదాపు 20,000 మంది రైతులు నేరుగా బయోస్టాట్ తో సంబంధం కలిగి ఉన్నారు.

బయోస్టాట్ ఇండియా లిమిటెడ్ వారు ఆక్వాకల్చర్ లో విస్తృత శ్రేణి నాణ్యమైన ప్రోబయోటిక్స్, ఫీడ్ సప్లిమెంట్స్, క్రిమిసంహారకాలు, డియోడరైజర్స్, మినరల్స్, ఫిష్ బ్రీడింగ్ హార్మోన్ మొదలైన ఉత్పత్తులను అందిస్తున్నారు.

క్లిన్

జెక్స్- డిఎస్ , ఎన్వోమిన్ , ఎన్విరాన్ - ఎసి - ఆక్వాలాక్ట్ , వోక్సి , వోవా వంటి కొన్ని పేరిన్నిక గల ఉత్పత్తులు సంబంధిత విభాగాలలో మన్నికైనవి మరియు నిరూపించబడినది.

ఆక్వాకల్చర్ పరిశ్రమలో ఎదురవ్వు సవాళ్లను ఎదుర్కోవటానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మరియు పరిష్కారాలను తీసుకురావడంలో బయోస్టాట్ నిరంతరం నిమగ్నమై ఉంది, ఆత్మీయ రైతులకు సేవలను అందించుటకు నిరంతరం సార్థకమై ఉన్నది.

Address

Poonam Chambers, 'A' Wing, 6th Floor, Drive A. B. Road, Worli
Mumbai
400018

Website

Alerts

Be the first to know and let us send you an email when Biostadt Aquaculture Solutions- Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share