Zerodha నరసరావుపేట

Zerodha నరసరావుపేట Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Zerodha నరసరావుపేట, Consulting Agency, sivudubomma center, Narasaraopet.

Next mana Vijayawada metro
22/08/2016

Next mana Vijayawada metro

18/08/2016
Gammon India:-కర్ణాటకలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి రూ.870 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్ట్‌ను దక్...
18/08/2016

Gammon India:-
కర్ణాటకలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి రూ.870 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు గామన్‌ ఇండియా ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

Suzlon Energy :-ఆంధ్రప్రదేశ్‌లో రీన్యూ పవర్‌ వెంచర్స్‌ నుంచి 132 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎ...
18/08/2016

Suzlon Energy :-
ఆంధ్రప్రదేశ్‌లో రీన్యూ పవర్‌ వెంచర్స్‌ నుంచి 132 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ దక్కించుకుంది.

మూలధనం పెంచుకునేందుకు ఆస్తుల విక్రయం ద్వారా మరో రూ.500 కోట్ల సమీకరణకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోచిస్తోంది. గత జూన్‌లో సంయుక...
18/08/2016

మూలధనం పెంచుకునేందుకు ఆస్తుల విక్రయం ద్వారా మరో రూ.500 కోట్ల సమీకరణకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోచిస్తోంది. గత జూన్‌లో సంయుక్త సంఖ్యలో వాటా విక్రయం ద్వారా బ్యాంక్‌ రూ.540 కోట్లు కూడగట్టింది.

The Federal Reserve Board and the Federal Open Market Committee on Wednesday released the attached minutes of the Commit...
18/08/2016

The Federal Reserve Board and the Federal Open Market Committee on Wednesday released the attached minutes of the Committee meeting held on July 26-27, 2016.

The minutes for each regularly scheduled meeting of the Committee ordinarily are made available three weeks after the day of the policy decision and subsequently are published in the Board’s Annual Report. The descriptions of economic and financial conditions contained in these minutes are based solely on the information that was available to the Committee at the time of the meeting.

స్వాతంత్య్రదినోత్సవం నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు ఓ రికార్డు ఉంది. పంద్రాగస్టు ముందు రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగి...
16/08/2016

స్వాతంత్య్రదినోత్సవం నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు ఓ రికార్డు ఉంది. పంద్రాగస్టు ముందు రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగియడం ఒక అంశమైతే ఆ తర్వాత నష్టాలు మూటగట్టుకోవడం మరో విశేషం. గత పదేళ్లలో స్వాతంత్య్రదినోత్సవం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే స్టాక్‌మార్కెట్‌ లాభపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2006, 2014 సంవత్సరాల్లో వరసగా 1.2శాతం, 1.10శాతం లాభపడ్డాయి.

ప్రపంచ ఆర్థిక మందగమనం తర్వాత 2007 ఆగస్టు 16న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అత్యధికంగా 4.3శాతం నష్టపోయింది. అదేవిధంగా 2009 ఆగస్టు 17న 4.1శాతం నష్టాలను చవిచూసింది.
ఈ సంవత్సరానికి వస్తే ఈ పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో పయనించి మరోసారి చరిత్ర తిరగరాస్తుందో లేదో చూడాలి.

State Bank of India: Buy  Stop Loss: Rs 233 Target price: Rs 265
15/08/2016

State Bank of India: Buy
Stop Loss: Rs 233
Target price: Rs 265

Cairn India: Buy  Stop loss: Rs 184 Target price: Rs 215
15/08/2016

Cairn India: Buy
Stop loss: Rs 184
Target price: Rs 215

మీరో రూ.లక్ష మదుపు చేశారనుకోండి.. బ్యాంకులు, పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేటు ప్రకారం రెట్టింపు అవడానికి దాదాపు 8 ఏళ్ల...
14/08/2016

మీరో రూ.లక్ష మదుపు చేశారనుకోండి..
బ్యాంకులు, పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేటు ప్రకారం రెట్టింపు అవడానికి దాదాపు 8 ఏళ్లు వేచిచూడాలి. అదే రూ.5 వడ్డీకి ఇస్తే దాదాపు రెండేళ్లు.. రూ.10 అయితే ఏడాది సమయం పడుతుంది. అంటే ఏవిధంగా చూసినా సంవత్సర కాలంలో మనం రెట్టింపునకు మించి ప్రతిఫలం పొందడం అసాధ్యమేనన్నమాట. కాని ఇప్పుడు చెప్పబోయే కొన్ని కంపెనీల షేర్లను కొనుగోలు చేసిన కొందరు మదుపర్లు మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ షేర్లను కొన్న వీరు దాదాపు పది రెట్ల వరకు ప్రతిఫలాన్ని ఆర్జించారు.

https://zerodha.com/open-account?c=ZMPBEN

ph.9177798228

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.207 కోట్లు
14/08/2016

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.207 కోట్లు

Address

Sivudubomma Center
Narasaraopet

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9177798228

Alerts

Be the first to know and let us send you an email when Zerodha నరసరావుపేట posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zerodha నరసరావుపేట:

Share